19-03-2023, 04:40 PM
(This post was last modified: 19-03-2023, 04:49 PM by Karthi.k. Edited 1 time in total. Edited 1 time in total.)
(19-03-2023, 03:08 PM)The Prince Wrote: మిత్రమా కార్తీ,
మీరు ఈ కథను తెలుగులోకి అనువదించటం చాలా సంతోషంగా అనిపించింది.
మొదట నేను కూడా ఇలాగే ఈ కథ అనువాదం కోసం పర్మిషన్ అడుగుతూ రచయిత కు మెయిల్ చేశాను. కానీ సమాధానం రాలేదు. అందుకే వేరే కథను "అమృత శృంగార జీవితం" పేరుతో రాశాను.
మొత్తానికి ఈ కథ చాలా చాలా బాగుంటుంది.
మొదటి అప్డేట్ చాలా చక్కగా వచ్చింది.
All the best bro, కుమ్మేయండి...
ధన్యవాదాలు ప్రిన్స్ గారు మీ కథ చదివాను చాలా అద్భుతం గా రాసారు. అనువాదం లో ఎమన్నా తప్పులు దొర్లితే చెప్పండి సరిచేసుకుంటాను.
Ping me on Telegram: @Aaryan116