22-03-2023, 04:34 PM
(22-03-2023, 04:27 PM)బర్రె Wrote: మిత్రమా బైట ఎట్లాగో వాడలేము..... కానీ బడి దగ్గర కాలశాల దగ్గర.. ఆఫీస్ లో ఇదెయ్ నడుస్తుంది... రెంట్ దగ్గర పెళ్లి దగర ఇదెయ్... ఎదో బైట జరగనివి రాస్తే మీరు అనొచ్చు... జరిగిండేయ్ రాస్తుంటే.. దీనికూడా రూల్స్ అంటే ఎలా స్వామి....
కులం ఎంత వద్దు అనుకున్న... పాండవులు విరట రాజ్యానికి వెళ్లగా వాలా వంశం లో హరిశంద్రుడు గువుంచి తెలుసుకుంటారు...
అలాగే మనుషులు కూడా తెల్సుకొని తిరుతారు.... Youtub లో dna టెస్ట్ తో వాళ్ళ పూర్వికులో ఎవరు తెలుసుకుంటారు....
కులం అనేది మనం చేరపాలెం... గుడి మీద శిలాసానాలు ఎవరు రాసారో తెలిసిపోతే.. వాలా ఇంటి పేర్లు తెలీట్ కులం తెలిసిపోద్దిడ్....
దీనికి మీరు ఏమంటారు
మీరు రాసే కథలో పాత్రల కులం ఊహించగలిగేలా ఉండొచ్చు.
మీరు స్వయంగా ఆ పాత్ర కులం పేరు రాయకూడదు.
తెలుగు ప్రాంతాల్లో కనీసం ఐదు కులాల జమిందార్లు ఉన్నారు.
కనీసం పది కులాలవాళ్ళు పూజారి వృత్తి చేయగలరు.
చెక్క వస్తువుల తయారీ, కుండలు తయారీ, చేపలు పట్టి తేవటం, కల్లు అంగడి నిర్వహించటం .... ఇలా రాస్తే ఇబ్బంది లేదు.
(నేను చెప్పింది తప్పు అయితే సరిత్ గారు సరి చేయవచ్చు)