Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నా జీవితంలో కొన్ని అనుభవాలు
(30-03-2023, 04:25 PM)Takulsajal Wrote: కమల్ గారు


ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే
ఈ మధ్య అన్ని కథలకి వ్యూస్ కామెంట్స్ తగ్గాయి అని అనుకుంటున్నాను


ఇప్పుడు కాకపోతే తరవాత చదివినప్పుడు నచ్చవచ్చేమో కదా

ఏ బహుమతి వ్యయం ఆశించకుండా రాసే రచయిత మీరు
కధ అయిపోతేనే ఆపండి 


మీ కధ చదివి ఆనందపడిన వాళ్ల సంఖ్య పెరగొచ్చు తగ్గొచ్చు
వ్యూస్ వస్తాయి లేదంటే లేదు

మీరు మాత్రం ముందుకు సాగండి ❤️

Namaskar
మీ సపోర్ట్ కి ధన్యవాదాలండీ. 

నిజమేనండీ ఎంతోమంది రచయితలూ వారి వారి రచనలతో ఆహ్లాద పరుస్తున్నారు. వ్యూస్ ఉంటె కొంత బలం చేకూరుతుంది కదండీ. మీరన్నట్లు వ్యూయర్స్ పెరగొచ్చు 

మీ కామెంట్ మంచి బలాన్ని ఇచ్చిందండీ. ధన్యవాదాలు.Takulsajal గారు. Namaskar
[+] 1 user Likes kamal kishan's post
Like Reply


Messages In This Thread
RE: నా జీవితంలో కొన్ని అనుభవాలు - by kamal kishan - 30-03-2023, 06:04 PM



Users browsing this thread: 5 Guest(s)