19-03-2023, 10:17 AM
(18-03-2023, 05:13 PM)Uday Wrote: అనువదించడం కత్తిమీద సాములాంటిది, చాలా వోపిక, లోతు కావాలి. మీకు నా శుభాకాంక్షలు ఇంత కష్టతరమైన పనినెత్తుకున్నందుకు. పోతే టైటిల్ "ఒక భర్త ఆత్మపరిశీలన/పరిశోధన/పత్శ్యాతాపం" అని నేననుకుంటున్నా
ధన్యవాదములు ఉదయ్ గారు. అనువాదం నిజం గా కష్టతరమైన పనే, ఒరిజినల్ లో ఉన్న మేజిక్ ని ఇక్కడ కూడా రిపీట్ చేయాలి. ఏమన్నా తప్పులు దొర్లితే మన్నించగలరు. టైటిల్ కి చాలా మంచి పేర్లని ఇచ్చారు. ""ఒక భర్త పత్శ్యాతాపం"" అనేది టైటిల్ గా తీసుకుంటున్నాను.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)