31-03-2023, 08:03 PM
(30-03-2023, 05:56 AM)yamunakumari Wrote: appadappudu chethala kanna maatalu oohale inkaa haayiga untaayi
మీరు 100 కి 100 శాతం కరెక్ట్ గా చెప్పారు. నా భార్య తో విడిగా మాట్లాడడానికి చాట్ లో మాట్లాడడానికి చాలా తేడా ఉంది. మా మధ్య ఏమన్నా workout అవ్వాలి అంటే చాట్ తో మొదలు పెడతాం.
నేను రాస్తాను నేను చదువుతాను.