19-03-2023, 06:07 AM
(This post was last modified: 11-11-2024, 02:15 PM by iamMASTURBATOR. Edited 1 time in total. Edited 1 time in total.)
...
తరువాత రోజు ఉదయం, ఊర్లో చదివి ఖాళీగా ఉన్న పిల్లలు, అసలు చదువుకోని పిల్లలు కాలేజ్ కి వచ్చారు. కాలేజ్ కి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. మీనాక్షి మేడం, principal, pune ఎంతో సంతోషంగా వున్నారు. అందరూ కాలేజ్ కి వచ్చారో లేదో చూసుకోవడం, వాళ్ళు మాట వినకపోతే dicipline లో పెట్టడం pune పని. principal పిల్లల ఫ్యూచర్ బాగుండేలా చిన్న చిన్న స్టూడియో వాళ్ళతో మాట్లాడి ఇక్కడ shootings జరిపించడం. ఇక బాలు sir, మీనాక్షి మేడం కలిసి concepts develop చేసి, పిల్లలకి acting నుంచి లైవ్ performance వరకూ అన్నీ నేర్పాలి. మొత్తం 80 మంది పిల్లలు, 40 మంది ఒక క్లాసు రూమ్ లో, తక్కువ కులం అయిన ఇంకో 40 మంది వేరే క్లాసు లో కూర్చున్నారు. ఇక క్లాసులు మొదలయ్యాయి.
...