Thread Rating:
  • 63 Vote(s) - 3.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica నీరజ గారి ఒంటరి పోరాటం
Update #18
రాజు బైటకు రాగానే హడావిడిగా హాఫ్ డే పర్మీషన్ గుర్తొచ్చి.. ఆఫీస్ కి బయలుదేరాడు.. రాజు కి ఇంకా నమ్మశక్యంగా లేదు... నీరజ లాంటి అందాలరాశి ..ని అనుభవించాడు అని.. రాజు ఆలోచనలు ప్రేరణ వైపు మళ్ళాయి.. నీరజ లేదా ప్రేరణ లో ఒకరిని ఎంచుకోవాల్సివస్తే.. రాజు నీరజతోనే తన తొడ సంబంధం కొనసాగించాలి... ప్రేరణ విషయం తెలిస్తే నీరజ కి మొఖం చూపించుకోలేను.. అని రాజు అనుకున్నాడు.. ప్రేరణ ను చాలా జగత్త్రగా వదిలించుకోవాలి. అని ఫిక్స్ అయ్యాడు.. 



ఈ ఆలోచనలు సాగుతుండగానే.. ఆఫీస్ వచ్చేసింది... అంతే ఫాస్ట్ గా తన డెస్క్ దగ్గరకు వెళ్ళి సిస్టం ఆన్ చేసాడు.. లంచ్ టైం అవ్వడం వల్ల .. తన పక్కన  కొలీగ్స్ ఎవరు.. లేరు.. ఇంతలో.. అరెరే.. రాజు గారు ఆఫీస్ కి వచ్చారు.. నాకెవరు చెప్పలేదే.. పూలు జల్లి స్వాగతం పలికేదాన్ని.. అని అన్న మాటలు విని.. రాజు 'దేవుడా దీనికి దొరికిపోయాను' అని మొఖం మీద లేని చిరునవ్వును అతికించుకొని.. హాఫ్ డే లీవ్ కావాలి అని మీకు మెసెజ్ చేసాగా మేడం అని తన వెనక నిల్చొని ఉన్న.. టీం లీడర్ కీర్తి వైపు తిరిగాడు.. 


కీర్తి.. రాజు కన్నా 3 ఇయర్స్ సీనియర్.. చాలా వర్కహాలిక్ .. తాను ఎంత ఖచ్చితంగా ఉంటుందో.. తన టీం మెంబర్స్ నుండి కూడా అదే రేంజ్ లో ఎక్సపెక్ట్ చేస్తుంది.. ఏజ్ 30 దాటినా ఇంకా పెళ్ళి .. చేసుకోకుండా... పనే జీవితంగా .. బతుకుతూ.. టీం లో ఉండేవాళ్ళకు కూడా చుక్కలు చూపిస్తూ ఉంటుంది.. 


నువ్వు హాఫ్ డే అన్నావ్ కానీ నేను పెర్మిషన్ ఇవ్వలేదుగా.. అయినా టీం లో రెస్పాన్సిబుల్ గా ఉండేది నువ్వే.. ఇపుడు నువ్వుకూడా స్టార్ట్ చేసావా అని.. పక్కనే ఉన్న చైర్ ని రాజు డెస్క్ దగ్గరకు లాక్కొని.. కూర్చుంది.. 


రాజు .. సారీ మేడం.. నిజంగానే ఇంపార్టెంట్.. మళ్ళీ ఇలా జరగదు.. అని అన్నాడు 


కీర్తి.. లీవ్ తీస్కో తప్పు కాదు.. బట్ లాస్ట్ మినిట్ లో ఇలా మెసెజ్ చేసి లీవ్ అనకు ... నీ హైక్ మీద ఎఫెక్ట్ పడ్తది... నీ ఇష్టం ఇక.. అని.. చైర్ లో వెనక్కి వాలి.. చుట్టు ఉన్న ఖాళీ సీట్స్ చూస్తూ.. మీ టీం ఇంకా తింటూనే ఉన్నారా.. లంచ్ 30 మినిట్స్ అని తెలుసుకదా అని రాజు  కంప్యూటర్ స్క్రీన్ మీద టైం చూడటానికి ముందుకు వంగింది.. 


రాజు కీర్తి నోటి నుండి హైక్ అనే మాట విని మనసులో తిట్టుకుంటూ.. నా వర్క్ చూస్తూనే ఉన్నారుగా మేడం.. ఇక unplanned  లీవ్స్ ఉండవ్ అనేలోపు.. స్క్రీన్ పక్కనే పెట్టిన తన ఫోన్ లో నోటిఫికేషన్ మోగింది ...


ముందుకు జరిగి స్క్రీన్ చూస్తున్న కీర్తి కళ్ళు పక్కనే మోగిన రాజు ఫోన్ మీద పడింది.. అది వాట్సాప్ మెసెజ్.. నోటిఫికేషన్ నుండే కనిపించేసరికి కీర్తి చదివింది..  ప్రేరణ నుండి.. తిన్నావా బంగారం.. అని ..  


కీర్తి నవ్వుకుంటూ.. ప్రేరణ ఎవరు రాజు.. గర్ల్ ఫ్రెండ్ ఆఁ .. అని అడిగింది.. 


రాజు వెంటనే ఫోన్ తీసుకొని.. జేబులో పెట్టుకుంటూ.. అబ్బే అదేం లేదు.. మేడం అన్నాడు.. 


పర్లేదు చెప్పు.. మన టీం లో ప్రేరణ తో ఎవరు లేరు... వేరే టీం ఆఁ .. లేకపోతే కాలేజ్ లవ్ ఆఁ అని అడిగింది.. 


రాజు కి ఎం చెప్పాలో అర్థంకాక.. మా అపార్ట్మెంట్ లో ఉంటుంది.. కాలేజ్ అమ్మాయి మేడం... నేను తన క్రష్ అంట.. తనకి ఎంతలా చెప్పిన అర్ధం అవ్వట్లే.. ఇలా టైం టు టైం మెసేజెస్ చేస్తది.. అని అన్నాడు.. 


కీర్తి.. నవ్వు ఆపుకుంటూ.. తానే వెంట పడుతుంటే.. హ్యాపీ నే కదా... అని అంది... 


పర్సనల్ విషయాలు ఎపుడు డిస్కస్ చేయని కీర్తి.. ఈరోజు తీరిగ్గా కూర్చొని.. మాట్లాడుతుంటే.. రాజు మాటల్లో పెట్టి సాలరీ హైక్ కి మాట తీసుకోవాలని.. చిన్న పిల్ల మేడం.. తానేదో క్రష్ అని వెంటపడి.. మనం కూడా కమిట్ అయితే.. లాస్ట్ కి తప్పంతా నాదే అంటారు.. అని అన్నాడు. 


అబ్బో.. అమాయకుడు అనుకున్న.. పర్లేదు.. అయినా నీ గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేయకపోయావా.. అని కీర్తి అంది. 


ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఉండాలిగా మేడం.. అన్నాడు రాజు.. 


కీర్తి నవ్వుతూ.. చైర్ లో వెనక్కి వాలి.. అదేంటయ్యా.. బనే ఉంటావ్ గా .. మన ఆఫీస్ లోనే ఎవరినైనా తగులుకోకపోయావా.. అని అంది.. 


నచ్చాలిగా మేడం అని రాజు అన్నాడు.. 


నచ్చాలి.. గిచ్చాలి అని కూర్చుంటే... నాలాగా ఒంటరిగానే మిగిలిపోతావ్... వయసులో ఉన్నపుడే అన్ని ఎంజాయ్ చేయాలి బాబు... మన టీం లో పూనమ్ బనే ఉంటదిగా .. ట్రై చేయకపోయావ్ ఆఁ అని కీర్తి అంది.. 


పూనమ్ ఆఁ .. ఒక్క కలర్ ఉంటది అనే తప్ప.. బాడీ లో కేజీ కండ లేదు.. నాకు నిండుగా ఉంటేనే నచ్చుతారు మేడం.. అని రాజు అన్నాడు.. 


ఇంతలో కీర్తి ఏదో అనబోతుంటే... రాజు అందుకొని.. మీరేం అనుకోనంటే.. అడగనా మేడం.. మీరెందుకు ఇంకా సింగల్ గానే ఉన్నారు.. అని అడిగాడు.. 



కీర్తి.. ఒక్క నిమిషం ఆగింది... తన పెర్సనల్ విషయాలు ఆఫీస్ లో ఎవరితో మాట్లాడం ఇష్టం ఉండదు.. కానీ.. ఇలా రాజు తో మాట్లాడుతుంటే... కొంచెం కుదుటగా ఉంది.. పైగా రాజు ని ఎన్ని రోజుల నుండి చూస్తూనే ఉంది... కదా.. ఎవరికి చెప్పడు అని.. అనుకోని.. 


మాది చాలా పూర్ ఫామిలీ రాజు.. నాన్నకి అప్పులు కూడా ఉండేవి.. ఎలా అయినా .. ఫామిలీ సిట్యుయేషన్ బెటర్ చేయాలి అని నా ఇష్టాలు.. సుఖాలు పక్కన పెట్టి కష్టపడ్డా.. ఈ రోజు అన్ని కష్టాలు తీరిపోయాయి.. కానీ ఇపుడు ఇలా .. పనే జీవితం అయిపోయింది.. అని దిగాలుగా చెపింది.. 


రాజు.. కీర్తి ఓపెన్ అయ్యి . మాట్లాడం చూసి.. ఫస్ట్ సంతోషం వేసినా వెంటనే కీర్తి మాటలు విని బాధేసింది.. ఇంకా లేట్ అవ్వలేదు గా మేడం... 


మీరు లక్షణంగా ఉంటారు.. చిటికేస్తే.. క్యూ లో ఉంటారు అబ్బాయిలు అని అన్నాడు. 


కీర్తి.. చిన్నగా నవ్వి.. ఏదో చెప్పాలని చెప్తున్నావ్ కానీ.. ఆఫీస్ లో అందరు నన్ను సైకో అంటారు అని నాకు తెలుసులే.. అంది.. 


రాజు కి ఏం చెప్పాలో తెలియక.. అదేం లేదు మేడం... అని అన్నాడు.. 


కీర్తి.. టాపిక్ మారుస్తూ.. పూనమ్ ఎందుకు వద్దు.. నిండుగా లేదా?! నిండుగా అంటే? అని అడిగింది.. 


రాజు కి ఎలా చెప్పాలో తెలియక.. నిండుగా అంటే.. అది... మేడం వద్దులెండి.. మీకు కోపం వస్తుందేమో.. అని అన్నాడు 


కీర్తి.. సోది చెప్పకు రాజు.. ఇక్కడ మాటలు ఇక్కడే మర్చిపోదాం.. చెప్పు.. నిండుగా అంటే ఏంటి.. ట్రెడిషనల్ బట్టలు వెయ్యాలా అని అంది.. 


రాజు .. మీరింతగా అడుగుతున్నారు కాబట్టి.. చెప్తున్నా.. నిండుగా అంటే... ఎక్కడ ఎంత పుష్టిగా ఉండాలో .. అక్కడ .. అంతలా ఉండాలి అని అన్నాడు.. 


కీర్తి నవ్వుతూ.. అబ్బో.. సార్ కి 36-24-36 షేప్స్ కావాలి అనమాట .. అని అంది.. 


రాజుకి కూడా నవ్వొచ్చింది.. కీర్తి ఓపెన్ గా సైజులు చెప్పేసరికి.. రాజు కూడా.. ఎగ్జాక్ట్ సైజులు కాకపోయినా.. చేతులకు నిండుగా వస్తే.. చాలు.. ఆఁ పూనమ్ కి రెండు వైపులా ఫ్లాట్ గా .. ఎవరో ఇస్త్రీ చేసినట్టే ఉంటుంది. 


కీర్తికి చేతులకు నిండుగా అనేసరికి... రాజు ఉదేశ్యం అర్ధం అయ్యి సిగ్గు వచ్చినా .. వెంటనే పూనమ్ ని ఇస్త్రీ చేసినట్టు అనేసరికి.. నవ్వొచ్చి.. రాజు భుజం మీద కొడుతూ.. పెద్దగా నవ్వింది.. 


రాజు .. కీర్తి కొట్టిన దగ్గర రుద్దుకుంటూ.. సారీ మేడం,... నోరు జారానా అని అడిగాడు.. 


కీర్తి.. ఇంకా నవ్వుతూనే.. తల అడ్డం గా ఊపుతూ.. సారీ.. గట్టిగా తగిలిందా అని అడిగింది.. 


కీర్తి ని అంతలా నవ్వడం చూడటం ఫస్ట్ టైం రాజు కి.. మీరు నవ్వితే.. ఎంత బాగున్నారు మేడం.. నొప్పి కూడా తగ్గింది.. అని అన్నాడు.. 


కీర్తి నవ్వు కంట్రోల్ చేసుకుంటూ.. ఓకే ఓకే.. నువ్వు నాకు బటర్ రాయకు.. నీ హైక్ కోసం.. నా చేతుల్లో ఉన్నంత వరకు చేస్తా.. మిగతాది మన మేనేజర్ మిహిక ఇష్టం అని అంది.. 


హైక్ కోసం కాదు.. మేడం.. నిజంగానే బాగుంది మీ స్మైల్.. మీరు నవ్వుతుంటే నాకు.. హ్యాపీ గా అనిపిస్తుంది అని అన్నాడు.. ఒకపక్క.. కీర్తి.. సైడ్ నుండి.. శాలరీ హైక్ .. పక్క అయినందుకు సంతోషపడుతూ.. సరే.. సరే... మన మాటలు.. ఎవరితో చెప్పకు .. మరీ ప్రేరణ ని ఎలా వదిలించుకుంటావ్.. అని అడిగింది..


రాజు.. ఒక్క నిమిషం అలోచించి.. ఏమో మేడం.. అదే అర్ధం కావట్లేదు.. అని అన్నాడు.. 


కీర్తి.. సింపుల్.. మన ఆఫీస్ లోనే నీకు నిండు గా కనిపించిన అమ్మాయిని పడేసి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పు అంటూ.. నిండు గా అనే పదాన్ని స్ట్రెస్ చేసింది.. 


రాజు  నవ్వుతూ.. నిండుగా ఉన్న వాళ్లు మన ఆఫీస్ లో అంటే.. రాజు చూపులు.. ముందు చైర్ లో వెనక్కి వాలి రిలాక్స్డ్ గా కూర్చున్న.. కీర్తి.. మీద పడ్డాయి.. కీర్తి చూస్తుంది అని తెలిసినా.. ధెర్యంగా కళ్ళతోనే.. కీర్తి ఎద సంపదను షర్ట్ నుండే స్కాన్ చేస్తున్నాడు.. క్రీం కలర్ షర్ట్ వేసుకున్న కీర్తి లోపలి బ్రా కప్స్ లైనింగ్.. షర్ట్ నుండి చూచాయగా కనిపిస్తుంది.. షర్ట్ మరి అంత టైట్ గా లేకపోయినా... కీర్తి సైజులు అర్ధం అవుతున్నాయి.. నీరజ అంతకపోయినా .. ఏ మాత్రం జారకుండా.. లోపల స్పోర్ట్స్ బ్రా అనుకుంటా.. పర్ఫెక్ట్ గ్గా ఏ clevage లేకుండా షర్ట్ లో దాగున్నాయి.. 


రాజు చూపులు ఎక్కడ ఉన్నాయో.. గమనించిన కీర్తి..కి  సిగ్గేసి.. కాలు మీద కాలు వేసుకొని.. రాజు  మొఖం మీద చిటికె వేసి.. నావి.. నీకావల్సిన సైజు కాదులే... చూపులతో కొలవడం ఆపెయ్యి .. అని అంది... 


రాజు .. నవ్వి .. అదేం లేదు మేడం... అయినా నిండుగానే ఉన్నాయి కదా... అన్నాడు.. 


కీర్తి కి.. టాపిక్ దారి తప్పుతుందని అర్ధం అవుతున్నా.. ఏదో కొత్త ఫీలింగ్.. అబ్బో.. అవునా.. కొలిచినట్టున్నావ్ గా... చెప్పు సైజు ఎంతో.. 


రాజు.. కి కీర్తి నుండి కోపం లేకపోగా.. చాలా నార్మల్ మాట్లాడేసరికి.. ధెర్యంతో.. ఐ థింక్ 30D అని అన్నాడు.. 


కీర్తి ఆశ్చర్యపోయింది.. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావ్.. బ్రా షాప్ లో పనిచేసావాడివా అని అడిగింది.. 


అది గాడ్ గిఫ్ట్ మేడం... ఐ థింక్ నా చేతుల్లో కరెక్ట్ గా సరిపోతాయి అనుకుంటా.. అని అన్నాడు.. 


కీర్తి కి రాజు మాట వినగానే.. షాక్ కొట్టింది.. వీడేంటీ ... మరీ ఓపెన్ అవుతున్నాడు.. చిలిపిగా సమాధానం ఇద్దాం అనుకున్నప్పటికీ.. అలుసుగా తీసుకుంటాడేమో అని.. సీరియస్ గా .. మాటలు ఓవర్ అయ్యాయి... ఏదో మంచోడివని మాటలు కలిపా ... నాది తప్పు.. అని చైర్ నుండి లేచి వెళ్ళిపోయింది. 


రాజు మొఖంలో రక్తం చుక్క లేదు.. ఏదో అనుకోని.. మొదలుపెడితే.. కథ మొత్తం అడ్డం తిరిగింది.. తన నోటి దూల ని తిట్టుకుంటూ.. కీర్తి ఏం చేసుద్దో అని.. భయపడుతూ.. మళ్ళీ వర్క్ లో మునిగిపోయాడు..

-MS
Like Reply


Messages In This Thread
RE: నీరజ గారి ఒంటరి పోరాటం - by Michael Scott - 21-03-2023, 12:48 AM



Users browsing this thread: 5 Guest(s)