Thread Rating:
  • 14 Vote(s) - 3.07 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
F*L*A*M*E*S 1.12 భాగము updated on 31st May 2023 [Index: 2nd Post]
#72
Chapter 1 : S – Sibling!
1.2 అలా మొదలయ్యింది!

Quote:ఇదంతా కరెక్టుగా రెండు వారాల ముందర మొదలయ్యింది!

సమయం : తెల్లవారు ఝామున 05:17 నిముషాలు!
ప్రదేశం: ఢిల్లీ ఏర్పోర్ట్ టెర్మినల్ T3 Entrance

తమ విమానాలు ఎక్కడ మిస్సవ్వుతాయేమో అని నిద్రమత్తులో జే వాకింగ్ చేస్తూ పక్కన వాళ్లని పట్టించుకోకుండా తమదే చాలా ఇంపార్టెంట్ వర్క్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ, ఒకళ్లనొకళ్లు తోసుకుంటూ చెక్-ఇన్ కౌంటర్స్ దగ్గరకి పరుగులు పెడుతున్న జనం! వాళ్లని కంట్రోల్ చెయ్యడానికీ, వాళ్లు చూపించే ఐడీలు చెక్ చెయ్యడానికీ నానా తంటాలూ పడుతున్న సెక్యూరిటీ ఆఫీసర్లూ! నేనెక్కాల్సిన ప్లేన్ ఏయిర్ ఇండియాది రెండు గంటలుంది ఇంకా టేకాఫ్ కి! పైగా బిజినెస్ క్లాస్ టికెట్ నాది! చాలా సార్లే ట్రావెల్ చేశా ఈ ప్లేన్లో! సో 06:50కి కానీ బోర్డింగ్ మొదలవ్వదూ అని నాకు తెలుసు! అందరూ ఒకళ్లనొకళ్లు తోసుకుంటూ ఉంటే, నేను మాత్రం నిదానంగా లైనులో నుంచున్నా! ఇంతలో నా నుంచి ఓ పదిమంది ముందర లైనులో నుంచున్న పెద్ద మనిషి మీద నా చూపు పడింది! పాయింటెడ్ హీల్స్, బ్లాక్ జీన్స్, నడుం పైదాకా మాత్రమే ఉన్న వైట్ సిల్క్ షర్ట్! దాన్లోంచి కనిపిస్తున్న తెల్లని స్పోర్ట్స్ ఫిట్ కామిసోల్, అందులోంచి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న బ్రా హుక్, విరబోసుకున్న సిల్కీ హెయిర్, బ్రాడ్ షోల్డర్స్, ఓ అయిదూ ఎనిమిది కాదు కాదు హీల్స్ ఓ మూడంగుళాలు ఉంటాయి! సో, ఓ అయిదూ అయిదు సూపర్ ఫిగర్ ఊగిపోతూ, సెక్యూరిటీ ఆఫీసర్తో వాగ్వివాదం చేస్తోంది! పైన ఊగిపోతూ ఉంటే, కింద లయబద్ధంగా కదుల్తున్న డిక్కీ చూసి, “ఇదేదో నాకు బాగా తెలిసిన డిక్కీలానే ఉందే? కెలికితే పోలే!” అనుకుంటూ, “Excuse Me! I am with her” అని నా ముందరున్న వాళ్లని రిక్వెస్ట్ చేస్తూ వాళ్లని దాటుకుంటూ తన దగ్గరకి వెళ్తుంటే, తన గొంతు వినపడి నాలో ప్రకంపనలు మొదలయ్యాయి! “ఛ! ఛా! అదయ్యుండదు! మొన్ననేగా ఫేస్ టైం చేశా! అది కాన్ఫరెన్స్ కోసం టొరంటో వెళ్తా అంది! అదయ్యే ఛాన్సే లేదు!” అని సర్ది చెప్పుకుంటూ వెళ్లి చూద్దును కదా! అదే! విజ్జీ! నా పంచ ప్రాణాలూ!

దాన్నక్కడ అనెక్స్పెక్టెడ్గా చూసిన షాక్లోంచి తేరుకుంటూ, “సేయ్! పొద్దున్నే ఏంటే నీ సోది పంచాయితీ! లైన్ మొత్తాన్ని ఆపేశావ్?” అనంటూ దాని భుజమ్మీద చెయ్యి వేసి అనేసరికి, నా గొంతు గుర్తు పట్టి, గిర్రున తిరిగి సాచిపెట్టి నా గూబ మీదొక్కటి పీకింది! సాహో సినిమాలో ప్రభాస్ లాగి గూబ మీద కొడితే మ్యాటర్ మొత్తం అర్థమైపోయిన వెన్నెల కిషోర్ లా నేల మీద కూర్చుని దాని సూట్ కేస్ ఓపెన్ చేసి దాని పాస్పోర్ట్ వెతకసాగాను! ఎందుకంటారా? విజ్జీ తింగరి బుచ్చి పాస్పోర్టుని బ్యాగేజ్లో పెట్టేసింది! టికెట్ మీద కోడ్ ఫారినర్ అని ఉండేసరికి, సెక్యూరిటీ ఆఫీసర్ పాస్పోర్ట్ అడుగుతున్నాడు! ఇదేమో ఫోన్లో ఈ-పాస్పొర్ట్ చూపిస్తుంటే ఒప్పుకోవట్లేదు! నేను దాని భుజమ్మీద చెయ్యి వే వెయ్యగానే నన్ను గుర్తుపట్టి, అదసలే తిక్కలో ఉందేమో లాగి నా గూబమీదొక్కటి పీకి పీకింది! దాని ఫేస్లో కళ్లల్లోంచి కారడానికి రెడీగా ఉన్న కన్నీళ్లని చూస్తూనే నాకు విషయం మొత్తం అర్థమైపోయింది! మళ్లీ ఎట్లా అంటారా? కలిసి పెరిగాం కదండీ! నా తింగరబుచ్చి ఏవేం తింగరి పనులు చేస్తుందో నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తాయి చెప్పండీ? దాని పాస్పోర్ట్ వెతికి నేను సెక్యూరిటీ ఆఫీసర్ కి ఇవ్వగానే, అది నన్ను గట్టిగా వాటేసుకుని పిడికిళ్లతో నా భుజమ్మీద కోడుతూ, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో, “లంజాకొడకా! నిన్ను పట్టుకోవడానికే ఈ తిప్పలన్నీ!” అంటూ పిచ్చ కోపంలో నన్ను తిడుతూ, ఆఫీసర్ పర్మిషన్ కోసం ఆగకుండా అతని చేతిలోంచి తన పాస్పోర్ట్ లాక్కుంటూ, “సారీ ఫర్ ద మెస్ ఆఫీసర్! ఐ కేం ఆల్ ద వే ఫ్రం డెట్రాయిట్ టూ క్యాచ్ దిస్ బగ్గర్! ఐ వస్ ఇన్ లాట్ ఆఫ్ టెన్షన్ అండ్ క్రియేటెడ్ ఎ సీన్ హియర్!!” అనంటూ అతనికీ, మా వెనకాల లైనులో నుంచుని అదేం చేస్తోందో అర్థం కాక జుట్లు పీక్కుంటూ మా మీద అరుస్తున్న వాళ్లందరికీ నమస్కరిస్తూ సారీ చెప్పింది! దాని ఫేసులో టెన్షన్ పోయి నవ్వు రావడం చూసిన సెక్యూరిటీ ఆఫీసర్ ఏ కళనున్నాడో మమ్మల్ని వదిలేశాడు!

నన్ను వదిలితే నేనెక్కడ మాయం అయిపోతానో అన్నట్టు, చంటి పిల్లాడిలా నా చేతిని తన చంకలో ఇరికించుకుని చెక్-ఇన్ కౌంటర్స్ వైపు కాకుండా, టికెట్ కౌంటర్స్ వైపు లాకెళ్లుతూ, నా చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని మా ఇంటికో ఫోన్ కొట్టి, మా ఆవిడ ఫోన్ ఎత్తగానే, పొడిగా, “ఆ! వాడు దొరికాడు! మళ్లీ ఆదివారం కాల్ చేస్తా! అప్పటిదాకా కాల్ చెయ్యొద్దు!” అంటూ క్రిప్టిక్గా లక్కీకి ఏదో మెసేజ్ పాస్ చేసి, ఫోన్ తన ప్యాంట్ బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటూ, నా వైపో సీరియస్ లుక్ ఇస్తూ, “నీ ప్లాన్స్ ఛేంజ్! ఆఫీసుకి రెజిగ్నేషన్ ఈ-మెయిల్ పెట్టెయ్యి! I need you badly from now on! ఏవైనా హ్యాండ్ ఓవర్స్ ఇవ్వాలంటే, టూ వీక్స్ తర్వాత వచ్చి ఇస్తా అని చెప్పు!” అనంటూ నాకో ఆర్డర్ వేస్తూ, చొరవగా నా భుజాన ఉన్న బ్యాగ్ లాక్కుని, అక్కడో కౌంటర్ ముందర నుంచుని దాన్ని ఓపెన్ చేసి, నా మ్యాక్ ని పవరాన్ చేసి, పాస్వర్డ్ కోసం నా ఎడమ చేతి బొటన వేలును దాని మీద పెట్టి హోం స్క్రీన్ రాగానే, “నే చెప్పినట్టు మెయిల్ పెట్టు!” అంటూ ఆర్డర్ వేసి, నడుమ్మీద చేతులు పెట్టుకుని నా వైపు కోరగా చూడసాగింది! దానికి బాగా తెలుసు! అది నిప్పుల్లో దూకమన్నా ఎందుకూ? ఏమిటీ? అని ఆలోచించకుండా దూకేస్తానని! అదే దాని ధైర్యం! నేను భుజాలు ష్రజ్ చేస్తూ, “విజ్జీ ఈజ్ ఆల్వేస్ రైట్!” అంటూ మెయిల్ ఓపెన్ చేసి, అది చెప్పినట్టే కంపోజ్ చేసి సెండ్ బటన్ కొట్టాక కానీ అది రిలాక్స్ అవ్వలేదు! మెయిల్ సెంట్ అన్న నోటిఫికేషన్ రాగానే, అది లాప్టాప్ ఢక్కన్ మూసేసి, బ్యాగ్ తన భుజాన తగిలించుకుని, “ఫాలో మీ!” అంటూ చిటికె వేస్తూ నాకో ఆర్డర్ వేసి, నా ఫోన్లో ఉన్న టికెట్ ని కౌంటర్లో చూపిస్తూ, “Can you please change the destination to Goa from Hyderabad! His plans got changed at the last moment! Also book another ticket for me too!” అనంటూ కౌంటర్లో వాళ్లకి తన పాస్పోర్ట్ ఇచ్చి మాట్లాడసాగింది!

అదెప్పుడైతే గోవా అందో, వెంటనే నా కళ్లు బ్లర్ అయ్యి నా కళ్ల ముందర ఇరవై ఏళ్ల నాటి సీన్ ప్లే అవ్వసాగింది! నా చెవుల్లో “నీ పెళ్లెప్పుడే?” అని అడిగిన నాకు అది ఇచ్చిన మాట మార్మోగసాగింది! “రేయ్! జీవితంలో అన్నీ సాధించేశాం అనుకున్న రోజున ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, అన్నీ వదిలేసి ఈ ప్రపంచంలో నువ్వే మూలనున్నా నిన్ను వెతుక్కుంటూ వచ్చి నువ్వే పరిస్తితులలో ఉన్నా కానీ, నిన్ను గోవా లేపుకుపోతా! ఎవరూ ఉండరు! నువ్వూ నేనూ మాత్రమే! అప్పుడు చెబుతా నేను పెళ్లెందుకు వద్దంటున్నానో!” అనంటూ అది నాకు చేసిన ప్రామిస్ ఠింగున గుర్తుకు వచ్చింది! అది టికెట్స్ కొంటూ ఉంటే నేనేమీ మాట్లాడకుండా, గోళ్లు గిల్లుకుంటూ పక్కనే నుంచుని దాని ఫేస్ వైపే చూస్తూ నుంచున్నా! ఫేస్లో కొంచెం గ్లో తగ్గింది కానీ అదింకా అట్లానే బుట్టబొమ్మలా ఉంది! కోల మొహం మీద చారెడేసి ఉన్న కళ్లతో చాలా కళగా ఉండే అట్రాక్టివ్ ఫేస్ దానిది! ఆ ఫేసులో ఉన్న కళ వల్లే అందరూ దానికి దాసోహమంటారు! నేనూ ఎక్సెప్షన్ కాదు! మా ఇంట్లో మా అమ్మమ్మ ఫోటోలు చాలానే ఉన్నాయి! అచ్చు మా అమ్మమ్మ పోలికలే దీనివీ! నాన్న అంటుండేవాడు “దీనివన్నీ మీ అమ్మమ్మ పోలికలే అంట!” అని! అందుకే అది పుట్టగానే అమ్మ మరో పేరు ఆలోచించకుండా దానికి వాళ్లమ్మ, అదే దాని మామ్మా పేరు విజయ అని పెట్టేసింది అంట! వాళ్లమ్మీద ప్రేమతోనే, మా అమ్మ, నాకూ విజయ్ అని పేరు పెట్టింది! పాస్ట్ ఇప్పుడొద్దులే! ఇంతకీ దాని ఫేస్ చూస్తున్న నాకు అర్థమయ్యింది ఏంటీ అంటే అది చాలా ఆనందంగా ఉందీ అని! దాని ఆనందాన్ని ఇప్పుడు నేను భరించి తీరాలీ అని! అదేంటీ ఆనందం అంటున్నాడూ, భరించాలీ అంటున్నాడూ అనుకుంటున్నారా? దానికి ఆనందం వస్తే అది ఫుల్లుగా మందు కొట్టి నానా రచ్చా చేస్తుంది! అది మందు కొట్టినప్పుడు ఏం చేస్తుందో దానికస్సలు గుర్తు ఉండదు! ఆ టైములో దాని బాడిగార్డుని నేనే!

మా చిన్నప్పుడు అన్నగారు ఆంధ్రాలో (అప్పుడు ఒకటే స్టేట్ లెండి) మద్యపాన నిషేధం పెడితే, అది నన్ను బైకులో బీదర్ లాక్కెళ్లి అక్కడ ఫుల్లుగా మందు కొట్టి చేసిన పెంట నేనింకా మర్చిపోలేదు! “దీనెమ్మా!” అనుకుంటూనే చిన్నగా, “విజ్జీ! ఇంత అర్జంటుగా గోవా అవసరమా?” అని గొణిగా! మరంతకన్నా గట్టిగా అడిగితే ఇందాక పీకినట్టు నన్నింకోసారి లెంపకాయ పీకుతుందేమో అన్న భయం ఉంది నాకు! అది నావైపు అదోలా చూస్తూ, టికెట్స్ తీసుకుని, “పద పదా!” అంటూ ఎయిర్ ఇండియా చెకిన్ కౌంటర్స్ వైపు పరిగెత్తింది! చేసేది లేక, నా సూట్కేసూ, దాని సూట్కేసూ రెండూ తీసుకుని దాని వెనకాలే నేనూ పోయా! ఈలోపు అది ఇద్దరికీ బోర్డింగ్ పాసులు తీసుకుంటూ, సూట్కేసెస్ చెక్-ఇన్ చేసెయ్యమని చెప్పింది! టైం చూసుకుంటే 05:45! ఈ ఇరవై ఎనిమిది నిముషాలూ 28 సెకన్లలా గడిచాయి అని అనిపించింది నాకు! దాని సంగతి పూర్తిగా తెలిసిన వాడిని కనుక దానికి పల్లెత్తు మాట ఎదురు చెప్పకుండా దాని వెనకాలే తోకలా సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసుకుని, తాయితీగా వెళ్లి మేమెక్కవలసిన ఫ్లైట్ గేట్ ముందర కూర్చున్నాం! ఇంతకీ హైద్రాబాద్ ఫ్లైటూ, గోవా ఫ్లైటూ ఒకే టైముకి! రెండూ 07:10 కే డిపార్చర్! రెండిటి గేటులూ పక్క పక్కనే! ఖాళీగా ఉన్న రెండు కుర్చీలు వెతికి వాటిల్లో కూర్చోగానే, అది నా కుడిచేతిని రెండు చేతులతోనూ వాటేసుకుని, నా భుజమ్మీద తలపెట్టుకుని పడుకుంటూ, “బోర్డింగ్ స్టార్ట్ అయ్యేదాకా కదలకు! మూడు రోజులనుంచీ నిద్రపోలేదు! ఇమ్మిగ్రేషన్ అంతా అయ్యి హోటల్ కి వెళ్లి పడుకునేసరికి, రాత్రి 01:00 అయ్యింది! మళ్లీ నాలుగున్నరకే లేచి నిన్ను వెతుక్కుంటూ వచ్చా!” అనంటూ ఆర్డర్ వేసి, నన్ను గట్టిగా పట్టుకుని పడుకుంది! ఇంకోటి అర్థమయ్యింది నాకు! ఆనందంతో పాటు విజ్జీ మనసులో ఖంగారు కూడా ఉందీ అని! దానికి ఖంగారు పుట్టినప్పుడల్లా దానికున్న ఏకైక తోడుని నన్ను గట్టిగా వాటేసుకుని ధైర్యం తెచ్చుకోవడం దానికలవాటు!

నేను నా కుడి చేతిని అస్సలు కదిలించకుండా, ఎడమ చేత్తో దాని నుదిటమీద పడుతున్న వెంట్రుకలని దాని చెవి వెనక్కి తోస్తూ, అట్లాగే కదలకుండా బోర్డింగ్ ఎనౌన్స్మెంట్ ఇచ్చేవరకూ బొమ్మలా కూర్చున్నా! నన్ను పట్టుకున్నందుకు దానికి దొరికిన ధైర్యం వల్లో, లేక మూడు రాత్రులనుంచీ సరిగ్గా పడుకోకపోవడం వల్లో, అది నన్ను పట్టుకున్న రెండో నిముషంలోనే గుర్రు పెట్టేసింది! ఎనౌన్స్మెంట్ ఇచ్చాక దాన్ని లేపి, ఫ్లైటెక్కాం ఇద్దరమూ! ఇవాళ బిజినెస్ క్లాస్లో మేమిద్దరమే! గోవా ఫ్లైట్ కదా! అందరూ చీప్ టికెట్స్ లోనే ట్రావెల్ చేస్తారు! ఆ పైసలు గోవాలో వేరే వాటికి వాడొచ్చూ అని కాబోలు! బిజినెస్ క్లాస్ కనుక, హోస్టెస్ వెల్కం డ్రింక్ తో పాటు వెట్ వైప్స్ కూడా ఇచ్చింది! అది హాట్ వైప్స్ రెండు తీసుకుని మొహాన్ని శుభ్రంగా తుడుచుకుంటూ, “విజ్జూ! మనం గోవా వెళ్తున్నాం రా!” అనంటూ చిన్న పిల్లలా ఎగ్జైట్ అయ్యిపోతూ నన్ను కౌగలించుకునేసరికి, హోస్టెస్ నవ్వుకుంటూ “బ్యూటిఫుల్ కపుల్!” అని గొణుక్కుంటూ పోవడం నా చెవినుంచి తప్పించుకోలేదు! “నీ అమ్మమ్మ! మేం కపులే కానీ నువ్వనుకునే కపుల్ కాదే! ఒకళ్ల కోసం ఇంకొకళ్లు బ్రతుకుతున్నాం! అదీ మా ఇద్దరి రిలేషన్!” అని మనసులో అనుకుంటూండగా, ఫ్లైట్ టేకాఫ్ అనౌన్స్మెంట్ అయ్యింది! నేను విజ్జీతో, “సేయ్! బెల్ట్ పెట్టుకో!” అని బలవంతాన దానికి బెల్ట్ బిగించి, నేనూ పెట్టుకుని, అదింకా ఎగ్జైట్ అవుతూ ఉంటే, దాని చేతిని నా చేతుల్లోకి తీసుకుని నిమురుతూ, “సేయ్! మ్యాచ్ ఆన్! గోవా ఆన్! ఎక్కువ ఎగ్జైట్ అవ్వకు! గుండె పట్టుకోగలదు!” అని దానికో మొట్టికాయ వేసి, “పడుకో! రెండు గంటల్లో లేపుతా!” అంటూ దాన్ని పడుకోమనగానే, అది రెండే రెండు నిముషాల్లో డీప్ స్లీప్ వేసేసింది! నేను దాని చెయ్యి విడిపించుకుందామూ అంటే, ఉడుం పట్టు పట్టేసింది అది! చేసేది లేక, నేను ఎయిర్ హోస్టెస్ ని అడిగి మ్యాగ్జైన్ ఒకటి తీసుకుని దాన్ని బట్టీ కొట్టడం మొదలెట్టా! హోస్టెస్ మధ్యలో స్నాక్స్ అంటూ వస్తే, “ష్!” అంటూ తనని తోలేశా!

మొత్తానికి చెప్పినట్టుగా రెండున్నర గంటలు కాదు కానీ, ఇంకో ఇరవై నిముషాలు లేటుగా గోవాలో ఫ్లైట్ లాండయ్యింది! ల్యాండింగ్ ఎనౌన్స్మెంట్ ఇవ్వగానే, నేను లెపక్కర్లేకుండానే, విజ్జీనే కళ్లు నులుముకుంటూ లేచి “అప్పుడే వచ్చేశామా?” అంటూ కిటికీలోంచి బయటకు చూస్తూ ల్యాండింగ్ వ్యూ ఎంజాయ్ చెయ్యసాగింది! ఫ్లైట్ లాండవ్వగానే, అది ఓ క్యాబ్ కౌంటర్ దగ్గరకి వెళ్లి, ఓ క్యాబ్ బూక్ చేసింది! ఈలోపు నేను లగేజ్ కలెక్ట్ చేసుకుని దాన్ని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటే, నాకు మా ఆఫీస్ కొలీగ్ ఒకడు కనిపించి హెల్లో చెప్పాడు! విజ్జీ చూడకుండా వాడిని పక్కకి లాక్కెళ్లి “నా కజిన్ సీరియస్ ప్రాబ్లెంస్ లో ఉంది! ఎప్పుడు అవి తీరుతాయో తెలియదు! నాకున్న ఏకైక బంధువూ, దానికున్న ఏకైక బంధువూ నేనే! తన ప్రాబ్లెంస్ సాల్వ్ అయ్యాకే నేను ఏదైనా ఆలోచించేది! అందుకే నేను రిజైన్ చేసాను” అని వాడికి చెప్పగానే, వాడి మొహంలో ఓ విధమైన శాడిస్టిక్ ఆనందం నాకు కొట్టొచ్చినట్టు కనిపించింది! అది నా దృష్టి నుంచి దాటిపోలేదు! నేను వేలు పెట్టి కెలికిన గుద్దల్లో వీడిదీ ఒకటి! వీడి ప్రాజెక్ట్ మీద వెరీ నెగిటివ్ రివ్యూ ఇచ్చా నేను! నా పీడా విరగడయ్యిందీ అన్న ఆనందాన్ని వాడు దాచుకోలేకపోయాడు పాపం! ఈలోపు దూరం నుంచి విజ్జీ చెయ్యి ఊపుతూ వాచ్ చూపించేసరికి, “సరే! తర్వాత కలుద్దాం!” అంటూ వాడిని వదిలించుకుని విజ్జీ దగ్గరకి పోయేసరికి, అదేదో ప్లాన్ వేసినట్టుంది! నా చేతిలో ఉన్న ట్రాలీని అది తీసుకుంటూ, వీ.ఐ.పీ పార్కింగ్లో ఉంది ఇన్నోవా! దాన్ని పట్టుకో! అంటూ నన్ను ముందర తోలి నా వెనకాలే అదీ రాసాగింది! గోవా ఎయిర్పోర్ట్ చాలా బుడ్డది! కొత్తది కడుతున్నారు కానీ టైం పడుతుంది! ఎక్కువ సేపు పట్టలేదు ఇన్నోవా వెదకడానికి! ఫార్ సైడ్ పార్క్ చేసి ఉందది! నేనూ విజ్జీ కారు ఎక్కాక, నేను స్టార్ట్ చెయ్యగానే, అది దాని ఫోన్ నుంచి నా ఫోన్ కి ఒక లొకేషన్ వాట్సాప్లో పంపి, దాన్నోపెన్ చేసి నావిగేషన్ స్టార్ట్ చేస్తూ, “ఇక్కడకి వెళ్లాలి మనం! బట్ ముందర ఈ లోకేషన్ కి వెళ్లాలి!” అంటూ ఇంకో లొకేషన్ మ్యాప్ మీద పాయింట్ చేసింది!

మేమున్న చోటుకి అది ఓ 40 కిలోమీటర్లుంది! నేను దానికి సీట్ బెల్ట్ బిగించి, అది కూర్చున్న సీట్ వెనక్కి రెస్ట్ చేస్తూ, “పడుకో! గోవా ట్రాఫిక్ లో మనం వెళ్లేసరికి గంట పడుతుంది!” అనంటూ దాన్ని పడుకొమ్మని నేను మ్యాప్ డైరెక్షన్స్ ఫాలో అవుతూ డ్రైవ్ చేస్తూ పోయా! ఏసీ ఆన్ చేసిన అయిదో నిముషంలో నా స్లీపీ బేబీ మళ్లీ బజ్జుండిపోయింది! నేను నా హైటెక్ సిటీ డ్రైవింగ్ స్కిల్స్ అన్నీ వాడుతూ డ్రైవ్ చేసేసరికి, 55మినిట్స్లో అది చెప్పిన ఫస్ట్ లొకేషన్ కి వెళ్లాము! అది ఆల్మోస్ట్ మిరామిర్ బీచ్ దగ్గరుంది! దిగి ఒళ్లు విరుచుకుంటూ చూద్దును కదా, ఎదురుగుండా ఓ రియల్ ఎస్టేట్ ఆఫీసూ, ఒక టాట్టూ షాప్ తప్పితే ఇంక అన్నీ జీడి పప్పు అమ్మే డ్రై ఫ్రూట్స్ షాప్స్ యే అక్కడ! “దీనెమ్మ జీడిపప్పులు కొనడానికి గోవా పట్టుకొచ్చిందా? ఏంటీ?” అన్న డౌట్ మెదులుతుండగా, దాన్ని లెగ్గొట్టా! అది “అప్పుడే వచ్చేశామా?” అంటూ కళ్లు నులుముంటూ కార్ దిగి అటూ ఇటూ చూస్తూ, ఇక్కడే ఉండు అని నాకో ఆర్డర్ వేసి, స్ట్రెయిట్ గా రియల్ ఎస్టేట్ అఫీసులోకి పోయి, ఓ పావు గంట తర్వాత వచ్చి, “పద! ఈ లొకేషన్ కి వెళ్లాలి!” అంటూ ఓ కొత్త లోకేషన్ షేర్ చేసింది! అది చూద్దును కదా అది కలింగ్యూట్ బీచ్ దగ్గరుంది! “సేయ్! ఇది గోవా కి రెండో పక్కన ఉందే! ఇప్పుడు వెళ్తే లంచ్ టైమవ్వుతుంది!” అనంటూ చెప్పేసరికి, “హ్మ్! అంత సేపా?” అంటూ మ్యాప్ వైపు చూసేసరికి, 18 కిలోమీటర్స్ చూపించింది! టైం మాత్రం గంటన్నర చూపిస్తోంది! “విజ్జూ! ఏంట్రా ఇది?” అనంటూ అది విసుగ్గా నావైపు చూసేసరికి నేను భుజాలు ష్రగ్ చేస్తూ, “Welcome to Goa baby! ఇవాళ రేపు Weekend! ఫుల్ల్ పీక్స్లో ఉంటారు టూరిస్ట్స్!” అనంటూ దానికి చెప్పేసరికి, “తప్పదు మనకి! వెళ్లి తీరాల్సిందే!” అని అది మొండిగా చెప్పేసరికి, కార్ స్టార్ట్ చేసి పోనిచ్చా! రెండో లోకేషన్ కి వెళ్లి చూస్తే అదో కార్ల షోరూం! విజ్జీ చుట్టూ చూస్తూ ఉంది!

షో రూం కనపడగానే, “పద పద!” అనంటూ కార్ దిగి షో రూంలోకి వెళ్లి అక్కడున్న మ్యానేజర్ తో తనెవరో చెప్పేసరికి, అతను అగ్గగ్గలాడుతూ మా ఇద్దరికీ రాచమర్యాదలు చెయ్యసాగాడు! అప్పుడు గుర్తుకు వచ్చింది నాకు విజ్జీ డెట్రాయిట్లో పనిచేసేది బీ.యం.డబ్ల్యూలోనే అనీ, ఆపైన విజ్జీ ఇచ్చిన షాకుల దెబ్బకి నేను పొద్దున్నే హోటల్లో బయలుదేరేముందర తాగిన కాఫీ తప్ప, ఇంతవరకూ కాఫీ కూడా తాగలేదూ అని! అతనికి కాఫీ తెప్పించమని చెబుతూంటే, విజ్జీ “15 మినిట్స్ ఉంది! కాఫీ తాగుతావో టీ తాగుతావో నీ ఇష్టం! నో సాలిడ్స్!” అంటూ నాకు వార్నింగ్ ఇచ్చి, దాని పని పూర్తి చేసుకుని, నా ఫోన్లోంచి ఎవడికో ఫోన్ కొట్టి మాట్లాడగా, అయిదు నిముషాల తర్వాత, ఒకడు ఓ డకోటా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు! విజ్జీ వాడితో ఏదో మాట్లాడేసరికి, వాడు నా దగ్గర కీస్ తీసుకుని, కార్లోంచి లగేజ్ దింపి, డిస్ప్లే లో ఉన్న బీ.యం.డబ్ల్యూ లో సర్ది, విజ్జీకీ నాకూ వంగి వంగి సలాం కోడుతూ బండి అక్కడే వదిలేసి, ఇన్నోవా తోలుకుని వెళ్లిపోయాడు! “విజ్జూ! ఇంకో కాఫీ కావాలంటే తాగు!” అనంటూ నాకు ఛాయిస్ ఇచ్చేసరికి, రెండో కాఫీ కూడా గబ గబా తాగి కార్లో కూర్చుంటే, మేనేజర్ స్వయంగా తనే టైర్స్ కింద నిమ్మకాయలు పెట్టి, నన్ను స్టార్ట్ చెయ్యమన్నాడు! కార్ డిస్ప్లే ప్లాట్ఫాం దిగి రోడ్డెక్కగానే, విజ్జీ నా ఫోన్లో మళ్లీ ఫస్ట్ పంపిన లోకేషన్ ఓపెన్ చేసి, అక్కడికి పోనిమ్మంది! నేను బ్లైండ్గా నావిగేషన్ ఫాలో అవుతూ పోయా! ఓ పాతిక కిలోమీటర్లు పోయాక, బీచ్ ఫేసింగ్ ప్రాపర్టీ దగ్గర ఆగింది నావిగేషన్! అక్కడ ఆల్రెడీ ఓ పూజారీ, సన్నాయి మేళం రెడీగా ఉన్నారు! అది కార్ దిగి, వెళ్లి పంతులు గారితో మాట్లాడుతూ ఆయన చేతుల్లోంచి రెండు ప్యాకెట్స్ తీసుకుని, ఆ సెటప్ మొత్తాన్ని నోరెళ్లబెట్టి చూస్తూ నుంచున్న ఒక ప్యాకెట్ నాకిచ్చి, నన్ను ఓ పక్కగా ఉన్న సర్వెంట్ రూంస్లో ఒకదాన్లోకి పోయి రెడీ అవ్వమని చెబుతూ, అది రెండో దాన్లో దూరి రెడీ అవ్వసాగింది! బ్యాగ్ ఓపెన్ చేసిన నాకు బల్బులు పగిలేలా, పట్టుపంచా కండువా ఉన్నాయి!

నాకు కొంచెం కొంచెం మ్యాటర్ అర్థమవ్వసాగింది! “విజ్జీ ఆన్లైన్లోనే ఏదో ప్రాపర్టీ చూసి దాన్ని కొనేసింది! ఇప్పుడు అదీ-నేనూ కలిసి గృహాప్రవేశం చెయ్యాలి!” అనుకుంటూ రెడీ అయ్యా! లక్కీతో మాట్లాడి దానికి చెప్పడానికి నా ఫోన్ కూడా నా దగ్గర లేదు! అది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో లాగేసుకున్న దగ్గర నుంచీ దాని దగ్గరే ఉంది! కేవలం నావిగేషన్ కోసం డాష్బోర్డ్ మీద పెట్టింది అంతే! నేను చేసేది లేక రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి, అది నా కన్నా సూపర్ ఫాస్టుగా రెడీ అయ్యిపోయింది! చిలకాకుపచ్చ పట్టు చీరలో అచ్చం చిలక లానే ముద్దొచ్చేలా ఉంది విజ్జీ! ఇద్దరమూ వెళ్లి పంతులు గారు వేసిన పీటల మీద కూర్చోగానే ఆయన సంకల్పం చెబుతూ విజ్జీ గోత్రం చదువుతూ ( నాకు గోత్రం లేదు మర్చిపోయారా? మా నాన్న ఆర్ఫన్! మావయ్య ఇంటి పేరే నాదీ! మావయ్య వాళ్ల గోత్రమే నాదీ!) “*** గోత్రోధ్బవశ్యః విజయ్ నామధేయశ్యః ధర్మపత్నీ సమేతశ్యః” అంటూ మంత్రం చదువుతూ ఉంటే నేను ఆయనకి అడ్డం పడబోతూ ఉంటే, విజ్జీ నా తొడ మీద గిల్లి “ష్!” అంటూ నన్ను వారించి, కళ్లతోనే సీన్ క్రియేట్ చెయ్యద్దు అన్నట్టు ఓ వార్నింగ్ ఇచ్చేసరికి అన్ని బొక్కలూ మూసుకుని పూజారి గారు చెప్పినట్టే గృహాప్రవేశ పూజ మొత్తం కంప్లీట్ చేశా! అంతా అయ్యాక చివరకి విజ్జీ వంటింట్లోకి వెళ్లి, అక్కడున్న పొయ్యి వెలిగించి పాలు పొంగించి, పాలతో పరవాన్నం వండాక, విజ్జీ అందరికీ పేమెంట్స్ సెటిల్ చేస్తుండగా, ఒక ట్రక్ వచ్చి ఆగింది! అందులోంచి క్యాటరర్స్ దిగి గబ గబా లంచ్ సర్వింగ్ చెయ్యసాగారు! స్వఛ్చమైన తెలుగు భోజనం! వారం రోజుల నుంచీ నార్త్ ఇండియన్ ఫూడ్ తింటున్న నేను, లొట్టలేసుకుంటూ తినడం మొదలెట్టేశాను! విజ్జీ అందరూ తింటున్నారా లేదా? అని చెక్ చేసుకుని వచ్చి అదీ నా పక్కనే కూర్చుని తింది! భోజనాలయ్యిపోయాక, క్యాటరర్స్ వాళ్ల తట్టా బుట్టా ఇంక్లూడింగ్ ఎంగిలి ప్లేట్లు మొత్తం సర్దేసుకుని తుర్రుమన్నారు!

టైం చూస్తే సాయంత్రం నాలుగయ్యింది! “దీనెమ్మ! విజ్జీ పక్కనుంటే టైమే తెలియదురా నీకు!” అని నన్ను నేను తిట్టుకుంటూ అప్పుడు పరిశీలించాను మేము గృహాప్రవేశం చేసిన ప్రాపర్టీ! ప్రైవేట్ బీచ్ సహా, ఆ ప్రాపర్టీ ఓ ఆరెకరాలు ఉంటది! చుట్టూ పదడుగుల కాంపౌండ్ వాల్! దాని మీద ఎలెక్ట్రిక్ ఫెన్సింగ్! మెయిన్ గేట్ పక్కనే ఓ నాలుగు రూములు విత్ అటాచ్డ్ బాత్రూంస్ ఉన్నాయి! సర్వెంట్ క్వార్టర్స్ అవి! అక్కడినుంచి ఓ 50 గజాలు రాగానే ఓ మూడంతస్థుల మేడ! కాదు ట్రిప్లెక్స్ ఇల్లు! పోర్టికో దాటి మెయిన్ డోర్లోంచి ఎంటర్ కాగానే పీ.ఓ.పీతో చేసిన కుండ పట్టుకుని వయ్యారంగా నుంచుని ఉన్న ఓ అమ్మాయి 20 అడుగుల బొమ్మ! కుండలోంచి ఓ ఫౌంటెయిన్ ధారగా పైనుంచి కింద దాకా కారుతోంది! కింద ఓ పాండ్ లా ఉంది! దానికి కొంచెం దూరం లో రెండు పెద్ద సోఫాలూ, ఓ వాల్ మౌంట్ టీవీ! కొంచెం పక్కగా రివాల్వింగ్ స్టెయిర్ కేస్, ఓ బుడ్డ లిఫ్ట్! అమ్మాయి బొమ్మకి రెండో సైడ్ ఓ బార్ కౌంటర్! దాని వెనకాలే కిచన్! సిటౌట్ ఏరియా లోంచి బ్యాక్ సైడ్ కి వెళ్లి చూస్తే ఓ స్విమ్మింగ్ పూల్! లిఫ్టులో పైకి వెళ్తే అక్కడ మళ్లీ చిన్న హాల్ విత్ సోఫా సెట్! ఆ హాల్లోంచి మూడు బెడ్రూములు ఓపెన్ అవుతున్నాయి! నాలుగో సైడ్ రైలింగూ, దాన్ని ఆనుకుని అమ్మాయి బొమ్మా! మూడు బెడ్రూములకీ బాల్కనీలు ఉన్నాయి! నెక్స్ట్ ఫ్లోర్లోకి వెళ్తే అక్కడ మాస్టర్ బెడ్రూం విత్ జకూజీ, పెద్ద బాల్కనీ విత్ సీ వ్యూ, చిన్న రూఫ్ గార్డెన్, అందులో మినీ బార్ ఉన్నాయి! రూఫ్ గార్డెన్ లోంచి పూల్ లోకి ట్యూబ్ స్లైడర్ ఉంది! పూల్ చాల పెద్దదే! పూల్ దాటితే ఒక ముప్పై నలభై కొబ్బరి చెట్లూ వాటి మధ్యలో పెంచిన గార్డెనూ! కొబ్బరి చెట్లు దాటిటే బీచ్! ఎవరూ సీ సైడ్ నుంచి ఎంటర్ కాకుండా ఓ ఇరవై అడుగుల రెమూవబుల్ జాలీ వాల్ ఉంది! మెకానికల్గా వీల్ తిప్పితే ఆ వాల్ రిట్రాక్ట్ అవుతుంది అనుకుంటా! ఓ పక్కన కాంపౌండ్ వాల్ దగ్గర ఓ మోటరుంది! బహుశా ఆటొమాటిక్ రిట్రాక్షన్ అనుకుంటా! అది ఫెయిల్ అయితే మెకానికల్ అనుకుంటా!

సర్వెంట్ క్వార్టర్స్ కి కొంచెం దూరంలోనే జెనరేటర్ రూం ఉంది! రెండు సైలెంట్ జనరేటర్లు చాలా పెద్దవి ఉన్నాయక్కడ! ఒక దానికి ఒకటి ఫాల్ బ్యాక్ అనుకుంటా! ఇవ్వన్నీ చెక్ చేసి వచ్చేసరికి, విజ్జీ మళ్లీ స్నానం చేసేసింది! ఓ ట్యాంక్ టాప్, ఓ షార్ట్ వేసుకుని నా కోసం రెడీగా మాస్టర్ బెడ్రూంలో కూర్చుని ఉంది! నేను ఇంటి దర్శనం చేసుకుని వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆరవ్వసాగింది! ఇంతలో ఒక ఆడామె, ఓ పాతికేళ్లు ఉంటాయేమో, ట్రే లో మూడు రకాల బిస్కట్లూ కాఫీ పాట్, మిల్క్ పాట్ పెట్టుకుని వచ్చి డోర్ నాక్ చేసి ఓ టీపాయి మీద పెట్టి వెళ్లి పోతూ ఉంటే, విజ్జీ “శాంతమ్మా! రాత్రికి మేము భోజనం చెయ్యము! వీలుంటే ఇడ్లీలు వండెయ్యి! మీరేం తింటారో మీ ఇష్టం!” అని చెప్పగానే, ఆ శాంతమ్మ అనబడే అమ్మాయి, “అమ్మగారూ, క్యాటరింగ్ వాళ్లు వదిలేసి వెళ్లినవే చాలా ఉన్నాయమ్మా! మాకు ఈ పూటకి అవి చాలు! ఎన్ని ఇడ్లీ వండమంటారమ్మా?” అని అడిగేసరికి విజ్జీ నా వైపు సంశయంగా చూసేసరికి, నేను 5 చూపించా! తను “మూడు ప్లేట్లు పెట్టు శాంతమ్మా! ఇందాక కొట్టిన కొబ్బరికాయలు ఉన్నాయి కదా! అవి పారెయ్యకూడదు! వాటితో కొబ్బరి పచ్చడి చేసెయ్యి!” అంటూ పురమాయించి పంపించేసింది! ఆ అమ్మాయి వెళ్లాక విజ్జీ నావైపు చూస్తూ, “నువ్వేంటీ కొత్త పెళ్లికొడుకులా ఇట్లానే ఈ పట్టుబట్టల్లో ఉండిపోతావా? మార్చుకుంటావా?” అని అడిగేసరికి, నేను తల ఊపుతూ కాఫీ కలుపుని తాగేసి, నా సూట్కేస్ ఓపెన్ చేస్తూ ఉంటే, “అందులో కాదు అక్కడ!” అంటూ వార్డ్ రోబ్ వైపు చూపించింది విజ్జీ! దాన్ని ఓపెన్ చెయ్యగానే, నాకు ఇష్టమైన డ్రెసెస్ అన్నీ నీటుగా సర్ది ఉన్నాయి! దాన్ని ఏం కెలికినా ఇప్పుడు సివంగిలా నా మీద పడిపోతుందని నోరు మూసుకుని, ఓ షార్టూ టీ-షర్టూ వెతుక్కుని బాత్రూంలో దూరి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి, చీకట్లు పడుతున్నాయి!

విజ్జీ బాల్కనీలో రెయిలింగుకి ఆనుకుని నుంచుని సముద్రం వైపు చూస్తోంది! తల తుడుచుకుంటూ వెళ్లి దాని పక్కనే నుంచుని, “ఇంత మాంఛి ప్రాపర్టీ ఎవరిదే? ఎవరి దగ్గర నుంచి కొన్నావ్?” అని అడిగేసరికి, ఏదో ఆలోచనలలో మునిగిపోయి ఉన్న విజ్జీ ఒక్క సారి ఉలిక్కి పడి నావైపు తిరిగింది! దాని చేతిలో సిగరెట్! అది చూసి నేను షాక్! “నీయమ్మ! చిన్నప్పటినుంచీ నన్ను మందుకీ సిగరెట్కీ దూరంగా ఉంచి, నువ్వేంటే? ఇదెప్పటినుంచి?” అని షాకవ్వుతూ అడిగా! “ఎక్కువ షాక్ అవ్వకు! అదేదో ఎలెక్ట్రిక్ వైర్స్ యాడ్లో లా నీ జుట్టూ నిక్కబొడుచుకుని నుంచుండిపోగలదు! ఈ ప్రాపర్టీ నీదే! నీ పేరు మీదే కొన్నా! కట్టించిన వ్యక్తి పేరు కూడా విజయ్ యే! ఆ వ్యక్తి నీకూ తెలుసు! కాదాంటే ఇప్పుడు ఇండియాలో లేడు! లండన్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు!” అనంటూ సబ్టిల్ హింట్ ఇచ్చేసరికి మేమున్న బంగళా ఎవరిదో అర్థమయ్యి వెంట్రుకలొక్కసారి నిక్కబొడుచుకుంటుండగా, గబ గబా బెడ్రూం లోకి వెళ్లి, అక్కడున్న వార్డ్ రోబ్ వెతుకుతూ చేతికి తగిలిన స్విచ్ ఆన్ చేసేసరికి, బీచ్ సైడ్, ఓ పక్కన లాన్ లా ఉన్న ఏరియా పక్కకి జరుగుతూ, నేలలోంచి ఓ ప్లాట్ఫార్మ్ పైకి లేచింది! దాని మీద రక రకాల వాటర్ బైకులూ, జెట్ స్కీలూ ఉన్నాయి! దాన్ని చూసి షాక్ అవ్వడం విజ్జీ వంతయ్యింది! “ఇది నీకెలా తెలుసురా?” అని అడిగేసరికి, “ఒకప్పుడు ఈ ఇంటికి సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేసింది నేనే! ఎక్కడ ఏ బటన్ నొక్కితే ఏం ఓపెన్ అవుతాయో నాకు తెలుసు! ఓనర్ పేరు చెప్పగానే నాకు మొత్తం అర్థమయ్యిపోయింది! అదేంటే ఈ ఇంటిని జాతీయ బ్యాంక్ ఒకటి వేలం పెట్టిందీ అని విన్నా! నీకెట్లా దొరికిందే?” అని అడిగా! అది సిగరెట్టుని పక్కనే ఉన్న ఏష్ ట్రేలో కుక్కి వచ్చి నా మెడ చుట్టూ రెండు చేతులూ వేసి, ఒక కాలు పైకెత్తి, మర్చిపోయారా? విజ్జీ రెండో పాదం జైపూర్ ఫుట్! నా మెడ చుట్టూ చేతులు వేసి, నా భుజాన్ని తన ముక్కుతో రుద్దుతూ, “నాకున్న బీ.యం.డబ్ల్యూ షేర్స్ అమ్మేశా! 25 మిలియన్స్ వచ్చాయి! ఆక్షన్లో ఈ ప్రాపర్టీ 150 కోట్లకే వచ్చేసింది!

ఇంటీరిరియర్స్ రీమాడల్ చేయించేసరికి లేట్ అయ్యింది! లేదంటే నేను క్రిస్మస్ హాలిడేస్లో ఇండియా వచ్చినప్పుడే ఇదంతా అయిపోవాలి! అప్పుడే అంత పేపర్ వర్కూ కంప్లీట్ చేసేశా! కాంట్రాక్టర్ బుధవారమే కంప్లీట్ అయ్యిందీ అని డిక్లేర్ చేశాడు! గురువారానికి టికెట్ బుక్ చేసుకుని బయలుదేరిపోయా!” అనంటూ నా మీదా పడిపోతూ, ఈ ప్రాపర్టీ మీద దాని చెయ్యెలా పడిందో చెబుతూ ఉంటే, డోర్ నాక్ చేసిన శబ్దం వినపడి, నేను దాన్నుంచి విడిపించుకోబోయాను! విజ్జీ నన్ను మరింత గట్టిగా కౌగలించుకుంటూ, “ఇక్కడ అందరూ మనిద్దరినీ భార్యాభర్తలు అనుకుంటున్నారు! అంటే నువ్వు భర్తా నేను భార్యా అని! ఇప్పుడు ఎగేసుకుంటూ వెళ్లి నేనే పెళ్లాన్ని! ఇదే నాకు మొగుడూ అని డప్పు కొట్టకు! మనిద్దరినీ మొగుడూ పెళ్లాల కింద చూస్తూ ఉంటే నాకెందుకో చాలా బావుంది!” అనంటూ నాకో డెడ్లీ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసరికి, ఒక్కసారిగా నా గుద్దలో ఓ సుతిలీ బాంబ్ పేలిందీ అని అనిపించింది! అది వేసిన బాంబుకి నేను రియాక్ట్ అయ్యేలోపల, నన్ను కౌగలించుకునే “కమిన్” అంటూ గట్టిగా అరిచేసింది విజ్జీ! నేను నోరు తెరిచేలోపలే, శాంతమ్మ ఓ ట్రే, దాన్లో రెండు ప్లేట్లూ, హాట్ ప్యాకూ, చట్నీ బౌలూ పెట్టుకుని తోసుకుంటూ వచ్చింది! కౌగలించుకున్న మమ్మల్ని చూసి గబుక్కున తల దించేసుకుని, “అమ్మగారూ! మేమందరమూ ఈ పూటకి గూడెంలోకి పోతామమ్మా! అక్కడ పెళ్లి ఉంది!” అనంటూ చిన్నగా అడిగింది! విజ్జీ, “నో ప్రాబ్లెం! రేప్పొద్దున్న లేట్ అయినా పర్లేదు! వచ్చేప్పుడు, రేపటికి కాయగూరలు ఏం కావాలో చూసి తెచ్చుకోండి! ఖాళీ కడుపులతో పోవద్దు! తినేసి వెళ్లండి!” అని చెప్పింది! శాంతమ్మ, సమాధానంగా “అమ్మగారూ! ఓ పాతిక మందికి సరిపడా భోజనముంది అమ్మగారూ! వాటిని అక్కడకి పట్టుకుపోయి మా వాళ్లతో కలిసి తింటాము!” అనంటూ రిక్వెస్టింగా అడిగేసరికి, “మీ ఇష్టం! పోతూ బీచ్ సైడ్ ఫెన్సింగ్ లేపేసి, అన్ని తాళాలూ చెక్ చేసుకుని కీస్ హాల్లో పెట్టి మెయిన్ డోర్ సెల్ఫ్ లాక్ చేసి వెళ్లండి!” అనంటూ ఆర్డర్ వేసింది!

నేను విజ్జీని పొదవి పట్టుకుని తన కాలు మీద బరువు పడకుండా తీసుకుని వచ్చి, మంచమ్మీద కూర్చోబెడుతూ, “ప్లాట్ఫార్మ్ దింపెయ్యనీ!” అనంటూ పోయి స్విచ్ నొక్కేసరికి, లిఫ్ట్ కిందకి దిగిపోయి, మళ్లీ యాజ్ ఇట్ ఈజ్ లాన్ కనిపించసాగింది! శాంతమ్మ అండ్ పార్టీ మధ్యాహ్నపు లంచ్ సర్దుకున్న గంపలు ఎత్తుకుని మెయిన్ డోర్ మూసేసి, లాన్ వైపు వచ్చేసరికి, అంతా క్లీన్! బాల్కనీలోంచి చూస్తూ ఉన్నా! మొత్తం నలుగురు ఉన్నారు వాళ్లు! విజ్జీ వైపు ప్రశ్నార్థకంగా చూశాను నేను! “వీళ్లది వైజాగ్! శాంతా, దాని తమ్ముడూ, అమ్మా నాన్నా! శాంత మొగుడు ఎవడినో పొడిచి జైలుకి వెళ్లాడు!  ఆ పొడిపించుకున్నవాడి కుటుంబం వీళ్ల వెంట పడుతూ ఉంటే, నీ పుత్రరత్నమే కాపాడి వీళ్లని ఇక్కడికి షిఫ్ట్ చేశాడు! ఈ ప్రాపర్టీ కొన్న తర్వాత నమ్మకస్తులు ఉండాలి అని వాడే వీళ్లని ఇక్కడ పనిలో పెట్టింది!” అని చెప్పింది! నేను నెత్తి కొట్టుకుంటూ “ఓ! ఇది వాళ్లిద్దరికీ తెలుసా? ఎర్రిపూకుని నేనేనా?” అని అడుగుతుండగా టేబుల్ మీదున్న నా ఫోన్ మోగసాగింది! నేను దాని వైపు తిరుగుతుంటే, విజ్జీ నా టీ-షర్ట్ పట్టుకుని ఒక గుంజు గుంజేసరికి, నేను అన్-బ్యాలెన్స్ అయ్యి దాని మీద పడ్డా! పడడం పడడం జీవితంలో మొదటిసారి, నా చేతులు వెళ్లి దాని బంతుల మీద పడ్డాయి! నా చేతుల గట్టిదనం దానికి తెలుస్తుండగా, ఒక్కసారిగా దాని మొహం ఎరుపెక్కిపోతుండగా, నా చేతులని దాని బంతుల మీద నుంచి తొసేసరికి, నేను నా బరువు మొత్తం దాని మీదేస్తూ పడ్డాను! ఆ పడడం పడడం నన్ను తిట్టడానికి విచ్చుకున్న విజ్జీ పెదాలను వెళ్లి ముద్దాడాయి నా పెదాలు! అంతే అదొక్కసారిగా తన కాలెత్తి నా వీపు మీద వేసి, నన్ను తన కౌగిట్లో మరింత గట్టిగా బంధిస్తూ, నా నోటిని తన నోటితో మూసేస్తూ, తన పెదాలతో నా పెదాలను జుర్రుకోసాగింది! ఓ షిట్! నాకు విజ్జీ రొమాంటిక్ టార్చర్ అలా మొదలయ్యింది!

ఈ భాగము పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా మీ స్పందన (రిప్లై) ద్వారా తెలుపగలరు. మీకు ఈ భాగము నచ్చితే తప్పకుండా లైక్ ([Image: like.png]), రేట్ ([Image: rate.png]) బటన్స్ నొక్కి మీ ఆనందాన్ని పంచుకోగలరు!
-మీ సోంబేరిసుబ్బన్న
జసుజల్లి - జమజచ్చ(Part 188 updated-26 Jun 2024)
Like


Messages In This Thread
RE: F*L*A*M*E*S 1.2 భాగము updated on 26th Mar 2023 [Index: 2nd Post] - by సోంబేరిసుబ్బన్న - 26-03-2023, 11:36 AM



Users browsing this thread: 13 Guest(s)