22-03-2023, 02:18 AM
(This post was last modified: 22-03-2023, 02:22 AM by darkharse. Edited 1 time in total. Edited 1 time in total.)
(09-03-2022, 03:34 AM)Rajshekhar@2 Wrote: ప్రతి సారి ఒక పోస్ట్ పెట్టగానే కథని ఆపేయాలి అనిపిస్తుంది . ఈ సారి ఎట్టి పరిస్థితిలో ఈ కథకి ముగింపు ఇస్తాను . ఇది నా మొదటి ప్రయత్నం కాబట్టి , దయచేసి కథ చదివి వెళ్లిపోకుండా , మీ అమూల్యమైన feedback ఇవ్వండి.
కథ బాగుంది మిత్రమా... ఏంటి స్టోరీ కంప్లీట్ చేస్తాను అనేసి ఆలా 3 updates కే మధ్యలో ఆపేసారు... మంచి కథ కొనసాగిస్తే బాగుంటుంది.