31-03-2023, 12:33 PM
శృంగారం అనేది మానవ సృష్టి ధర్మం.. జీవితంలో ఒక భాగం ఇది. ఆడ, మగల మధ్య జరిగే పవిత్ర కలయిక ఇది.పెళ్ళికి ముందు ఇది చేస్తె భయం ఉంటుంది. కానీ, పెళ్ళి తర్వాత మాత్రం అలాంటి భయం లేదు.అయితే కొన్ని విషయాలను జనాలు చెప్పరు. వాటి గురించి పూర్తీ వివరాలను మనమే తెలుసుకోవాలి. అటువంటి సీక్రెట్స్ ఏంటో ఒకసారి చూసెయ్యండి..
పెళ్లి తర్వాత సెక్స్ విషయంలో.. ఎవరూ ఎవరికీ చెప్పని కొన్ని విషయాలు ఉంటాయట. ఎవరూ ఎవరికీ చెప్పరు కానీ.. అనుభవంలోకి వచ్చేస్తాయట. సాదారణంగా సెక్స్ అంటే సినిమాలో చూపించనట్లుగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. సినిమాటిక్ రేంజ్ లో ఊహించుకుంటారు. కానీ. నిజంగా.. భావోద్వేగం పొందాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందట.. మొదటి సారి కలిసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది కొంతమందికి రాదని నిపుణులు అంటున్నారు.
పెళ్లైన కొత్తలో.. సెక్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో.. మీరు ఏ పొజిషన్ కి కంఫర్ట్ గా ఫీలౌతారు అనే విషయం అర్థం చేసుకుంటారు.రెచ్చిపోయి భార్యకు చుక్కలు చూపించాలి అని ఏదేదో అనుకోవడం అలా ప్రయత్నాలను కూడా చేస్తారు. ఇకపోతే పెళ్ళి తర్వాత నీట్ అనే మాట ఎక్కువగా వినిపించదట.. కానీ అప్పుడు కూడా నీట్ గా ఉండేలా చూసుకొవాల్సిన అవసరం వుంది. రోగాలు రాకుండా ఉంటుంది.

![[Image: IMG-20230331-122028.jpg]](https://i.ibb.co/2sTYKn1/IMG-20230331-122028.jpg)