27-03-2023, 03:32 PM
స్టోరీ లైన్ చాలా బాగుంది రైటర్ గారు మీరు స్టోరీ నేమ్ నీరజ ఒంటరి పోరాటం అని పెట్టారు కానీ లాస్ట్ 3 అప్డేట్స్ చూస్తుంటే స్టోరీ రాజు పాయింట్ ఆఫ్ వ్యూ లో వెళ్తున్నటుంది అలాగే తీసుకు వెళ్ళితే బాగుంటుంది అని అనుకుంటున్నాను