27-03-2023, 03:38 AM
మిత్రులందరూ నన్ను మన్నించాలి... జీవితం చాలా బిజీ అయిపోయింది... ఉద్యోగరిత్యా చాలా బాధ్యతలు పెరిగాయి... స్వతహాగా మంచిదే అయినప్పటికీ... సమయం మాత్రం దొరకడం లేదు... అందుకే రాత్రంతా కూర్చుని ఈ ఎపిసోడ్ పూర్తిచేశాను... కుదిరితే ఈ వారంలోనే మరో ఎపిసోడ్ పెడతాను... కుదరని పక్షంలో మళ్ళీ ఆదివారం కచ్ఛితంగా పెడతాను...
ఆఫీస్ లోకి కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే గానీ నాకు సమయం దొరకదు... అందుకని కొన్ని రోజుల పాటూ అప్టేడ్ లు లేట్ అవుతుంటాయి....
- మీ రచయిత
ఆఫీస్ లోకి కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే గానీ నాకు సమయం దొరకదు... అందుకని కొన్ని రోజుల పాటూ అప్టేడ్ లు లేట్ అవుతుంటాయి....
- మీ రచయిత