29-03-2023, 02:30 PM
(29-03-2023, 02:06 PM)Lonely warrior Wrote: వృథా ప్రయత్నం బ్రో ...
ఎవరు react అవ్వలేదు చూసావా... కానీ నీ ప్రేరణ అద్భుతం..
నా ప్రయత్నం కొత్త వాళ్ళు front pqge ఉంటే చూస్తారు అని.
ఇంకా ఇంత మంచి చదవాలి అని.
కొన్ని కథలు అంతే ఎక్కువ readers కి నచ్చవు అంటే ఎవరి taste వాళ్ళది గా అందరికీ నచ్చేలా రాయలేము. కొన్ని కథలు ముందు బాగోకున్న గడుపుతూ ఉంటే బాగుంటాయి. మద్యలొ వదిలేస్తే అంతే సంగతి.