29-03-2023, 07:51 PM
(29-03-2023, 04:06 PM)అవనిగడ్డ రాణి Wrote: హాయ్
నా స్టోరి కంటిన్యు చెయ్యనా
అదేం ప్రశ్న అవనిగడ్డ రాణిగారు. నా కామెంటు తరువాత అప్డేట్ మానేస్తే ఏదైనా పోరబాటుగా మాట్లాడానా అనుకున్నా. మీ రచనా శైలి బావుంది, కొనసాగించండి. మీ జీవితం లోని మగాళ్ళగురించి తెలుసుకోవాలని మాకు ఆత్రంగా ఉంది. నిషాతో ఆ తరువాత ఏం జరిగిందో చెప్పండి.
:
:ఉదయ్

