20-03-2023, 10:23 PM
(20-03-2023, 05:56 PM)Ravib2726 Wrote: tq sir, naku konchem telugu lo ede modati sari tappulu untayi kshaminchaglaru munmundu ilantivi lekunda chuskunta
క్షమార్పణ లాంటి పెద్ద పదాలు ఇక్కడ వాడకు మిత్రమా,
మిత్రులని అలరించడానికి ఓ ప్రయత్నం చేస్తున్నావు, ముదావహం....పూర్తిగా మనసు పెట్టి చెస్తే చాలు, అందరికి సంతోషం.
తెలుగులో వ్రాయడం అంత ఆషామాషీ కాదు. కాకపోతే ఓ సారి చదివితే తప్పులను సవరించుకోవచ్చును.
అభినందనలు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ