30-03-2023, 05:22 PM
(29-03-2023, 11:24 PM)Mahesh124 Wrote: పెళ్లికి ముందు మనం చాలా కలలు కంటాం...మన బాగస్వామి ఇలా ఉండాలి..అలా ఉండాలి అని...
కానీ తీరా పెళ్లి అయ్యాక మనకి నచ్చిన బాగస్వామి దొరకలేదని బాధపడిపోతంటాo.. అంతే తప్ప అసలు ఒకరికి ఒకరు నచ్చేలా మారిపోధాం అని ఆలోచించం..
నువ్వు నాకోసం మారాలి కానీ నేను మాత్రం నీకోసం మారినట్టు నటిస్తాను కానీ మారను అన్నట్టు వ్యవహరిస్తారు ...
ఇప్పుడున్న కాలంలో కలిసి సర్దుకు పోదాం అని ఎవరికి ఉండట్లేదు... విడిపోయి బ్రతకడానికి ఎక్కువ ఆశ చూపిస్తున్నారు...
ఏమన్నా అంటే తగ్గెద్దే లే అంటారు..
ఇంక బాగస్వామి అనే పదానికి అర్ధం ఏమున్నట్టు అసలు....
జీవితాన్ని పంచుకుంటున్నపుడు సర్ధుకుపోయి బ్రతకాలి..అలా అని ఎలా ఉన్నా బరించమని కాదు...
మగవాళ్లకు కొన్ని విషయాలు ఇంపార్టెంట్...అలాగే ఆడవాళ్ళకి వేరే విషయాలు important...e రొండింటికీ పొంతన కుదరకపోతే వచ్చే ఇబ్బందులే విడిపోవడానికి కారణం అవుతున్నాయి...
yeah, baga chepparu bro