19-03-2023, 10:19 AM
(19-03-2023, 05:44 AM)sarit11 Wrote: కార్తీ గారు మీకు అంతలా నచ్చింది అంటే మీరు మాత్రమే అనువాదం చేయగలరు.
అంత మంచి కథను మన తెలుగు పాఠకులకు అందిస్తాను అంటే ఎవరు వద్దు అంటారు
త్వరగా మొదలుపెట్టగలరు.
ధన్యవాదములు సరిత్ గారు, చిన్న అప్డేట్ తో కథని మొదలుపెడుతున్నాను. సమయభావం వలన ప్రతీ వారం ఒక పెద్ద అప్డేట్ తో ముందుకి వస్తాను
Ping me on Telegram: @Aaryan116