Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రమేష్ శృంగార రహస్యలు
#19
మానవ జీవితంలో శృంగారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆరోగ్యకరమైన జీవితానికి శృంగారానికి మించిన ఔషదం లేదని పూర్వ కాలంలోనే కాదు... ఆధునిక కాలంలోనూ అనేక అద్యయనాలు రుజువు చేశాయి. అయితే.. పడక గదిలోనే రతి క్రీడలో పాల్గొనాలనేది మన సాంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం. మారుతున్న కాలానికి అనుగుణంగా... మనిషి ఆలోచనలో వస్తున్న మార్పులకు తగ్గట్టు ఆనాటి ఆచారాలన్నీ ఒక్కక్కటిగా పక్కకు తొలగిపోతున్నాయి. మన్మద సామ్రాజ్యానికి పరిమితులు లేవని నిరూపిస్తున్నారు నేటి తరం మన్మధులు.
రతి రాజుగా మన్మధ సామ్రాజ్యాన్ని ఏలాలంటే పడక గది మాత్రమే కాదు.. సౌకర్యంగా ఉండే ఎక్కడైనా కార్యాన్ని కానియ్యెచ్చు అని నిరూపిస్తున్నారు.
శృంగారం అంటే ఓ చీకటి కార్యం అనుకునే రోజుల్లో పడక గదికి మాత్రమే పరిమితం కావాలనే కట్టుబాట్లు ఉండేవి. అలా కాదు రతి క్రీడ కూడా ఓ మానవునికి అత్యంత అవసరమైన జీవ కార్యంగా గుర్తెరిగిన నాటినుంచి కట్టుబాట్లన్నీ పటాపంచలవుతూ వస్తున్నాయి. వంట గది, స్నానాల గది అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ శృంగార ఆనందాన్ని ఆస్వాదిస్తున్న జంటలు 50 శాతం పైమాటే అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిపిన ఓ సర్వేలో 58 శాతం మంది జంటలు పడక గదిలో పట్టె మంచం మీద కాకుండా ఇంట్లో మిగతా ప్రాంతాల్లో శృంగారంలో పాల్గొన్న సందర్భాల్లో ఎక్కువ తృప్తి పొందుతున్నామని చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితులు ఆస్ట్రేలియాలోనే కాదు... ఇండియాలో కూడా శృంగారం కొత్త పుంతలు తొక్కుతోందని ఆ సర్వే పేర్కొంది. మన దేశంలో 52 శాతం మంది జంటలు బెడ్ రూంలో కాకుండా హాల్ లో, డ్రాయింగ్ రూంలో, కిచెన్ లో సెక్స్ లో పాల్గొంటూ ఆనందాన్ని పొందుతున్నామని చెబుతున్నారు.
బెడ్ రూంలో అయితే రొటీన్ గా ఉంటుంది. అదే హాల్ లో అయితే.. సోఫా మీద చక్కటి భంగిమలో సెక్స్ ఎంజాయ్ చేయొచ్చు. హాల్ లో మాత్రమే కాదు కిచెన్ లో కూడా ఎంజాయ్ చేస్తాం.” అని దిల్లీకి చెందిన ఆనంద్ సిసోడియా, పాయల్ జంట తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు.
అంతే కాదు... సెక్స్ చీకట్లోనే చేయాలనే పరిమితులు కూడా తొలగిపోయాయి.
గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మన భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో బాహాటంగా సెక్స్ చేయడం కుదరదు. ఇప్పటికీ ఎంత ఆధునిక ప్రపంచం అనుకుంటున్నా అందిరి ముందు సెక్స్ చేయరు కదా. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉమ్మడి కుటుంబాల స్థానంలో భార్య భర్తలే సపరేట్ గా ఉండటం అలవాటయింది ఇటువంటి పరిస్థితుల్లో అవదులు, హద్దులు ఏముంటాయి చెప్పండి.” అటున్నారు ప్రముఖ మానసిక నిపుణులు స్టీఫెన్ సన్.
మనిషికి కూడు, గూడు ఎంత అవసరమో శృంగారం కూడా అంతే. శృంగారాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారనేది కాకుండా ఎంతగా ఆస్వాదిస్తున్నారనే అంశాల మీద వ్యక్తి ఆనందమయ జీవనం ఆధారపడి ఉంటుందనేది సుస్పష్టం.
Like Reply


Messages In This Thread
RE: రమేష్ - by Rameshm88 - 20-03-2023, 02:08 PM
RE: రమేష్ - by madhoo1991 - 20-03-2023, 02:23 PM
RE: రమేష్ - by Rameshm88 - 20-03-2023, 02:09 PM
RE: రమేష్ - by Rameshm88 - 20-03-2023, 02:09 PM
RE: రమేష్ - by sri7869 - 20-03-2023, 02:25 PM
RE: రమేష్ - by Rameshm88 - 25-03-2023, 12:28 PM
RE: రమేష్ - by Rameshm88 - 25-03-2023, 12:28 PM
RE: రమేష్ - by Rameshm88 - 25-03-2023, 12:28 PM
RE: రమేష్ - by Rameshm88 - 26-03-2023, 05:43 AM
RE: రమేష్ - by Rameshm88 - 26-03-2023, 05:49 AM
RE: రమేష్ - by Rameshm88 - 29-03-2023, 11:56 AM
RE: రమేష్ - by Rameshm88 - 30-03-2023, 12:54 PM
RE: రమేష్ - by Rameshm88 - 31-03-2023, 12:33 PM
RE: రమేష్ - by Rameshm88 - 31-03-2023, 12:33 PM
RE: రమేష్ - by Rameshm88 - 01-04-2023, 11:57 AM
RE: రమేష్ - by Rameshm88 - 01-04-2023, 11:58 AM
RE: రమేష్ - by Rameshm88 - 01-04-2023, 11:59 AM
RE: రమేష్ - by Rameshm88 - 03-04-2023, 03:03 PM
RE: రమేష్ - by Rameshm88 - 04-04-2023, 02:39 PM
RE: రమేష్ - by Rameshm88 - 04-04-2023, 02:39 PM
RE: రమేష్ - by Rameshm88 - 05-04-2023, 04:35 PM
RE: రమేష్ - by Rameshm88 - 05-04-2023, 04:35 PM
RE: రమేష్ - by Premadeep - 20-03-2023, 02:19 PM
RE: రమేష్ - by K.rahul - 20-03-2023, 07:11 PM
రమేష్ - by Rameshm88 - 21-03-2023, 12:09 PM
RE: రమేష్ - by Rameshm88 - 21-03-2023, 12:09 PM
రమేష్ - by Rameshm88 - 24-03-2023, 11:42 AM
RE: రమేష్ - by Rameshm88 - 24-03-2023, 11:43 AM
RE: రమేష్ - by Rameshm88 - 24-03-2023, 11:43 AM
RE: రమేష్ - by Rameshm88 - 24-03-2023, 11:43 AM
RE: రమేష్ - by madhoo1991 - 24-03-2023, 02:09 PM
RE: రమేష్ - by sri7869 - 24-03-2023, 03:20 PM
RE: రమేష్ - by ramd420 - 24-03-2023, 10:14 PM
రమేష్ - by Rameshm88 - 06-04-2023, 02:53 PM
RE: రమేష్ - by Rameshm88 - 06-04-2023, 02:54 PM
రమేష్ - by Rameshm88 - 08-04-2023, 10:26 AM
RE: రమేష్ - by Rameshm88 - 08-04-2023, 10:27 AM
RE: రమేష్ - by Rameshm88 - 08-04-2023, 10:27 AM
RE: రమేష్ - by sri7869 - 08-04-2023, 10:43 AM
రమేష్ - by Rameshm88 - 10-04-2023, 03:01 PM
RE: రమేష్ - by Rameshm88 - 10-04-2023, 03:02 PM
RE: రమేష్ - by Rameshm88 - 10-04-2023, 03:02 PM



Users browsing this thread: 1 Guest(s)