19-03-2023, 04:03 PM
టైటిల్ చూసుకుని ఏదో అనుకున్నాను.., కానీ గుండె పిండేసారు....మి అద్భుతమైన రచనతో.....
ఫస్ట్ 2 updates లొ ఎమోషనల్ సన్నివేశాలు తో గుండె ను హత్తుకునే విధంగా రాశారు....
క్యారెక్టర్ లో బాగా బాగా డిజైన్ చేశారు.... కాన్ఫిడెన్స్ సమయస్ఫూర్తి ఇంటిలిజెంట్, ఎమోషన్ ను మిక్స్ లో రుబ్బి అంటించినట్లుగా తయారు చేశారు.....
కానీ నాకు లాస్ట్ లో ఏదోలా అనిపించింది.... మరి ఫ్రెండ్స్ అలా ఉంటారా.... షేరింగ్ చేసుకుంటారా.....
థాంక్స్ ఫర్ వండర్ఫుల్ స్టోరీ ......