30-03-2023, 08:10 PM
(12-03-2023, 08:25 AM)Takulsajal Wrote:•5•
ఇంటి ముందు చీకటిలో తన ఐదేళ్ల కొడుకుని ఒక సంక నెత్తుకుని ఇంకో చేతిలో అన్నం గిన్నెతో కొడుకుని నవ్విస్తూ వీధి దీపాల కిందకి వెళుతూ అటు ఇటు పరిగెడుతూ వాడికి పట్టలేనంత సంతోషాన్ని వాడి మొహం మీదకి నవ్వుని ఇచ్చి అన్నం తినపెడుతుంది ఆ బిడ్డకి. ఎవరో కాదు మా అమ్మ మధుమతి.
సెంటిమెంట్ & ఎమోషనల్ కథలను మీరు చాల అద్భుతంగా రాస్తారు సాజల్ గారు,
Hatsoff to your story narration