Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నా మరదలు 1
#33
తర్వాత ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 
నేను మంచం పై తను నా ఎదురుగా కూర్చుంది.
నేను తనను నా దగ్గరగా కూర్చో అన్నాను. తను కూర్చుంది.
నేను: దేవీ నువ్వూ చాలా అందంగా ఉన్నావు.
దేవి. ఎమ్ ఎప్పుడూ అలా అందంగా లేనా.
నేను. ఏమో కానీ ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు. ముద్దూ వస్తున్నావు.
ఒక్క ముద్దు పెట్టు కుంటనే.వద్దు అంటావా.
దేవి. పెట్టుకో నేను వద్దనను.

అప్పుడు తన దగ్గరికి వెళ్ళి బుగ్గపై ఒక చిన్న ముద్దు పెట్టాను. తాను సిగుపడింది.
మళ్ళీ తనను పట్టుకొని మంచంపై పడుకోబెట్టి ముద్దు పెట్టాను.

ఎప్పుడు కూడా తనను సెక్సీ గా చూడలేదు. తనను కలిసినప్పుడల్లా చాలా దగ్గరగా
వుండే వాడిని. చేతిలో చై వేసి అస్సలు వదిలే వాడిని కాదు.

తర్వాత కొన్ని నెలలకు పెళ్ళి కుదిరింది అన్నారు కాని వెరేవల్లతో .
కొన్ని కారణాల వల్ల మేనరికం సంబంధం చెడిపోయింది . ఎందుకో తనపై
చాలా కోపం వచ్చింది. వాల్ల ఇంటికి వెళ్ళినప్పుడు తనను చాలా కోపంగా చూసా. 
 
మరుసటరోజు మధ్యనం నాకు call chesi

దేవి. ఎందుకు అంత కోపంగా చూసావు.
నేను. ఏమో కోపం వచ్చింది. నువ్వు వేరే వాళ్లని పెళ్లి చేసుకుంటున్న వుగా 
        అందుకేనేమో.
దేవి. నాకు పెళ్లి ఇష్టం లేదు కాని చేసుకుంటున్న.
నేను. మరి మీ బావను చేసుకొంటానాన్నవు.
దేవి. బావకు నపై అనుమానం వచ్చింది. తాను వేరే నంబర్తో కాల్ చేసి
       ఎదిపించేవడు.అది నకు తెలిసీ అడిగాను. తర్వాత మాకు మాకు
       మాటలు పెరిగి గొడవపడం. అందుకు పెళ్ళి చెడిపోయింది.
నాన్న వాళ్ళు వేరే వారితో  పెళ్ళి కుదిరింది.
నేను. మరి ఈ పెళ్ళి ఇష్టమా.
దేవి. ఇష్టం లేదు. నువ్వు కోపంగా చూసేసరికి నాకు బాధ వచ్చింది.
       నువ్వంటే నాకిష్టం.
నేను. ఇప్పుడా చెప్పేది. ముందు చెపితే బాగందనిపించేది.

అప్పుడు నాకు ఆనందం, బాధ వచ్చాయి. మరుసటి రోజున మళ్లీ కాల్ చేసింది .
[+] 4 users Like Aarjun319's post
Like Reply


Messages In This Thread
నా మరదలు 1 - by Aarjun319 - 27-02-2023, 04:23 AM
RE: నా మరదలు 1 - by sri7869 - 27-02-2023, 07:59 AM
RE: నా మరదలు 1 - by K.rahul - 27-02-2023, 10:42 AM
RE: నా మరదలు 1 - by Aarjun319 - 27-02-2023, 09:50 PM
RE: నా మరదలు 1 - by sri7869 - 28-02-2023, 07:36 AM
RE: నా మరదలు 1 - by saleem8026 - 28-02-2023, 03:19 PM
RE: నా మరదలు 1 - by Thimmappa - 28-02-2023, 05:16 PM
RE: నా మరదలు 1 - by naree721 - 01-03-2023, 07:37 AM
RE: నా మరదలు 1 - by sri7869 - 02-03-2023, 09:43 AM
RE: నా మరదలు 1 - by naree721 - 03-03-2023, 07:10 AM
RE: నా మరదలు 1 - by sri7869 - 05-03-2023, 08:26 AM
RE: నా మరదలు 1 - by taru - 05-03-2023, 10:06 AM
RE: నా మరదలు 1 - by naree721 - 08-03-2023, 10:34 PM
RE: నా మరదలు 1 - by sri7869 - 09-03-2023, 10:34 AM
RE: నా మరదలు 1 - by naree721 - 12-03-2023, 10:50 PM
RE: నా మరదలు 1 - by Aarjun319 - 16-03-2023, 04:36 PM
నా అనుభవం...... - by Aarjun319 - 16-03-2023, 05:35 PM
RE: నా మరదలు 1 - by sri7869 - 16-03-2023, 07:02 PM
RE: నా మరదలు 1 - by naree721 - 16-03-2023, 09:19 PM
RE: నా మరదలు 1 - by naree721 - 16-03-2023, 09:19 PM
RE: నా మరదలు 1 - by Aarjun319 - 16-03-2023, 09:50 PM
RE: నా మరదలు 1 - by Venrao - 16-03-2023, 10:39 PM
RE: నా మరదలు 1 - by K.rahul - 17-03-2023, 10:57 PM
RE: నా మరదలు 1 - by Aarjun319 - 18-03-2023, 07:35 PM
RE: నా మరదలు 1 - by Aarjun319 - 18-03-2023, 07:52 PM
RE: నా మరదలు 1 - by naree721 - 19-03-2023, 09:12 PM
RE: నా మరదలు 1 - by sri7869 - 20-03-2023, 10:06 AM
RE: నా మరదలు 1 - by K.rahul - 20-03-2023, 07:14 PM
RE: నా మరదలు 1 - by saleem8026 - 20-03-2023, 09:32 PM
RE: నా మరదలు 1 - by naree721 - 21-03-2023, 07:09 AM
RE: నా మరదలు 1 - by sri7869 - 22-03-2023, 02:44 PM
RE: నా మరదలు 1 - by naree721 - 23-03-2023, 08:54 PM
RE: నా మరదలు 1 - by Aarjun319 - 26-03-2023, 08:00 PM
RE: నా మరదలు 1 - by Aarjun319 - 26-03-2023, 08:15 PM
RE: నా మరదలు 1 - by sri7869 - 26-03-2023, 10:16 PM
RE: నా మరదలు 1 - by bobby - 27-03-2023, 12:03 AM
RE: నా మరదలు 1 - by ramd420 - 27-03-2023, 06:58 AM
RE: నా మరదలు 1 - by Aarjun319 - 27-03-2023, 08:45 PM
RE: నా మరదలు 1 - by poorna143k - 27-03-2023, 10:01 PM
RE: నా మరదలు 1 - by bobby - 29-03-2023, 01:08 AM
RE: నా మరదలు 1 - by sri7869 - 29-03-2023, 09:56 AM
RE: నా మరదలు 1 - by naree721 - 30-03-2023, 09:30 PM



Users browsing this thread: 4 Guest(s)