30-03-2023, 04:25 PM
(This post was last modified: 30-03-2023, 05:40 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
(30-03-2023, 02:09 AM)kamal kishan Wrote: ఎవ్వరికీ నచ్చటం లేదా వ్యూస్ కూడా ఎక్కువ లేవు.....
సరేనండీ ఈ ఎపిసోడ్ తో ఇక ఈ థ్రెడ్ ఆపేస్తాను.
ఆదరించిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను.
జై హింద్.
కమల్ గారు
ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే
ఈ మధ్య అన్ని కథలకి వ్యూస్ కామెంట్స్ తగ్గాయి అని అనుకుంటున్నాను
ఇప్పుడు కాకపోతే తరవాత చదివినప్పుడు నచ్చవచ్చేమో కదా
ఏ బహుమతి వ్యయం ఆశించకుండా రాసే రచయిత మీరు
కధ అయిపోతేనే ఆపండి
మీ కధ చదివి ఆనందపడిన వాళ్ల సంఖ్య పెరగొచ్చు తగ్గొచ్చు
వ్యూస్ వస్తాయి లేదంటే లేదు
మీరు మాత్రం ముందుకు సాగండి ❤️