01-04-2023, 10:46 PM
(30-03-2023, 06:12 PM)kamal kishan Wrote: mohan69 గారు
మీరంటే నాకు చాలా గౌరవమండీ. మీ రచన జయసుదాయణం చదివి ఫిదా ఆయినవారిలో నేనూ ఒకణ్ణి.
మీ కదా చాలా చదువరులకూ, కొత్త రచయితలకూ మంచి basement.
ఆమ్మో, మీరు నా గురించి చాలా elevate చేస్తున్నారు. మీ కామెంట్ పై కళ్ళు పరిగెడుతూనే అమ్మో' గురువు గారు
ధన్యవాదాలండీ.
చాలా సంతోషంగా ఉందండీ.
నమస్కారం
మీరు నా గురించి పొరపడ్డారు
నేను కేవలం చదువరిని మాత్రమే
రచయిత/త్రి ని కాను
జయసుదాయణం రచయిత
లక్కీ వైరస్ గారు
సర్వేజనా సుఖినోభవంతు...