23-03-2023, 01:30 PM
అనగనగ వెంకటాచలపతి రాజు రాజ్యాని పాలించేవారు... అయన బలం నలుదికులు వ్యాప్తి చెందింది. రాజ్యం లో వరి, జొన్నలు బాగా పండేది. పచ్చదనానికి కొదవలేదు.
రాజ్య దర్బార్ లో కవులు, సమంతులు ఉండేవాళ్లు. ఆ పైన మంత్రులు ఉండేవాళ్లు.
రాజ్యభటులు, సేవకులు ఉండేవాళ్లు.
పనులు పరంగా విభజించడం జరిగింది ముందుగా
పట్టాదారులు
కాపుకాసేటోలు
రెట్లు
వ్యాపారంచేసేటోలు...
సేవకులలో చాలా వరుకు గుంపులు ఏర్పడ్డాయి.
రాజు తనకు పన్ను కట్టడం అవసరం లేదు అని తీర్మానించారు...
యాదవిధిగా... సంతోషంగా ఉండేది...... ఆరు నెలలోకసారి జాతర జరిగేది....
మరి సేవకులో గుంపులు.... బట్టలు ఉతికేవలు, చెప్పులు ఉతికేవలని ఒక గుంపు గా పెట్టుకున్నారు... వీళ్ళు మాత్రమే శవాలని కాల్చేవారు.. మాంసం కోయాలన్న విలెయ్... మద్యం పంచలన్న విలెయ్....
ఇంకో గుంపు కుండలు చేసేవాళ్లు, లోహం తో పని చేసేవాళ్లు యుద్ధసామానులు కోసం, చెట్లు కొట్టేవాలు...
ఇలా అందరు ఒక్కో పని కి ఒక్క గుంపు పెట్టుకున్నారు
ఈ సేవకుల గుడిసెలు రాజ్యానికి దక్షిణ దిక్కున, పెత్తందరులు ఇల్లు ఉత్తరం దిక్కున ఉండేవి... మధ్యలో రాజ్యం ఉండేది
రాజ్యం సంతోషం గా ఉందని అనుకుంటున్నారు రాజు గారు... కానీ జరిగేది..... ఇంకొకటి
తను తలచినాది ఒకటి.. దైవం తెలిచింది ఇంకొకటి