02-06-2019, 10:48 PM
(02-06-2019, 02:30 PM)pvsraju Wrote: ముందుగా మీకు అభినందనలు ఆమని గారు ఈ కథ రాస్తున్నందుకు. మీరు కథ టైటిల్ అనౌన్స్ చెసినప్పుడు చూసాను, కాని మీరు కథ ఇంకా మున్ముందు వస్తుంది అనడంతో నిరుత్సాహంతో మళ్ళీ ఈ పేజి ఓపన్ చెయ్యలేదు , కాని రోజు రోజుకి పేజీల సంఖ్య త్వరగా పెరుగుతూ ఉండటం గమనిస్తూనే ఉన్నాను కాని ఇంతవరకు మీ కథను చదవడానికి తీరిక దొరకలేదు, ఇవ్వాలె మీ కథను పూర్తిగా ఏకబిగిన చదివా చాల బాగా రాస్తున్నారు , రాను రాను కథపై ఆసక్తి పెరిగేలా రాస్తున్నందుకు ద్దన్యవాదములు. కథలో చాల క్యరెక్టర్ లు ఉండటం వలన ఇది చాలా పెద్ద కథ ఔతుందని ఆసిస్తూ మీ తదుపరి అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటా.థాంక్స్ రాజు గారు