22-03-2023, 10:53 AM
పక్క మనస్సులో ఉంది రాయాలని అనుకుంటున్నాను. ఎంత కాలం ఇలా రూల్స్ పెట్టుకొని ఉండటం ఇష్టం లేదు బైట రూల్స్ ఉంది ఇక్కడ ఆలా ఉంటే ఎలాగా.....
ఇందులో మీరు వినవి లేదా మీ తాతలు వినవి లేదా సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉండేవి చదువుతారు... ఎన్ని పేజీలు అవుతాయో తెలీదు..
రెండు నెలలు కింద మొదట ఉద్యోగం వచ్చినంది.... ఈ గజిబిజి జీవితం లో మాట్లాడానికే వీలు లేకుండా పోయింది
కాలేజీ లో అందమైన అమ్మాయిలు ఉంటారు అనుకున్నాను.. చుస్తే అందరు సీరియస్ మొఖలే ఎపుడు చదువు డబ్బు తోనే చూస్తన్నారు....
ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా నవ్వినట్టే కనపడలేదు...
--- ఇది పూర్తిగా నా అభిప్రాయం మాత్రమే