Thread Rating:
  • 10 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మరిపోస
#6
స్వప్న వెళ్లి మౌనికకి టిఫిన్ తినిపించి వాళ్ళు తిన్నారు, స్వప్న మరియు రాజీ చందుని పొగుడుతూ మాధవ్ ని తిడుతుంటే మౌనిక మౌనంగా ఇంకేదో ఆలోచిస్తుంది. రాజీ మౌనికని ఆ ఆలోచనల నుంచి బైటికి తీసుకురావడానికి తన ఆఫీస్ లో జరిగేవి చెపుతుంటే చిన్నగా టాపిక్ మారింది, ముగ్గురు మాట్లాడుకుంటుంటే కొంతసేపటికి ఫోన్ మోగింది చూస్తే మాధవ్. మౌనిక బాధని దూరం చేసిన ప్రయత్నం మొత్తం వేస్ట్ అవడంతో రాజీకి మళ్ళీ బీపీ లేచింది. మౌనిక ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టింది కానీ మాట్లాడలేదు

మాధవ్ : హలో

మౌనిక : చెప్పు

మాధవ్ : నా తమ్ముణ్ణి బాగానే నీ వలలో వేసుకున్నావ్, నిన్ను ఏమైనా అంటే తెగ చించుకుంటున్నాడు..  అంత సుఖం చుపించావా.. నాకెప్పుడూ అంత సుఖం అనిపించలేదే

మౌనిక : వాడు నీ తమ్ముడు కాదని నువ్వే అన్నావ్ గా.. వాడు తిట్టింది సరిపోలేదా

రాజి : వాడితో మాటలంటే.. కొజ్జా నా కొడకా  ... ... ... అంటూ ఫోన్ అందుకుని బూతులకి లేచేసరికి మాధవ్ పెట్టేసాడు.

చందు వచ్చేసరికి మౌనిక పడుకుని ఉంది తన పక్కన రాజీ కూర్చుని ఉంది, చందుని చూడగానే ఫోన్ తీసుకుని లేచి రూం నుంచి బైటికి వచ్చింది.

రాజీ : చందు.. వాడు ఫోన్ చేసాడు అంటూ ఫోన్ ఇచ్చింది.

చందు ఫోన్ తీసుకుని లోపలికి వెళుతుంటే. రాజీ  నేను కూడా ఉంటాను, వింటాను అంది

చందు రమ్మంటూ మౌనిక డోర్ క్లోజ్ చేసి పక్క రూంలోకి వెళ్లారు. చందు  మాధవ్ తో గొడవపడుతూ అన్ని విషయాలు మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటుంటే రాజీ ఆశ్చర్యపోయింది. ఎంతో అనుభవం ఉన్నవాళ్లు పెద్ద వాళ్ళు పంచాయతీల్లో చేసే ఆలోచనలు ఇంత చిన్న వయసులో అన్నీ గుర్తుపెట్టుకుని పాయింట్ టు పాయింట్ అన్ని తెగ్గొడుతుంటే రాజీ చాలా ఇంప్రెస్ అయ్యింది. చివరికి మాధవ్ అన్నిటికి ఒప్పుకున్నాడు.

మాధవ్ : రేయి.. మీరు నా నుంచి లాక్కుంది నేను రెండు నెలల్లో సంపాదించుకుంటా అని గట్టిగా నవ్వాడు

చందు : ఇదే నేను నీతో మాట్లాడే లాస్ట్ కాల్, ఒక మాట చెపుతా విను, నీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకో.. కర్మ అనేది ఒకటి ఉంటుంది అది ఎక్కడికి పోదు అందుకే అంటారు కర్మ ఇస్ ఎ బూమెరాంగ్ అని.. అనుభవిస్తావ్

మాధవ్ : దెంగెయి రా

చందు ఫోన్ పెట్టేసాడు.. రాజీ వాడి పక్కనే ఆనుకుని కూర్చుంది.. ఫోన్ ఇచ్చేసాడు చూస్తే కాల్ టైమర్ మూడు గంటలు దాటింది. చందు కొంచెం పక్కకి జరగబోతే, రాజీ చందు భుజం మీద చెయ్యి వేసింది.

రాజీ : థాంక్స్ రా.. దాని కోసం నిలబడ్డావ్.. థాంక్యు

చందు : స్వప్న అక్క ఎక్కడా

రాజీ : రూంకి వెళ్ళింది, వచ్చేటప్పుడు భోజనం తెస్తానంది

చందు : అయ్యో నేను తెచ్చేవాడిని కదా అక్కా

రాజీ : అక్కా అని కాదు వదిన అని పిలువు, ఇక నుంచి నువ్వు కూడా నాకు మరిదివే.. సారీరా నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నాను

చందు : పరవాలేదక్కా

రాజీ : ఒరేయి

చందు : సరే సరే.. వదిన.. ఓకే నా అని నవ్వాడు

రాజీ : పదా అని చందు మెడ మీద చెయ్యి వేసి నడుస్తూ మౌనిక డోర్ తెరిచి ఉండటంతో చందు మీద నుంచి చెయ్యి తీసింది. లోపల మౌనిక మరియు స్వప్న మాట్లాడుకుంటున్నారు.

స్వప్న : తిందామా, పార్సెల్ కిచెన్లో పెట్టాను

రాజి : తెస్తాను, రావోయి హెల్ప్ చేద్దు అని చందుని పిలుస్తూ తిరిగింది.. చందు కదల్లేదు తన వదిన వంక చూస్తున్నాడు.

రాజీ : ఏంటి మీ వదిన చెప్తే కానీ కదలవా, ఇందాకే చెప్పా కదా నేను కూడా వదిననే అని

చందు : అలా కాదు.. అని మౌనికని చూసాడు.. మౌనిక వెళ్ళమని కళ్ళతో చెప్పడంతో పదండి వదినగారు అంటూ రాజీ వెనక నడిచాడు.

స్వప్న : మౌనికా.. ఒకే ఇంట్లో ఒక మంచోడు ఒక చెడ్డోడు.. విచిత్రం కదా

మౌనిక  ఏమి మాట్లాడలేదు

స్వప్న : ఏంటే నిన్నటి నుంచి చూస్తున్నా చందు విషయం ఎత్తితే మౌనంగా ఉంటున్నావ్

మౌనిక : వెళుతున్న చందునే చూస్తూ.. చేతులు కడుక్కుందాం పదా అని లేచింది.

నలుగురు కూర్చుని తింటున్నారు, ముగ్గురు అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు కానీ చందుకి మాత్రం ఇబ్బందిగా అనిపించింది.. తల దించుకుని అర్జెంటుగా వెళ్లిపోవాలన్నట్టు స్పీడ్ స్పీడ్ గా తింటుంటే రాజీ కదిలించింది.

రాజి : ఏంట్రా తిన్న తరువాత యుద్ధానికి వెళ్లాలా

చందు : అదీ.. లేదు

రాజీ : మరేంటా తొందర.. అందరం మాట్లాడుతున్నాం నువ్వెంటి సైలెంట్ గా ఉన్నావ్

చందు : ఊరికే

రాజి : గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు

చందు : లేదు.. ఏ

రాజీ : ఆ ఏం లేదు హ్యాండ్సమ్ గానే ఉన్నావ్ కదా.. అందుకే అడిగాను

చందు : నా మొహానికి అదొక్కటే తక్కువ.. నాకు ఫోనే లేదు ఇంక మళ్ళీ గర్ల్ ఫ్రెండ్

స్వప్న రాజీ ఇద్దరు మౌనిక వంక చూసారు, కానీ మౌనిక ఏం మాట్లాడలేదు

చందు : నేను సరదాగా అన్నాను, నాది అయిపోయింది.. వెళ్లి ప్రాజెక్ట్ చేసుకుంటా మీరు మాట్లాడుకోండి అని లేచి వెళ్ళిపోయాడు.

చందు వెళ్ళిపోయాక మౌనిక రాజీ వంక చూసింది.

మౌనిక : ఏంటి నువ్వు చందుతో అలా బెహేవ్ చేస్తున్నావ్

రాజీ : ఎలా

మౌనిక : నీకు తెలుసు

స్వప్న : మౌనిక.. రాజీ.. ఏంటే

రాజీ : అవునే వాడు నాకు నచ్చాడు.. ప్రేమిస్తున్నా వాడిని.. నేను వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా.. నీకేమైనా అభ్యంతరమా

మౌనిక మౌనంగా లేచి సింక్ లో చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళింది.

స్వప్న : ఏం మాట్లాడుతున్నావ్.. ఏం చేస్తున్నావ్.. నీ మాటలకి ఏమైనా అర్ధం ఉందా.. వచ్చిన పనేంటి నువ్వు చేసేదేంటి

రాజీ : నిజమేగా చెప్పింది.. మగాడు వాడు.. నాకలాంటి నీకాసైన మగాడే కావాలి.. అదే చెప్పను

స్వప్న తల కొట్టుకుంది.

తిన్నాక స్వప్న మౌనికకి స్లీపింగ్ పిల్ ఇచ్చి పడుకోబెట్టింది.. మౌనిక పడుకున్నాక స్వప్న రాజీని చూసింది.

స్వప్న : వెళదామా.. ఒకసారి రూంకి వెళ్లి సాయంత్రం వరకు మళ్ళీ వద్దాం.

రాజీ : వెళదాంలే.. నేను కొంచెంసేపు నా లవర్ తో మాట్లాడి వస్తా.. నువ్వు తప్పుకో అని స్వప్నని తోసుకుని పక్క రూంలోకి వెళ్ళింది. స్వప్న రాజీ పనులకి మళ్ళీ తల కొట్టుకుంది.

చందు సీరియస్ గా ఏదో రాసుకుంటుంటే రాజీ వెళ్లి పక్కన కూర్చుంది,  సడన్ గా తన పక్కన కూర్చునేసరికి భయపడ్డాడు.

రాజీ : ఏంట్రా అలా ఉలిక్కిపడ్డావ్

చందు : ఏం లేదు

రాజి : ఇంకా చెప్పు

చందు : ఏముంది ప్రాజెక్ట్ ఇప్పుడు ఇదొక్కటే నాకున్న పని

రాజీ : నిన్ను ఒకటి అడుగుతా చెప్పు, ఎందుకు మౌనికకి అంత సపోర్ట్ చేసావ్. నీకు అవసరం లేని విషయం, మీ అన్నతో కలిసి ఉంటే హాయిగా అమెరికా వెళ్ళేవాడివి..అంతా వదులుకుని ఎందుకు తనకోసం నిలబడుతున్నావ్, మీ అన్నని నీ వదిన కోసం అంత అడిగావు నీ కోసం ఎందుకు ఒక్క రూపాయి కూడా అడగలేదు.

చందు : ఆ ప్లేస్ లో ఎవరున్నా నేను ఇలానే ఉంటాను, నాలానే ఉంటాను. ఇక డబ్బు, అమెరికా అంటే అవి నేను సంపాదించలేనా, నేను వెళ్ళలేనా, కొంచెం టైం పడుతుంది అంతే.. అయినా నేను మా అమ్మకి మాటిచ్చాను

రాజీ : ఏమని

చందు : మా అమ్మ నాకు చిన్నప్పుడె చెప్పింది తను నా కన్నతల్లి కాదని కానీ అందరికంటే నేనంటేనే తనకి ఎక్కువ ఇష్టమట.. మా నాన్న గారికి, మా అన్నకి నేనంటే ఇష్టం లేదని కూడా చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఇద్దరి దెగ్గరా డబ్బు కానీ సహాయం కానీ తీసుకోవద్దని చెప్పింది, నేను పెద్దయ్యాక నాకు జాబ్ వచ్చాక తను నాతోనే ఉంటానని నాకు మాట ఇచ్చింది. వాళ్ళు పోయాక నేను దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ వీడు ఒక్కడే ఎలా ఉంటాడో ఏంటో వంట రాదు, పని రాదు అందుకే ఉన్నాను. వదిన వచ్చాక నాకు తనని చూడగానే ఎందుకో అమ్మ గుర్తుకువచ్చేది నన్ను కంట్రోల్ చేస్తున్నా నా మీద కోప్పడుతున్నా నాకు బాగుండేది.. నా మీద కేర్ తీసుకోవడం నాకు నచ్చింది అందుకే వెళ్లలేకపోయాను.. ఇదే నా కధ

రాజి : నచ్చావ్

చందు : ధన్యవాద్ రాజి మేడం

రాజి : సరేలే నీకోటి చెప్పనా.. మీ వదిన నీకోసం ఫోన్ కొనింది నిన్న.. ఆపిల్ ఫోన్.. కానీ ఇంతలోనే అంతా అయిపోయింది ఇందాక అందుకే నువ్వు ఫోన్ గురించి ఎత్తగానే దాన్ని చూసాం.

చందు : ఓహ్.. తను ఇంకా ఏడుస్తుందా

రాజి : లేదు కానీ కొంచెం మౌనంగా ఉంటుంది

స్వప్న : రాజీ.. వెళదామా

రాజి : ఆ వస్తున్నా.. చందు

చందు : ఆ

రాజి : రేపు కొంచెం నీతో పని ఉంది.. వస్తావా 

చందు : అలానే..

రాజి : వదినా అని పిలవడానికి ఇబ్బంది పడుతున్నావా

చందు : లేదు వదినా

రాజి : (దెగ్గరికి వచ్చి ) మాములుగా వదినా అని పిలు, కాని ఎవ్వరు లేనప్పుడు పేరు పెట్టి పిలు.. సరేనా బై అని వెళ్ళిపోయింది నవ్వుతూ

చందు బుర్ర గోక్కుని ఏంటో ఈ ఆడోళ్ళు అనుకుంటూ మళ్ళి పుస్తకంలో తల దూర్చాడు. రాజీ వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చారు. మౌనిక ఇంకా లేవలేదు. రాజీ మౌనిక పక్కన కూర్చుని లేపితే లేచింది స్వప్న పక్క రూంలో చందు దెగ్గరికి వెళ్ళింది.

చందు : రా అక్కా

స్వప్న : ఏంట్రా నన్ను పిలవ్వా వదినా అని

చందు నవ్వాడు.. స్వప్న వచ్చి మంచం ఎక్కి దెగ్గరికి వచ్చి కూర్చుంది.

స్వప్న : ఏరా ఎప్పుడు నవ్వుతూనే ఉంటావా

చందు : బాగుంటా కదా నేను నవ్వితే

స్వప్న : అవునులే.. బాగుంటావ్.. ఒక ముద్దు పెట్టుకోనా

చందు : ఏంటి..?

స్వప్న : ముద్దు రా.. బుగ్గ మీద.. ముద్దొస్తున్నావ్ అని గడ్డం పట్టుకుంది

చందు : పో వదినా.. నాకు సిగ్గుగా ఉంది

స్వప్న : ప్లీజ్

చందు సరే అని బుగ్గ చూపించాడు, స్వప్న మోకాళ్ళ మీద నిలుచుని చందు బుగ్గ మీద ముద్దు పెట్టి అలానే కొంచెం సేపు ఉండి బుగ్గ కొరికింది. చందు వదినా.. అంటూ వెనక్కి నెట్టాడు. తన బుగ్గ మీద ఎంగిలి తుడుచుకుంటూ ఏంటిది అని స్వప్నని చూస్తే స్వప్న అదోరకంగా తన వంక చూడటం గమనించి వదినా అని పిలిచాడు పలకలేదు వదినా.. స్వప్నా అన్నాడు భుజం కదిలిస్తూ

స్వప్న : ఏమని పిలిచావ్

చందు : స్వప్న అన్నాను

రాజీ : స్వప్నా...

స్వప్న : అలానే పిలు.. ఇంకో ముద్దు పెట్టుకోనా

చందు : పిలుస్తున్నారు వెళ్ళు

స్వప్న ముద్దు పెట్టు వెళ్తా అని బుగ్గ చూపించింది. చందు సిగ్గుపడుతూనే చప్పున ముద్దు పెట్టి దూరంగా జరిగి ఇక వెళ్ళు అన్నాడు తల దించుకుని. స్వప్న నవ్వుతూ వెళ్ళిపోయింది.

చందు కొంచెంసేపు బైటికి వెళ్లొచ్చాడు, చీకటి పడింది. రాజీ మరియు మౌనిక ఇద్దరు ఫోన్లో ఏదో చూస్తున్నారు, వంటింట్లో చప్పుడు అవుతుంటే లోపలికి వెళ్ళాడు, స్వప్న వంట చేస్తుంది. వెళ్లి పక్కన నిలుచున్నాడు, స్వప్న చూసి నవ్వింది.

చందు : వదినా.. నేనొకటి అడగనా

స్వప్న : అడగరా

చందు : నువ్వు, రాజీ వదిన అక్కడ రూం కాళీ చేసి ఇంటికి వచ్చెయ్యండి. ముగ్గురు కలిసి ఉండండి.. కొంతకాలం తనకి తోడుగా ఉంటారు కదా

స్వప్న : నీ వదిన కూడా అదే అంది, మేం ఒప్పుకున్నాం.. నువ్వు కూడా అదే చెపుతుంటే చాలా బాగుంది. థాంక్స్

చందు నవ్వాడు

స్వప్న : నవ్వడం కాదు, మీ ఫ్రెండ్ తో పాటు వెళ్లి సామాను షిఫ్ట్ చెయ్యి

చందు : హహ అలాగేలే అని తన రూంలోకి వెళ్ళిపోయాడు.

రాత్రికి తినేసి చందు తన రూంలోకి వచ్చేసాడు, పది పదకొండు మధ్యలో డోర్ తీసుకుని మౌనిక లోపలికి వచ్చింది.

చందు : రా వదినా అని లేచి మంచం మీద పుస్తకాలు, టవల్ తీసి పక్కన పెట్టాడు.

మౌనిక : వాళ్ళకి ఆ రూం సరిపోయింది, లెగు పక్క సరిచేస్తా పడుకుందాం

చందు : హా

మౌనిక పక్క వేసి కూర్చుంది ఇద్దరు కూర్చున్నారు కానీ ఏమి మాట్లాడుకోలేదు. మౌనిక లేచి వెళ్లి కొత్త ఫోన్ తెచ్చి ఇచ్చింది. థాంక్స్ చెప్పి తీసుకున్నాడు. చందు ఫోన్ సీల్ తీసి చూస్తుంటే మౌనిక ఓ పక్కకి తిరిగి పడుకుంది, చందు కూడా లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు. అర్ధరాత్రి దాహం వేసి కళ్ళు తెరిచి చూసాడు, మౌనిక బోళ్ళా పడుకుని తన చేతుల మీద గడ్డం పెట్టుకుని చందునే చూస్తుంది. చందు కళ్ళు తెరవగానే వెంటనే అటు తిరిగి గట్టిగా కళ్ళు మూసుకుని పడుకుంది, చందు కూడా తన దాహం గురించి మర్చిపోయి ఏదో ఆలోచిస్తూ మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు.

రెండు నెలలు గడిచాయి.. ఈ రెండు నెలల్లో మాధవ్ వచ్చాడు, చందు ఇంట్లోకి రావడానికి ఒప్పుకోలేదు లాయర్ తో మాట్లాడుకుని డివోర్స్ సెటిల్ చేసుకున్నారు. గొడవ జరిగినా అన్నతమ్ములు కొట్టుకునేదాకా వెళ్లినా,  చందు అనుకున్నట్టు తన వదిన పేరు మీద ఆస్తి మరియు తన అకౌంట్లో డబ్బు వచ్చేలా చేశాడు. మాధవ్ చివరిగా వెళ్ళిపోతూ చాలా చెడ్డగా మాట్లాడాడు ఎవ్వరు వాడిని పట్టించుకోలేదు. ఇన్ని రోజుల్లో చందుకి తన వదిన కంటే స్వప్న మరియు రాజీ చాలా దెగ్గరయ్యారు.

ఒకరోజు మౌనిక ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి చందు ఏదో సర్దుతుంటే బ్యాగ్ పక్కన పెట్టి చందు దెగ్గరికి వెళ్ళింది.

చందు : హాయి

మౌనిక : ఏంటి ఇదంతా సామాను సర్దుతున్నావా

చందు : హ్మ్మ్.. నేను వెళ్లిపోతున్నా

మౌనిక : ఏంటి..?

చందు : ఇక నేను వెళతాను

మౌనిక : ఎక్కడికి

చందు : ఫ్రెండ్ రూంకి షిఫ్ట్ అవుతున్నా

మౌనిక : ఓహ్..

చందు : ఇలా ఎన్ని రోజులని నీ ఇంట్లో ఉండను.. నాకు ఇబ్బందిగా ఉంది.. నువ్వు కూడా ఇబ్బంది పడతావ్

మౌనిక ఏం మాట్లాడలేదు.. బైట బండి సౌండ్ అయ్యింది

చందు : సతీష్ గాడు వచ్చినట్టున్నాడు, అని తన రెండు బాగులు తీసుకుని అడ్డంగా ఉన్న మౌనికని చూసాడు. మౌనిక పక్కకి జరిగింది, చందు బైటికి వెళ్లి పావుగంటలో మళ్ళీ వచ్చాడు. మౌనిక ఇంకా చందు రూంలో అలానే కూర్చుని ఉంది.

చందు : వాళ్ళు రాలేదా.. అని మంచం మీద కూర్చున్నాడు.. మౌనిక ఏం మాట్లాడలేదు.. వదినా.. మౌనిక తల ఎత్తి చూసింది, నేను వెళతాను మరి..

మౌనిక : డబ్బులు

చందు : ఉన్నాయి.. ఏమైనా అవసరం అయితే ఫోన్ చేస్తాను. ప్రతీ ఆదివారం వస్తూనే ఉంటాను. నా అవసరం ఎప్పుడు వస్తే అప్పుడు, ఒక్క రింగ్ ఇవ్వు చాలు నీ ముందుంటాను.. మౌనిక మౌనంగానే ఉంది.. వెళ్ళనా మరీ.. అని బ్యాగ్ బుక్స్ అందుకుని లేచి నిలబడ్డాడు. చందు గేట్ వరకు నడుస్తుంటే తన వెనకాలే వెళ్ళింది. సతీష్ బండి స్టార్ట్ చేశాడు చందు బ్యాగ్ ముందు పెట్టి పుస్తకాలు వెనక పట్టుకుని బండి ఎక్కి కూర్చున్నాడు. చందు బై అని చెయ్యి ఊపుతుంటే మౌనిక చూస్తూ నిలబడింది. చందు సతీష్ భుజం మీద చెయ్యి వెయ్యగానే బండి ముందుకి కదిలింది. ఒక క్షణం తన వదిననే చూసి ఆ తరువాత తల తిప్పాడు. మౌనిక చాలా సేపటివరకు అక్కడే నిలబడి కాళ్లు నొప్పులు పుట్టి గేట్ దెగ్గరే మెట్ల మీద కూర్చుంది.

రాత్రికి రాజీ మరియు స్వప్న ఇద్దరు వచ్చారు, రాజీ స్కూటీ కీస్ ఆపుతూనే ఏంటిది గేట్ దెగ్గర దోమల్లో కూర్చుంది, కనీసం ఇంటి ముందు లైట్ కూడా వేసుకోలేదు.. అని స్వప్న చెవిలో గొణిగింది.

స్వప్న వెళ్లి మౌనికని తట్టింది, మౌనిక ఉలిక్కిపడింది. స్వప్న మౌనిక వెన్ను మీద తడుతూ ఏంటే ఎక్కడ ఉన్నావ్ ఏం ఆలోచిస్తున్నావ్. మౌనిక ఏం లేదంటూ లేచి వెళ్ళిపోయింది.

రాజీ లోపలికి వస్తూనే చందు గాడేడి.. ఈ టైంలో ఎటు తిరగడానికి పోయాడు వీడు.. ఈ మధ్య బాగా ఎక్కువయ్యింది వీడికి రానీ చెప్తా అంటూ లోపలికి వెళ్లి ఫ్రెష్ అవుతుంది. రాత్రికి ముగ్గురు భోజనాలకి కూర్చున్నారు.

స్వప్న : ఏడి వీడు.. అని ఫోన్ తీసుకుని ఫోన్ చేసింది.. రేయి ఎక్కడా.. ఇక్కడ అన్నం చల్లారిపోతుంది.

చందు : నేను తినేసా వదినా.. మీరు తినేయ్యండి

స్వప్న : మరి వండింది ఏం చెయ్యాలిరా.. నీకు ఇలాగ కాదు, రాజీ తగులుకోవే

రాజీ : హలో, ఇంకెంతసేపురా త్వరగా రా

చందు : అదేంటి వదిన చెప్పలేదా నీకు

రాజీ : ఏంటి..

రాజీ రెండు నిముషాలు విని ఫోన్ పెట్టేసి మౌనిక వంక కోపంగా చూసింది.

స్వప్న : ఏమైందే

రాజీ : వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, సామాను, బుక్స్ మొత్తం తీసుకుని..

స్వప్న : మౌనికా.. ఏంటే ఇది

రాజీ : మాట్లాడతావా దవడ పగల కొట్టమంటావా అని అరిచింది కోపంగా.. రాజీ కళ్ళలో నీళ్లు
Like Reply


Messages In This Thread
మరిపోస - by Takulsajal - 17-03-2023, 10:31 PM
RE: మరిపోస - by Takulsajal - 17-03-2023, 10:31 PM
RE: మరిపోస - by Takulsajal - 17-03-2023, 10:32 PM
RE: మరిపోస - by Takulsajal - 17-03-2023, 10:33 PM
RE: మరిపోస - by Takulsajal - 17-03-2023, 10:34 PM
RE: మరిపోస - by Takulsajal - 17-03-2023, 10:35 PM
RE: మరిపోస - by Takulsajal - 17-03-2023, 10:35 PM
RE: మరిపోస - by Takulsajal - 17-03-2023, 10:36 PM
RE: మరిపోస - by Takulsajal - 17-03-2023, 10:37 PM
RE: మరిపోస - by Takulsajal - 17-03-2023, 10:38 PM
RE: మరిపోస - by Takulsajal - 17-03-2023, 10:38 PM
RE: మరిపోస - by Takulsajal - 17-03-2023, 10:39 PM
RE: మరిపోస - by Takulsajal - 17-03-2023, 10:40 PM
RE: మరిపోస - by Takulsajal - 17-03-2023, 10:42 PM
RE: మరిపోస - by TheCaptain1983 - 18-03-2023, 05:40 AM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:08 PM
RE: మరిపోస - by Jaswanth - 28-04-2023, 05:31 PM
RE: మరిపోస - by Premadeep - 17-03-2023, 11:51 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:01 PM
RE: మరిపోస - by Vijay1990 - 18-03-2023, 12:59 AM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:02 PM
RE: మరిపోస - by prash426 - 18-03-2023, 01:02 AM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:04 PM
RE: మరిపోస - by K.R.kishore - 18-03-2023, 02:30 AM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:05 PM
RE: మరిపోస - by Hrlucky - 18-03-2023, 03:17 AM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:05 PM
RE: మరిపోస - by BR0304 - 18-03-2023, 03:40 AM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:05 PM
RE: మరిపోస - by appalapradeep - 18-03-2023, 04:03 AM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:07 PM
RE: మరిపోస - by Iron man 0206 - 18-03-2023, 05:54 AM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:09 PM
RE: మరిపోస - by AnandKumarpy - 18-03-2023, 06:41 AM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:09 PM
RE: మరిపోస - by maheshvijay - 18-03-2023, 06:54 AM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:10 PM
RE: మరిపోస - by hrr8790029381 - 18-03-2023, 11:42 AM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:10 PM
RE: మరిపోస - by Ghost Stories - 18-03-2023, 12:00 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:10 PM
RE: మరిపోస - by Gangstar - 18-03-2023, 02:04 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:11 PM
RE: మరిపోస - by Nani666 - 18-03-2023, 02:52 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:11 PM
RE: మరిపోస - by utkrusta - 18-03-2023, 03:02 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:12 PM
RE: మరిపోస - by Manoj1 - 18-03-2023, 03:23 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:12 PM
RE: మరిపోస - by divyaa - 18-03-2023, 03:49 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:13 PM
RE: మరిపోస - by Sachin@10 - 18-03-2023, 05:00 PM
RE: మరిపోస - by RAMULUJ - 18-03-2023, 06:56 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:15 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:14 PM
RE: మరిపోస - by Luckky123@ - 18-03-2023, 07:20 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:15 PM
RE: మరిపోస - by Thokkuthaa - 18-03-2023, 08:44 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:16 PM
RE: మరిపోస - by Alludu gopi - 18-03-2023, 11:25 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:17 PM
RE: మరిపోస - by Pk babu - 19-03-2023, 12:31 AM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:17 PM
RE: మరిపోస - by twinciteeguy - 19-03-2023, 12:01 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:17 PM
RE: మరిపోస - by Thorlove - 19-03-2023, 12:39 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:18 PM
RE: మరిపోస - by sri7869 - 19-03-2023, 01:11 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:19 PM
RE: మరిపోస - by Fuckingcock - 19-03-2023, 03:07 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:20 PM
RE: మరిపోస - by sez - 19-03-2023, 04:03 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:21 PM
RE: మరిపోస - by sez - 11-05-2023, 09:21 AM
RE: మరిపోస - by smartrahul123 - 14-05-2023, 08:54 PM
RE: మరిపోస - by Paty@123 - 19-03-2023, 08:51 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:22 PM
RE: మరిపోస - by mahi - 19-03-2023, 10:21 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:23 PM
RE: మరిపోస - by Nani198 - 20-03-2023, 06:16 AM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:23 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:29 PM
RE: మరిపోస - by Takulsajal - 20-03-2023, 12:31 PM
RE: మరిపోస - by Bullet bullet - 20-03-2023, 01:50 PM
RE: మరిపోస - by Takulsajal - 21-03-2023, 11:19 PM
RE: మరిపోస - by Tammu - 20-03-2023, 10:44 PM
RE: మరిపోస - by Takulsajal - 21-03-2023, 11:20 PM
RE: మరిపోస - by kingmahesh9898 - 21-03-2023, 07:23 PM
RE: మరిపోస - by Takulsajal - 21-03-2023, 11:21 PM
RE: మరిపోస - by maleforU - 22-03-2023, 05:20 AM
RE: మరిపోస - by RRR22 - 22-03-2023, 08:24 AM
RE: మరిపోస - by sri7869 - 22-03-2023, 12:05 PM
RE: మరిపోస - by Thokkuthaa - 25-04-2023, 12:14 AM
RE: మరిపోస - by poorna143k - 26-04-2023, 04:13 AM
RE: మరిపోస - by BJangri - 27-04-2023, 08:00 AM
RE: మరిపోస - by unluckykrish - 27-04-2023, 07:03 PM
RE: మరిపోస - by Thokkuthaa - 27-04-2023, 09:46 PM
RE: మరిపోస - by Takulsajal - 30-04-2023, 10:53 PM
RE: మరిపోస - by vaddadi2007 - 01-05-2023, 04:03 PM
RE: మరిపోస - by Takulsajal - 07-05-2023, 01:24 PM
RE: మరిపోస - by Takulsajal - 09-07-2023, 09:10 PM
RE: మరిపోస - by Takulsajal - 09-07-2023, 09:11 PM
RE: మరిపోస - by king_123 - 11-07-2023, 06:40 AM
RE: మరిపోస - by Takulsajal - 12-07-2023, 09:10 PM
RE: మరిపోస - by king_123 - 11-07-2023, 06:42 AM
RE: మరిపోస - by Takulsajal - 09-07-2023, 09:13 PM
RE: మరిపోస - by K.R.kishore - 09-07-2023, 09:28 PM
RE: మరిపోస - by Takulsajal - 12-07-2023, 09:06 PM
RE: మరిపోస - by Sachin@10 - 09-07-2023, 09:41 PM
RE: మరిపోస - by Takulsajal - 12-07-2023, 09:07 PM
RE: మరిపోస - by raaki - 09-07-2023, 10:01 PM
RE: మరిపోస - by Takulsajal - 12-07-2023, 09:08 PM
RE: మరిపోస - by Iron man 0206 - 09-07-2023, 10:37 PM
RE: మరిపోస - by Takulsajal - 12-07-2023, 09:08 PM
RE: మరిపోస - by Kushulu2018 - 10-07-2023, 11:31 AM
RE: మరిపోస - by Takulsajal - 12-07-2023, 09:09 PM
RE: మరిపోస - by sri7869 - 10-07-2023, 11:46 AM
RE: మరిపోస - by Takulsajal - 12-07-2023, 09:09 PM
RE: మరిపోస - by Hydboy - 11-07-2023, 01:05 PM
RE: మరిపోస - by Takulsajal - 12-07-2023, 09:11 PM
RE: మరిపోస - by utkrusta - 11-07-2023, 03:51 PM
RE: మరిపోస - by Takulsajal - 12-07-2023, 09:11 PM
RE: మరిపోస - by Uday - 12-07-2023, 05:46 PM
RE: మరిపోస - by Takulsajal - 12-07-2023, 09:15 PM
RE: మరిపోస - by AnandKumarpy - 12-07-2023, 08:31 PM
RE: మరిపోస - by Takulsajal - 12-07-2023, 09:15 PM
RE: మరిపోస - by smartrahul123 - 19-07-2023, 02:40 AM
RE: మరిపోస - by Pinkymunna - 23-07-2023, 03:52 PM
RE: మరిపోస - by Chutki - 11-10-2023, 11:41 PM
RE: మరిపోస - by unluckykrish - 12-10-2023, 05:14 AM
RE: మరిపోస - by Cuckold.kumar - 15-05-2024, 01:28 PM
RE: మరిపోస - by Tarak999 - 15-05-2024, 03:01 PM
RE: మరిపోస - by unluckykrish - 19-05-2024, 07:02 AM
RE: మరిపోస - by BR0304 - 19-05-2024, 09:06 AM
RE: మరిపోస - by Chandra228 - 19-05-2024, 10:57 AM
RE: మరిపోస - by SanjuR - 21-06-2024, 01:01 PM
RE: మరిపోస - by saleem8026 - 22-06-2024, 06:34 AM



Users browsing this thread: 1 Guest(s)