03-04-2023, 05:23 PM
"విజ్జి ఇంతగా ఓపెన్ అవుతుంది, అంటే ఏదో విషయం ఉంది" అని ముందే అనుకున్నట్లు,రొమాంటిక్ టార్చెర్ చూపిస్తూ, అరాచకంగా సెడ్యూస్ చేస్తూ, మొత్తానికి తెగించి "ఐ లవ్ యా" చెప్పి లవ్ ప్రొపోజ్ చేసింది.
పాపం కదా ఎంత కాలం మనసులో పెట్టుకొని కుమిలిపోతుంది. అందుకే బరస్ట్ అయిపోయి, ఫ్లాష్ బ్యాక్ మరియు అసలు విషయం ఐన తన లవ్ స్టోరీ చెప్పింది.అంతే కాకుండా ఛిగ్గువిడిచి "నువ్వు నాకు కావాలి, నన్ను నీ సొంతం చేసుకో, నను పెళ్లి చేసుకో మరియు ఫైనల్ గా నన్ను అనుభవించు, సుఖపెట్టు" అని చెప్పింది. చాలా కాలంగా వర్జిన్ డెవిల్ గా మిగిలిపోయింది ఇప్పుడు జీవితాన్ని సంతోష మార్గంలోకి మలుపు తిప్పి, తనకు ఇసమైన మగాడి ప్రేమ దక్కించుకొవాలని, లీగల్ మ్యారేజ్ మరియు ప్రేమతో కూడిన శృంగారం కోరుకుంటుంది.
సుబ్బన్న గారు! sibling చాఫ్టర్ లో రొమాన్స్ ఘట్టాలు కోసం మంచి బేస్మెంట్ డెవలప్ చేసారు.
వర్జిన్ డెవిల్ తో గ్రేట్ శోభనం కోసం వెయిటింగ్!
విజ్జి ఎన్నిసార్లు "ఐ లవ్ యు" చెప్పింది = 9
ఎన్నిచార్లు "ఐ నీడ్ యో" చెప్పింది = 10 (same మీనింగ్ పదాలు)
విజ్జి ఎన్నిసార్లు పెళ్లిచేసుకో అని అడిగింది = 5
ఎపిసోడ్ లో పెళ్లి అనే పదం ఎన్నిసార్లు రాసారు = 26
టోటల్ గా విజ్జి ఎన్నిసార్లు ప్రొపోజ్ చేసింది = 26 (same మీనింగ్ సెంటెన్స్)