18-03-2023, 05:13 PM
(18-03-2023, 03:48 PM)Karthi.k Wrote:Knowing my wife, knowing me as well (3 భాగాలు) కథని ఇంగ్లీష్ లో ఎన్ని సార్లు చదివానో లెక్కేలేదు. అంతలా నచ్చింది ఈ కథ. అంతటి అద్భుతమైన శృంగార కావ్యాన్ని తెలుగులో రాయటానికి @krish_999 గారిని పర్మిషన్ అడిగాను కానీ ఇప్పటి వరకు ఆయన వద్ద నుండి పర్మిషన్ రాలేదు. కానీ ఎందుకో కథని తెలుగులో కి అనువదించాలి అని మనసు పీకేస్తుంది. పాఠకుల కోరిక మేరకు దీనిని అనువాదించాల లేక వద్దా అనేది నాకు తెలుస్తుంది. మీ అంగీకారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే కథకి మంచి టైటిల్ కూడా మీరే చెప్పండి.
అనువదించడం కత్తిమీద సాములాంటిది, చాలా వోపిక, లోతు కావాలి. మీకు నా శుభాకాంక్షలు ఇంత కష్టతరమైన పనినెత్తుకున్నందుకు. పోతే టైటిల్ "ఒక భర్త ఆత్మపరిశీలన/పరిశోధన/పత్శ్యాతాపం" అని నేననుకుంటున్నా
: :ఉదయ్