30-03-2023, 06:12 PM
(30-03-2023, 03:39 PM)Mohana69 Wrote:మీకథలు, కథా కథనాలు
నచ్చని వాళ్ళు ఎవరైనా
ఉంటారా..
అనుభవజ్ఞులు మీరే ఇలా అలిగితే
మేమందరం ఏమవ్వాలి
I హర్టు..
mohan69 గారు
మీరంటే నాకు చాలా గౌరవమండీ. మీ రచన జయసుదాయణం చదివి ఫిదా ఆయినవారిలో నేనూ ఒకణ్ణి.
మీ కదా చాలా చదువరులకూ, కొత్త రచయితలకూ మంచి basement.
ఆమ్మో, మీరు నా గురించి చాలా elevate చేస్తున్నారు. మీ కామెంట్ పై కళ్ళు పరిగెడుతూనే అమ్మో' గురువు గారు
ధన్యవాదాలండీ.
చాలా సంతోషంగా ఉందండీ.