30-03-2023, 10:38 PM
(30-03-2023, 06:24 PM)ITACHI639 Wrote: నిజంగా takul గారు crazy start ఇది.
Character ఇంట్రో with conflict.
చిరంజీవి మీద ఉన్నవి ఆరోపణలా లేక నిజంగానే చేసాడా, చేస్తే ఎందుకు చెయ్యాల్సి వచ్చింది. తను ఇష్టపడే అక్షిత తను ఈ దారిలో ఉన్నందుకే దూరం చేసిందా. కానీ ఎంతైనా తనంటే ఇష్టమే కలిసిపెరిగారుగా.
వెయిటింగ్......
Thankyou ❤️