22-03-2023, 08:34 AM
(This post was last modified: 22-03-2023, 08:36 AM by సోంబేరిసుబ్బన్న. Edited 1 time in total. Edited 1 time in total.)
Chapter 1 : S – Sibling!
1.1 ఉపోద్ఘాతం! Quote:హుఁ! నిశ్శబ్దం!! భయంకరమైన నిశ్శబ్దం!!! వారం రోజుల నుంచీ ఇంట్లో నిశ్శబ్దం తాండవిస్తోంది! సిట్యువేషన్ కి తగ్గట్టుగా పక్కింట్లోని టీవీలోంచి అతడు సినిమా డైలాగ్ వినపడుతోంది! బ్రహ్మాజీతో పొలంలో తనికెళ్ల భరణి "హుఁ! నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటాదో చూశావా? అందుకే! మీరెంత సైలెంటుగా ఉంటే మర్డరంత వైయొలెంటుగా ఉంటది!" అనే సీన్ వస్తోంది! ఆ డైలాగ్ వింటూనే నేను, వారం రోజులనుంచీ నేనున్న పరిస్థితికి చాలా దగ్గరగా ఉంది అనుకుంటూ, ఇంకోసారి “లక్కీ బేబీ! సారీనే! నా తప్పు ఒప్పుకుంటున్నానుగా! పొరబాటయ్యిపోయిందే! ఈసారికి మన్నించెయ్యవే!” అంటూ సోఫాలో కోపంగా అటు తిరిగి పడుకున్న మా ఆవిడ కాళ్లు పిసుకుతూ తనని బ్రతిమాలుకోవడం కంటిన్యూ చేశాను! వారం దాటిపోయింది మా ఆవిడ నాతో మాట్లాడి! నాకు వారం రోజుల నుంచీ ఆదివారం మధ్యాహ్నం మూగ వార్తలే! ఏ మూహుర్తాన గోవా నుంచి తిరిగి వచ్చానో, ఆ క్షణం నుంచే నా మీద ఈ సైలెంట్ వార్ మొదలెయ్యిపోయింది! ఢిల్లీ టూ గోవా టూ హైద్రాబాద్! గత పదిహేను రోజులుగా నాకు ఎదురైన సంఘటనల సమాహారమే మీకిప్పుడు చెప్పబోతున్నా! గోవా నుంచి తిరిగి వచ్చిన క్షణమే నా భార్యా, నా కొడుకూ నాతో మాట్లాడడం మానేశారు! నా కొడుకైతే నన్ను పచ్చి బూతులు తిట్టి, బట్టలు సర్దుకుని ఫ్రెండ్ రూంకి వెళ్లిపోయాడు! అన్నట్టు నేనెవరో చెప్పలేదు కదా? నా పేరు విజ్జూ! వీడీ! Vijay D! అంటే విజయ్ దేవరకొండ అనుకునేరు! నాట్ దట్ డీ! విజయ్ దెంగుల! దెంగుల మా ఇంటి పేరు కాదండోయ్! మా బాబు వేసిన వేషాలు విని మా ఆవిడ నాకు పెట్టిన నిక్ నేం! నా పెళ్లే ఓ పెద్ద ప్రకృతి వైపరీత్యం లెండి! అదెలా జరిగిందో M - Marriage చాప్టర్లో చెబుతా! ప్రస్తుతానికి S – Sibling/Sister చాప్టర్ చదవండి!
నన్ను, ఇంట్లో విజ్జూ అనీ, ఆఫీసులో వీడీ అని పిలుస్తారు! అసలు పేరు విజయ్! ఇంటి పేరు లేదులెండి! మా అమ్మ నా చిన్నప్పుడే పైకెళ్లిపోయింది! ఇంకో పెళ్లి చేసుకుంటే చిలక్కొట్టుడులకి ఇబ్బందీ అని, నన్ను వచ్చేవాళ్లు సరిగ్గా చూసుకోరూ అన్న వంక పెట్టి, మా బాబు ఇంకో పెళ్లి చేసుకోకుండా, రోజుకో ఆంటీని గోకేవాడు! మామూలు ప్లే బాయ్ కాదు! మహానుభావుడు! ఆయన కూడా పైకెళ్లిపోయి ఇరవై ఏడేళ్లు లెండి! అయినా మా అయ్య పేరు ప్రఖ్యాతల వల్ల, నన్ను చూస్తేనే కాలేజీలో 144 సెక్షన్ పెట్టినట్టు లేడీస్ మాయం అయిపోయేవారు! మా అయ్య దయవలన, రోడ్డు మీద వెళ్తుంటే, అన్నా/ భయ్యా అంటూ చాలా మందే నన్ను వరస పెట్టి పలకరించేవారు! అంటే ఏదో మర్యాదపూర్వకంగా పిలిచేవారూ అనుకునేరు! కానే కాదు! అంతా మా బాబు ఘనకార్యమే లెండి! మా అయ్యకి అఫీషియల్ కొడుకుని నేను మాత్రమే! కానీ మా అయ్య పోయినప్పుడు కనీసం 11 మంది నాతోపాటు 11 రోజుల మైల పాటించారు! అందులో ఏడుగురు అమ్మాయిలే! ఏంట్రా? వీడు వీళ్ళయ్యని ఇంత ప్లే బాయ్ గా వర్ణిస్తున్నాడూ.. వీడేమో చూస్తే పెళ్లాం కాళ్లు పట్టుకుని బ్రతిమాలుతున్నాడూ అనుకుంటున్నారా? మరదే! నా గురించి పూర్తిగా చెబుతా! అంతా చదివాక మీరే ఓ నిర్ణయానికి రండి! చెప్పా కదా! నా పేరు విజయ్! Vijay D! అన్నట్టు నా వయసు 46 ఏళ్ళు! అంటే ముసలోడూ అనుకోకండి! నా కన్నా కొంచెం ముందు పుట్టిన మహేష్ బాబూ, కొంచెం వెనక పుట్టిన విజయ్ అదేనండీ ఇళయదళపతి విజయ్ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ రెండిటినీ దున్నేస్తున్నారు కదా! అట్లానే, నేనూ నా ఫీల్డులో కింగుని లెండి! ఏంటీ నా ఫీల్డు అంటారా? సాఫ్ట్వేర్! నేనో పేరు మోసిన మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ సిస్టం ఆర్కిటెక్టుని! నా పని సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకుని, సాఫ్ట్వేర్ ఎట్లా తయారు చెయ్యాలో బ్రాడ్ డిజైన్ చేసి, డెవలప్మెంట్ టీంకి ఇచ్చి, వాళ్ళు ఆ డిజైన్ ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారా? లేదా డీవియేట్ అవుతున్నారా? అని టైం-టూ-టైం చెక్ చేసుకుంటూ ఉండాలి!
ఎక్కడైనా డీవియేషన్ ఉంటే దాన్ని బ్రాడ్ డిజైన్లోకి అప్ప్లై చేసి, క్రిటికల్ రివ్యూ మీటింగ్సులో మళ్ళా బ్రాడ్ డిజైన్ అప్ప్రూవ్ చేయించుకోవాలి! ఎటు చూసిన గట్టిగా నెలకు 10 రోజులే పని ఉంటుంది! మిగిలిన 12 రోజులూ బేవార్స్! అయితే లీవ్ పెట్టి దేశం మొత్తం పెళ్ళాన్నేసుకుని జాలీగా తిరగడం, లేదంటే పక్కోళ్ళ ప్రాజెక్టులు రివ్యూ చేస్తూ ఇట్లా చేస్తే బావుంటుంది కదా? అట్లా చేస్తే బావుంటుంది కదా? అంటూ ఉచిత సలహాలు ఇస్తూ, వాళ్ళ గుద్దల్లో వేలు పెట్టి వాసన చూడడమే నాకుండే పని! నేను వేలు పెట్టి కెలుకుతున్నా కదా అని, ఎవడైనా నాకు ఉచిత సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మాత్రం నేను మనిషిని కానండోయ్! రుద్ర తాండవం చేసేస్తాను! అంటే నేనేదో తప్పులు చేస్తానూ అని కాదు! నేనో పెర్ఫెక్షనిస్టుని! అన్నీ తరచి తరచి చూసుకున్నాకే నా డిజైన్స్ రివీల్ చేసే బాపతు! అయినా అప్పుడప్పుడూ కొందరు కుళ్ళుబోతుగాళ్ళు కావాలని నన్ను ఉంగిలీ చెయ్యడానికి చూస్తూంటారు! వాళ్ళని మాత్రం తాట తీసి నరకం స్పెల్లింగ్ రాయించేస్తా! నా ఈ సెల్ఫ్-ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ వలన నాకూ కంపెనీలో పెద్దగా ఫ్రెండ్స్ లేరు! అందరూ దూరం దూరంగానే ఉంటారు! కానీ టాప్ మేనేజ్మెంటుకి మాత్రం నేనో కోహినూర్ డైమండుని! ఎందుకంటే నేను ఫూల్ ప్రూఫ్ డిజైనింగ్ చెయ్యడం మాత్రమే కాదు, దాన్ని క్లైంటులకి అతి సులువుగా అర్థమయ్యేలా చెప్పి వాళ్లనుంచి కావల్సిన అప్రూవల్స్ కూడా అతి సులువుగా సంపాదించగలను! డిజైన్ డిబేటులో నన్నింతవరకూ కొట్టే క్లైంట్ నాకు ఎదురు పడకపోవడం ఒక కారణమైతే, నా ఫిజికల్ ఎపీరియన్స్ ఇంకో కారణం! అన్నట్టు నేను పీకే పదిరోజుల పనికీ, నెలకో ఓ ఆరంకెల జీతం కూడా ఇస్తున్నారు లెండి! కటింగులూ, షటింగులూ, ఉన్న లోనులూ పోను ప్రతీ నెలా ఓ మూడు లకారాల దాకా మా ఆవిడ చేతిలో పెడుతున్నా!
నేను తెచ్చి పెట్టే మూడు లకారాలూ కాక, నా కొడుకు ఆల్రెడీ వాడి ఉజ్జోగం వాడు చేసుకుంటూ వాడి సంపాదన వాడు సంపాదించుకుంటున్నాడు! వాడి ఖర్చులు పోను, మా ఆవిడ చేతిలో వాడో యాభై వేలు పెడతాడు ప్రతీ నెలా! అంటే ఆర్థికంగా బాగా సెటిలయ్యిపోయిన కుటుంబం మాది! ఊరు చివర బాగా బలిసినోళ్లు ఉండే కాలనీలో ఒక డ్యూప్లెక్స్ ఇల్లూ, హైటెక్ సిటీలో మాంఛి బిజీ జంక్షన్లోని ఓ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో ఓ మూడు షట్టర్లూ నేను సంపాదించుకున్న స్థిరాస్తులు! ఒక బీయండబ్ల్యూ, ఒక టొయోటా, ఒక సఫారీ, ఒక సిల్వర్ క్లాసిక్ బుల్లెట్టూ, ఒక యాక్టివా నేను కొనుక్కున్న చరాస్తులు! ఇవి కాక నాకూ, నా దెయ్యానికీ మా పెద్దలు ఉమ్మడిగా వదిలిపోయిన ఓ 80 ఎకరాల పొలమూ, హైద్రాబాద్-బెజవాడ హైవేకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక 30 ఎకరాల ఫార్మ్ హౌసూ, ఒక 15 కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్లూ, ఏవిధంగా చూసినా ఉజ్జోగం సజ్జోగం లేకుండా నేనూ, నా రాబోయే రెండు తరాలూ కూడా కాలు మీద కాలేసుకుని బ్రతికెయ్యగలం! ఇందాక ఫిజికల్ అన్నాను కదా! చెప్పడం మర్చిపోయా! నేనో ఆరూ రెండు హైట్ ఉంటాను! హైటుకి తగ్గ బాడీ! పెళ్ళికి ముందర సిక్స్ ప్యాక్స్ మెయింటెయిన్ చేసేవాడిని! రాను రాను ఆ సిక్స్ ప్యాక్స్ కాస్తా ఫ్యామిలీ ప్యాక్ అయ్యి, బొజ్జ వచ్చేసింది! మరి రాదా? సుమారు 25 ఏళ్ళ నుంచీ ఒకే చోట కూర్చుని చేసే ఉజ్జోగం చేస్తున్నానాయే! చూడడానికి పగిడీ లేని సర్దార్జీలాగా విశాలమైన నుదురుతో ఫెయిర్ కాంప్లెక్షన్లో ఉంటానేమో, నన్ను చూసినవారికి నేనో పెద్ద జ్ఞాని అన్న ఫస్ట్ ఇంప్రెషన్ ఆటోమాటిక్కుగా పడిపోద్ది! అంతేకాదు! నాకున్న మరో ప్లస్ పాయింట్ జీకే! నేనో వాకింగ్ ఎన్సైక్లోపీడియాని! గుండు సూది దగ్గర్నుంచీ, యూరేషియా టెక్టానిక్ ప్లేట్స్ దాకా సర్వం కరతలామలం నాకు! కనుక ఎవడైనా క్లయింట్ పొరబాటున నాకు వ్యతిరేకంగా నోరు తెరిచినా, నాకున్న పరిజ్ఞానం వల్ల ఈజీగా వాళ్ళ గొంతు నొక్కెయ్యగలను! అందుకే కంపెనీకి నేనో బ్లూ బాయ్ ని! ఏంట్రా వీడు? ఓ పక్క 46 ఏళ్ళంటాడు! ఇంకో పక్కన బాయ్! అంటాడు ఏంటీ వీడు తేడాగా ఉన్నాడేంటబ్బా అనుకుంటున్నారా?
ఆ! నేను తేడానే! ఇంతవరకూ ఒక్క వెంట్రుక ముక్క కూడా నాకు తెల్లబడలేదు! ఇప్పుడే ఇలా ఉన్నా అంటే, కాలేజ్ రోజుల్లో ఎలా ఉండే వాడినో ఊహించుకోండి! చిక్నా చిక్నా ఉండేవాడిని! అయినా నన్ను కన్నెత్తి చూసిన అమ్మాయీ లేదు! దానికి రెండు కారణాలు! ఒకటి మా అయ్య అని ముందరే చెప్పుకున్నాం కదా! రెండు నాకో మమ్మీ ఉండేది! మళ్లీ ఏంట్రా వీడు! వీళ్లమ్మగారు చిన్నప్పుడే చనిపోయారూ అని ఇప్పుడే చెప్పాడు కదా అనుకుంటున్నారా! మమ్మీ అంటే ఆ మమ్మీ కాదండీ! అదుర్స్ సినిమాలో మమ్మీ అన్నమాట! మా అమ్మది సహజ మరణం కాదు! యాక్సిడెంట్! మా మామయ్య కుటుంబమూ, మా కుటుంబమూ శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా మా మావయ్య నిద్ర మత్తులో డ్రైవ్ చేస్తూ, ఘాట్ రోడ్లో యాక్సిడెంట్ చేసేసరికి, మా అమ్మా, అత్తయ్యా, మావయ్యా ముగ్గురూ స్పాట్లోనే చనిపోయారు! మామ కూతురూ, నేనూ, నాన్నా ఓ పది రోజులు వై.డీ రాజుగారితో పోరాడి బ్రతికి బట్ట కట్టాం అన్నమాట! వైడీరాజుగారితో జరిపిన పోరాటానికి గుర్తుగా నా ఎడమ చేతి మిడిల్ ఫింగర్! అదే! అదే!! మధ్య వేలు పోయింది! మామ కూతురుకు లెఫ్ట్ ఫూట్ పోయింది! జైపూర్ పాదం! మా బాబు మాత్రం జస్ట్ మూడు పక్కటెముకలు విరగ్గొట్టుకున్నాడంతే! ఈ విషయం ఎందుకు చెబుతున్నా అంటే, నేను చెప్పిన మమ్మీ మరెవరో కాదు! మామ కూతురే! నా మమ్మీ నాకన్నా మూడు నెలలు పెద్దది! ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కథ కూడా దానిదే! అన్నట్టు చెప్పలేదు కదా! మా నాన్నో ఆర్ఫన్! అనాధ!! అందుకే నాకు ఇంటిపేరు లేదు! మా అమ్మా- నాన్నలది లవ్ మేరేజ్! మావయ్యే దగ్గరుండి చేయించాడు! మావయ్యకి నాన్న చిన్నప్పటినుంచీ ఫ్రెండ్! తన చిన్నప్పుడు ఒక బర్త్ డే నాడు మావయ్యని తాత అనాధ ఆశ్రమానికి తీసుకెళ్తే అక్కడ ఫ్రెండయ్యాడు నాన్న! ఆ తర్వాత ఇద్దరూ థిక్ ఫ్రెండ్స్ అయిపోయారు! ఎంతలా అంటే ఒకళ్లని విడిచి ఇంకొకళ్లు ఉండేవాళ్లు కాదు! మావయ్యకి ఏ చిన్న ప్రాబ్లెం వచ్చినా నాన్న రంగంలోకి దూకి సాల్వ్ చేసేసేవాడు!
ఒక రకంగా నాన్న మావయ్యకి ఫిక్సర్! ఎటువంటి గొడవ అయినా, మావయ్య కోసం నాన్న సాల్వ్ చేసేసేవాడు! మావయ్య కోసం రోజూ వాళ్లింటికి తిరిగీ తిరిగీ అమ్మ బుట్టలో పడిపోయాడు నాన్న! మావయ్యా నాన్న ఎంత ఫ్రెండ్స్ అంటే, నువ్వు చెల్లిని వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యకపోతే నేను బలవంతాన చచ్చిపోతా అని తాతని బ్లాక్మెయిల్ చేసి, తాతని ఒప్పించి మరీ, నాన్నకి అమ్మనిచ్చి పెళ్లి చేశాడు! విధివశాత్తూ, అమ్మా-నాన్నా పెళ్లి అయిన రెండో ఏడే తాత చనిపోయాడు! అప్పుడు నాన్నే, తనతోపాటు అనాధశరణాలయంలో పెరిగి పెద్దయ్యిన ఓ అమ్మాయిని ఇచ్చి మావయ్య పెళ్లి చేశాడు! వాళ్లిద్దరికీ పుట్టినదే నా దెయ్యం కం రాక్షసి కం మమ్మీ! అమ్మకీ-మావయ్యకీ తాత తప్ప వేరే చుట్టాలెవ్వరూ మిగల్లేదు! అత్తయ్యా-నాన్న ముందరే ఆర్ఫన్స్! సో, నన్నూ-నా దెయ్యాన్నీ చూసుకోవడానికి ఇంకెవ్వరూ మిగల్లేదు! కార్ యాక్సిడెంటులో అందరూ చనిపోయేసరికి, ఇంకో పెళ్లి ఆలోచన చెయ్యకుండా, నాన్నే మా ఇద్దరినీ పెంచాడు! అమ్మ బ్రతికున్నప్పుడు నాన్న ఏకపత్నీవ్రతుడిలానే బుద్ధిగా ఉండేవాడు! కాదాంటే వయసులో ఉన్నవాడేమో! అమ్మ ఎడబాటు తట్టుకోలేకపోయాడు పాపం! అందుకే అందరు ఆడవాళ్లలోనూ అమ్మని చూసుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు నాటుకుంటూ పోయాడు! ఆ విత్తనాలు మొలిచి పెద్దవి అయ్యి అన్నా-ఒదినా అంటూ నన్నూ-నా దెయ్యాన్నీ ప్రేమగా పిలిచేవి! సో! అట్లా వాళ్ల దెబ్బకీ, నా దెయ్యం దెబ్బకీ ఆడ గాలి సోకకుండానే బీటెక్ కంప్లీట్ చేసేశానన్నమాట! అదేంటీ మీ నాన్న పోయాక, అంత ప్రేమగా పిలిచేవాళ్లయితే మీరూ వెళ్లి వాళ్లతోనే ఉండొచ్చుగా అని మాత్రం అడగకండే! అన్నా వొదినా అని పిలిచినా, ప్రపంచానికి మాత్రం వాళ్ల డాడీలు వేరేవాళ్లు లెండి! ఎందుకంటే, మా నాన్న పెళ్లయ్యిన ఆంటీలని మాత్రమే గోకేవాడు, తను విత్తనాలు జల్లుకుంటూ పోయినా అవి వేరేవాళ్ల ఖాతాలోకి పోతాయీ అని! పొరబాటున కూడా పెళ్లి కాని అమ్మాయి వంక తలెత్తి చూసేవాడు కాదు! ఏదైనా తేడా జరిగితే వెంటనే ఆ అమ్మయితో పెళ్లి చేసేస్తారూ అన్న భయమే మెయిన్ రీజన్!
మా నాన్న ఎంత తిరుగుబోతు అయినా, నన్నూ నా రాక్షసినీ పద్ధతిగానే పెంచాడు! నాన్న చిలకకొట్టుడులన్నీ ఇంటి బయటే! పొరబాటున కూడా ఇంటిదాకా ఎవరినీ రానిచ్చేవాడు కాదు! మా ఇద్దరినీ చాలా గారంగా కష్టపడి పెంచాడు! మేమూ అట్లానే పద్ధతిగానే పెరిగాం లెండి! మా నాన్న వేషాలు మా ఇద్దరికీ తెలిసినా, ఏం పట్టించుకునేవాళ్లం కాదు! చిన్నప్పుడు అది ఏంటీ? ఇది ఏంటీ? ఆవిడెవ్వరూ? ఈవిడెవ్వరూ? అని అడిగేవాళ్లం కానీ చుట్టూ ఉన్న సమాజం నాన్నని తేడాగా చూడడం మొదలుపెట్టేసరికి, నాన్న ఇబ్బంది గమనించి మేమిద్దరమూ సర్దుకుపోయాము! వయసు వచ్చాక మనిషికి సెక్స్ ఎంత ముఖ్యమో అర్థం అయ్యాక అసలు పట్టించుకోవడమే మానేశాము! నాన్నని నాన్నగా నేనూ, మావయ్యగా ఆ దెయ్యమూ చూసుకునేవాళ్లం! ఇంతకీ నా దెయ్యం పేరు చెప్పలేదు కదా! దాని పేరు విజయ!! Vijaya D!!! మా ఇద్దరి పేరుల్లోనూ ఒక్క అక్షరమే తేడా! విజయ్-విజయ!! అమ్మే ఆ పేరు పెట్టింది దానికీ, నాకూ! మా అమ్మమ్మ పేరు అంట అది! ఆల్రెడీ చెప్పాగా అది నా మమ్మీ అని! నా వెనకాలే కూర్చునేది నీడలాగా! కాలేజ్లోనూ, కాలేజ్లోనూ, ఆఖరికి పరీక్షల్లో కూడా! ఎందుకంటే ఇంటి పేరుతో సహా వంటిపేరూ అదే కదా! అట్టెండెన్స్ రిజిస్టర్లో ముందర విజయ్ డీ, వెనకాలే విజయ డీ!! అదే అప్లికేషన్స్ నింపేటప్పుడూ! హాల్టికెట్స్ వచ్చేప్పుడూ అదే! ఇంతకీ ఇంటిపేరు గోలేంటీ? వీడిట్లా రెండోసారి ఎత్తాడూ? అనుకోకండే! చెప్పాగా మా నాన్న ఆర్ఫన్ అని! కాలేజ్లో జాయిన్ చేసేప్పుడు సర్ నేం అదే అదే! ఇంటి పేరు కంపల్సరీ అనేసరికి, మా అమ్మ వెంటనే తన ఇంటిపేరు రాసేసింది అన్నమాట! అట్లా నా ఇనీషియలూ, నా దెయ్యం ఇనీషియలూ ఒక్కటే! అదెప్పుడూ నాకు నీడలా నా వెనకాలే ఉంటే, ఇంకో అమ్మాయి డేర్ చేసి, దాన్ని దాటుకొచ్చి నాకు ఐ లవ్యూ ఎట్లా చెప్పగలదు చెప్పండీ!
పైగా నా మమ్మీ నాతో ఎంత క్లోస్ అంటే, మొదటిసారి చూసే వాళ్ళు మేమిద్దరమూ లవర్స్ అనుకునేవాళ్లు! రెండోసారి చూసేవాళ్లు నా దెయ్యం దెబ్బని అప్పటికే రుచి చూసేసేవాళ్లు! ఇంకప్పుడు ఆక్యుపైడ్ సీట్ కోసం ఎవరు ముందరకి వస్తారు చెప్పండి? సో నా కాలేజ్ బ్రతుకు అట్లా సంక నాకేసిందన్నమాట! మేము బీటెక్ ఫైనలియర్లో ఉన్నప్పుడు, నాన్న కూడా చనిపోయాడు! నాన్నది సహజ మరణమే! హార్ట్ ఎటాక్! సివియర్! ఫస్ట్ స్ట్రోకే గట్టిగా వచ్చి, నిద్దట్లోనే వెళ్ళిపోయాడు నాన్న! నాన్న మరణించేసరికి పూర్తి అనాథలుగా మారిన నేనూ, నా దెయ్యం ఇద్దరమూ ఎట్లానో అట్లా ఫైనలియర్ కంప్లీట్ చేసి ఉద్యోగాల వేటలో పడి, కాలేజ్ అయ్యిన మూణ్నెల్లకి ఇద్దరమూ ఉద్యోగాలు తెచ్చుకున్నాం! ఇద్దరిలోనూ నేనే ఇంటెలిజెంట్! కానీ నాకో బుడ్డ సాఫ్ట్వేర్ కంపనీలో జాబ్ దొరికే! దెయ్యమెమో కొంచెం అధారిటేటివ్! చిన్నప్పటినుంచీ నన్నూ, నా బాబునీ వేళ్ల మీద ఆడించేదిగా! దాని కమాండింగ్ చూసి, దానికో మాంఛి సాఫ్ట్వేర్ కంపనీ జాబ్ ఆఫర్ ఇచ్చింది! అదీ అబ్రాడ్లో! ఆరోజుల్లో అమెరికా అంటే మరి ఎవరికీ ఉచ్చ ఆగేది కాదుగా! అది ఎగిరి గంతేసి వెంటనే ఒప్పేసుకుని నన్నొప్పించి అమెరికా దెంగేసింది! నేను కూడా వెనకా ముందూ ఆలోచించకుండా దాని మాటకి ఒప్పేసుకున్నా! నా దురాలోచన ఏంటంటే, అది అమెరికా దెంగేస్తే నాకు దాని బాధ తప్పుతుందీ అన్నదే! దాని వల్ల నా స్కూలింగూ కాలేజి లైఫూ రెండూ చంకనాకేసాయి మరి! ముడ్డి కిందకి 22 ఏళ్లు వచ్చేదాకా కనీసం బీరు కూడా తాగలేదు నేను! అంతెందుకు అదే 22 ఏళ్ల వరకూ సిగరెట్టు కూడా ముట్టుకోలేదు! ఎందుకంటే సర్వకాల సర్వావస్థలలోనూ నా మమ్మీ నా కూడానే ఉండేది! అదెక్కడ నాన్నకి అంటకాలుస్తుందో అన్న భయమో, లేక మందిలోనే నా పూంగీ బజాయిస్తుందీ అన్న భయమో నన్ను ఆ అలవాట్లకు దూరం చేశాయి! అన్నట్టు చిన్నప్పుడెప్పుడో ఒకళ్ల బోసి ముడ్డిని ఒకళ్లు చూసుకోవడం తప్పించి, అది పైట వేసాక, నాన్న హితబోధ విని, నేను దాన్ని దూరం పెట్టేశాను!
అది మాత్రం నా మీద ఎప్పుడూ మగరాయుడిలా పడిపోయేది! దాని కళ్లలో నేనింకా ఏమీ తెలియని బుచికీగాడినే మరి! దాని దృష్టిలో నేను దానికో టెడ్డీ బేర్ మాత్రమే! దానికీ నా మీద ఎటువంటి వికారాలూ ఉండేవి కావు! ఏనాడూ కూడా మా ఇద్దరి మధ్యనా ఎటువంటి స్పార్కూ పుట్టలేదు! ఇద్దరమూ ఆపోసిట్ సెక్స్ వాళ్లమే అయినా లవ్-సెక్స్ విషయంలో జడపదార్థాలలానే పెరిగాము! నా సంగతి పక్కన పెట్టండి! తర్వాత చెబుతా! అంతలా నా మీద పడిపోయినా దానికెందుకు సెక్సువల్ ఫీలింగ్స్ రాలేదూ అంటే దానికి మాత్రం రీజన్ ఉంది! అదీ కాసేపట్లోనే చెబుతా! ఫైనల్గా, పుట్టినప్పటినుంచీ ఒకే చోట పెరిగిన మేమిద్దరమూ వేరు వేరు ఖండాల్లో మా కొత్త జీవితాలను మొదలెట్టాము! నాకు విజ్జీ దూరం అయ్యాక చాలా రోజులు ఇబ్బంది పడ్డా నేను! కారణం నా జీవితం మొత్తం దానితో గిల్లికజ్జాలు ఆడడానికే అలవాటు పడిపోయాను! అదీ అట్లానే ఫీలయ్యింది! హోం సిక్ హోం సిక్ అంటూ అదీ, నేనూ ఇద్దరమూ మొదటి ఆర్నెల్లలోనూ బొచ్చెడు లీవ్స్ పెట్టి లండన్లో కలుసుకుని, యూరోప్ మొత్తం తిరిగేశాము! ఫైనల్లీ ఇద్దరికీ మా ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తారా? దెంగేస్తారా? అని తాఖీదులు అందాక, ఇంక తప్పక ఇద్దరమూ నేను ఇండియాలోనూ అది అమెరికాలోనూ బ్రతకడం మొదలెట్టాము! తర్వాత కొన్నాళ్లకి లక్కీ నాకు తగలడమూ, అపర ప్రవరాఖ్యుడినైన నన్ను ముగ్గులోకి లాగి పెళ్లి చేసేసుకోవడమూ, ఆ వెంటనే నా శీలం పోయిన ఫలితంగా బుడ్డోడు పుట్టెయ్యడమూ, ఈ మూడు ఘోరాలు మాత్రమే నా జీవితంలోని ముఖ్య ఘట్టాలు! నా రాక్షాసి మాత్రం పెళ్లీ పెటాకులూ లేకుండానే ఒంటరిగా ఉండిపోయింది! విజ్జీ అమెరికాలో సెటిలయ్యే సమయానికి ఇంకా ట్విన్ టవర్స్ బ్రతికే ఉన్నాయి! అసలు ట్విన్ టవర్స్ కూలే సమయానికే, దానికి గ్రీన్ కార్డ్ కూడా వచ్చేసింది!
ఇప్పుడది డెట్రాయిట్లో ఓ పెద్ద ఆటో మొబైల్ కంపనీలో వర్క్ చేస్తోంది! అది అక్కడ బాగానే ఆస్తులు పోగేసింది కూడానూ! అమెరికాలో సుమారు పది మిలియన్స్ దాకా ఉంటుంది దాని ఆస్తుల విలువ! అవి కాక ఇక్కడ నా ఇంటి పక్కనే అదీ ఓ డ్యూప్లెక్స్ కొంది! నేను కొన్న కాంప్లెక్స్ లోనే అదీ మూడు షట్టర్లు కొంది! అంటే అదీ బాగానే పోగేసింది! ఈ పాతికేళ్లలో, ఎన్నిసార్లు నేను దాన్ని బ్రతిమలాడినా పెళ్లి చేసుకోలేదది! ప్రతీసారీ నేను పెళ్లి మాటెత్తగానే, నా మీద అంతెత్తున నోరేసుకుని పడిపోయి, నా గొంతు నొక్కేస్తూ టాపిక్ డైవర్ట్ చేసేసేది! ఎందుకట్లా చేసేదో పదిహేను రోజుల క్రితం వరకూ నాకు అర్థమవ్వలేదసలు! రెండు వారాల క్రితం అది నాకు చెప్పిన అసలు కారణం విని నాకు బల్బులు పగిలాయీ అంటే నమ్మండీ! ఏం చేస్తాం! నా స్వగతాన్ని మీకు చెబుతూ పరధ్యాన్నంగా నా పెళ్లాం కాళ్లు పిసుకుతున్న నన్నూ, నా మీద అలిగినా కూడా సమ్మగా నాతో కాళ్లు పిసికించుకుంటున్న నా లక్కీనీ షడన్గా గాజు గ్లాస్ పగిలిన శబ్దం డిస్టర్బ్ చేసింది! అటువైపు తిరిగి పడుకున్న లక్కీ ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ లేచి కూర్చుంది! సరిగ్గా అప్పుడే బెడ్ రూం తలుపు తెరుచుకుని “సేయ్! లక్కీ! అర్జంటుగా రావే!” అంటూ కమాండింగ్ వాయిస్ వినిపించేసరికి, లక్కీ అగ్గగ్గలాడిపోతూ దాని కాళ్లకి అడ్డంగా ఉన్న నన్ను వెనక్కి తోసేసి, నన్ను దాటుకుంటూ గుద్దలూపుకుంటూ బెడ్రూంలోకి పరిగెత్తి తలుపు మూసేసింది! ఏంట్రా వీడు! స్టార్టింగులో నిశ్శబ్దం అన్నాడూ! ఇంట్లో ఇంకొకళ్లు కూడా ఉన్నారేంట్రా అనుకుంటున్నారా? ఆ ఇంకొకళ్లు ఎవరో కాదు! నా మమ్మీ విజ్జీనే! ఇంకో డౌట్ కూడా రావాలి మీకు! గుద్దలూపుకుంటూ పరిగెత్తుకుంటూ తసమదీయురాలున్న బెడ్రూంలోకి దూరి తలుపు మూసేసింది! అదేంటబ్బా? అని! మీరు చదివింది నిజమే! ఇప్పటిదాకా సోఫాలో పడుకున్న దాని వంటి మీద కానీ, నేల మీద కూర్చుని కాళ్లు పిసుకుతున్న నా వంటి మీద కానీ, బెడ్రూంలోంచి పిలిచిన విజ్జీ వంటి మీద కానీ నూలుపోగు లేదు మరి! మేము బట్టలు కట్టుకుని వారం అయిపోయింది!
ఎప్పుడైతే తిరిగి వచ్చీ రాగానే, నా కొడుకు నన్ను బూతులు తిట్టి దెంగేశాడూ అని చెప్పాను కదా! వాడు బూతులు తిట్టింది విజ్జీ నన్ను తగులుకున్నందుకు కాదు! విజ్జీ నెలరోజుల పాటు వాడిని ఇంట్లోంచి బయటకు దెంగెయ్యమని ఆర్డర్ వేసింది! అందుకు! మీరూ మీరూ దెంగించుకోవడానికి నన్ను ఇంట్లోంచి గెంటెయ్యడం దేనికి? అదేదో అమ్మనే గొవా పిలిపించుకుని అక్కడే దెంగించుకోలేకపోయారా అని కోపంతో పచ్చి బూతులు తిట్టి బయటకు దెంగేశాడు నా కొడుకు! మళ్లీ కంఫ్యూజ్ అవుతున్నారా? క్లారిటీగా చెబుతున్నా! విజ్జీ మగరాయుడు అని ఆల్రెడీ చెప్పుకున్నాం! నన్ను కిడ్నాప్ చేసి ఇంటికి ఫోన్ కొట్టిందీ అని కూడా చెప్పుకున్నాం ఆల్రెడీ! ఇంటికి ఫోన్ అంటే విజ్జీ మాట్లాడింది నా కొడుకుతోనే! వాళ్లిద్దరూ జాన్ జిగిరీ దోస్తులు లెండి! వాళ్లిద్దరి మధ్యనా ఎటువంటి సీక్రెట్సూ లేవు! పైగా, నా బుజ్జిగాడు నా దగ్గర కన్నా విజ్జీ దగ్గరే ఎక్కువ పెరిగాడు! వాడు పుట్టిందే డెట్రాయిట్లో! యూ.యస్ సిటిజన్ వాడు! వాడి పుట్టుక గోల M-Marriage లో చెబుతాలెండి! దాని దగ్గరుండే యం.యస్ చదివాడు! యం.యస్ అయ్యాక ఇండియా తిరిగి వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నాడు వాడు! రోజూ స్కైప్ లో వీడియో కాల్ చేసుకుని మాట్లాడుకోందే వీడి రోజు ఎండ్ కాదూ! దాని రోజు బిగిన్ కాదూ! సేం టూ సేం విత్ లక్కీ! అదీ రోజూ పొద్దున్నే లేచి విజ్జీతో స్కైప్ కాల్ మాట్లాడాకే దాని రోజు ప్రారంభం అవుతుంది! విజ్జీ రోజు ముగుస్తుంది! ఇంకో విషయం! లక్కీ మెడలో తాళి కట్టింది నేనే అయినా, అది నాకన్నా విజ్జీనే సొంత మొగుడిలా ట్రీట్ చేస్తుంది! ముగ్గురి మధ్యనా మరింత సఖ్యత ఉన్నప్పుడు నిశ్శబ్దం అంటూ ఎందుకు మొదలెట్టావూ అంటారా? విజ్జీ నన్ను మాత్రమే గోవా లాక్కెళ్లింది కదా! లక్కీని కూడా తీసుకుని వెళ్దాం అని నేనొక్కసారి కూడా అనకపోవడమే నేను చేసిన పాపం!
మళ్లీ కంఫ్యూజనా! ఈ సారి క్లారిటీగా మొత్తం చెబుతా! నేనూ, విజ్జీ అన్నా-చెల్లెళ్ల బిడ్డలం! కజిన్స్! అంటే నేను దానికి మరిదినీ! అది నాకు ఒదినా! ఎందుకంటే నాకన్నా అది 3 నెలలు పెద్దదిగా! మా నాన్న తప్ప, మా కుటుంబం మొత్తం మా ఇద్దరి చిన్నతనంలోనే ఒకేసారి చనిపోవడం వల్ల ఇద్దరమూ కలిసే పెరిగాము! అది మగరాయుడు! మగద్వేషి! మగాళ్లని అరఫర్లాంగ్ దూరంలో ఆపేసేది! నేను ఇంట్రోవర్ట్! ఆడాళ్లకి ఆమడ దూరం ఉండేవాడిని! మా ఇద్దరికీ కూడా ఒకళ్ల మీద ఒకళ్లకి ఎలాంటి ఫీలింగ్సూ ఉండేవి కావు! రోజూ గిల్లికజ్జాలు పెట్టుకుని కొట్టుకుంటూ, ఎప్పుడూ నేనే ఓడిపోయి దానికి సారీ చెప్పడమూ జరుగుతుండేది! మేము బీ.టెక్ ఫైనలియర్లో ఉన్నప్పుడు, నాన్న కూడా చనిపోయి మమ్మల్ని పూర్తి అనాధల్ని చేసేశాడు! ఇంక నాకు అదీ, దానికి నేనూ తప్ప ఇంకో చుట్టం అంటూ మిగల్లేదు మాకు! మా చదువులు అయ్యాక అది యూ.యస్ లోనూ, నేను ఇండియాలోనూ ఉజ్జోగాలలో సెటిలయ్యాము! ఫైనాన్షియల్గా మేమిద్దరమూ బాగా సౌండు! ఉజ్జోగం చెయ్యకపోయినా దర్జాగా కూర్చుని తినేంత ఆస్తిపాస్తులు సంపాదించుకున్నామిద్దరమూ! అవికాక మా వారసత్వపు ఆస్తే ఓ 150 కోట్లు ఉంటది! తర్వాత నా లైఫులోకి లక్కీ వచ్చింది! వచ్చీ రాగానే, లక్కీ - విజ్జీ థిక్ ఫ్రెండ్స్ అయ్యిపోయారు! నా కొడుకు మా దగ్గరకన్నా విజ్జీ దగ్గరే ఎక్కువ పెరిగాడు! వాడూ నా పెళ్లాం లానే విజ్జీ కూచి! అదేమన్నా కొంచెం కూడా ఆలోచించకుండా “Vijjee is always right” అంటారిద్దరూ! వాళ్ల ముగ్గురి మధ్యనా ఎటువంటి దాపరికాలూ లేవు! ఉద్యోగ రీత్యా నేను ఢిల్లీ వెళ్లి తిరిగి వస్తూంటే, నాకు ఏర్పోర్టులో విజ్జీ తగిలి, నన్ను గోవా పట్టుకుపోయింది! గోవా ఫ్లైటెక్కుతూ ఆ దెయ్యం నా పెళ్లానికీ, నా కొడుక్కీ ఫోన్ చేసి, గోవాలో అదేం చెయ్యబోతోందో ముందే చెప్పేసింది! అక్కడ జరిగినవన్నీ వాళ్లకి ముందరే తెలుసు! They were OK with that! అయినా కూడా తిరిగొచ్చాక, నా పెళ్లామూ-నా కొడుకూ ఇద్దరూ, నా మీదే రివెంజ్ తీర్చుకుంటున్నారు!
ఈపాటికే, ఈ కథలో వెర్రిపూకుని నేనే అని మీకు అర్థమయ్యిపోవాలి! సీలు రాకాసిలా నోరేసుకుని మీద పడిపోయే ఒక దెయ్యమూ, సమ్మగా పంగ జాపి సమ్మగా నాతో పోటేయించుకుంటూనే, నోరు తెరిచి నాతో ఒక్క మాట మాట్లాడని నంగనాచి తుంగబుర్ర పెళ్లామూ, వీళ్లిద్దరి గురించీ పూర్తిగా తెలిసీ ఏమీ అనకుండా సైలెంటుగా సైడయ్యిపోయిన నా కొడుకూ! వీళ్ల ముగ్గురితోనూ నేను పడ్డ తిప్పలే ఈ కథ! అన్నట్టు నా జీవితంలో విజ్జీ, లక్కీ వీళ్లిద్దరే కాదు! ఇంకా నలుగురు ఆడోళ్లు ఉన్నారు! వాళ్ల సంగతి తర్వాత చాప్టర్స్లో చెబుతానే! ఈ విషయం ఇప్పుడెందుకు చెప్పానూ అంటే, నేను ఇందాక అపర ప్రవరాఖ్యుడూ అని చెప్పుకున్నది నా పెళ్లికి ముందర సంగతి! పెళ్లి అయ్యిన పాతికేళ్లలో, నేను చాలానే మారిపోయాను! కానీ నేను చేసిన అడ్వంచర్స్, ఇంట్లో నా నోటితోనే చెప్పుకుని తన్నులు తినలేను కదండీ! ఇంతకీ, నా పెళ్లాం హర్ట్ అయ్యి నాతో మాట్లాడక పోవడానికి కారణం, నేను కనీసం ఒక్కసారి కూడా “నువ్వూ గోవా రావే!” అని ఆ వారం రోజుల్లోనూ దాన్ని పిలవక పోవడమూ, రెండు “లక్కీని కూడా గోవా తీసుకెళ్దామే!” అని విజ్జీని అడగకపోవడమూ! ఇంతకీ గోవాలో ఏం జరిగిందీ? నన్ను ఏం చేస్తా అని విజ్జీ మా వాళ్లకి ముందరే వార్ణింగ్ ఇచ్చిందీ అనుకుంటున్నారా? ఆ ఘోరాన్ని వచ్చే భాగంలో చెబుతా! కొంచెం ఓపిక పట్టండి! అప్పటిదాకా సబ్ టైటిల్స్ లేని మళయాళం సినిమాలా ఉన్న నా కథ మళ్లీ ఇంకోసారి చదువుకోండే!
ఈ భాగము పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా మీ స్పందన (రిప్లై) ద్వారా తెలుపగలరు. మీకు ఈ భాగము నచ్చితే తప్పకుండా లైక్ (), రేట్ () బటన్స్ నొక్కి మీ ఆనందాన్ని పంచుకోగలరు!
-మీ సోంబేరిసుబ్బన్న