16-03-2023, 05:35 PM
నేనూ కథగా రాయాలి అనుకున్న.
కానీ ముందుగా ఈ ఒక నెల అనుభవాలు మీతో పంచుకోవాలని అనుకుంటాను.
చాలా కాలంగా నేను కథ రాయాలి అని అనుకున్న.
కని ఎలా రాయలో తెలియలేదు.
తర్వాత ఒక అనుభవం ద్వారా రాయాలని, ^నా మరదలు 1,అని. ప్రారంభించా.
చెల్లెలు పెళ్లి కారణంగా రయలేకపోయా .
నాకు రచనా శైలి కొద్దిగా తక్కువ. అందువల్ల నా కథ రచనను ఆదరించాలని మనవి
చేసుకుంటున్నాను.
అలాగే నాకు అమ్మాయిలతో స్నేహంగా, మరియూ ఎలా మాట్లాడాలో తెలియదు.
నాకు భవిస్తలో కలిగే సందేహాలకు సమాధానాలు ఇవ్వనని కోరుతున్నాను.
నా గురించి చెప్పాలంటే..,
మా ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లి, నేను ఉంటాం.
నేనే పెద్దవాడిని. చెల్లికి పెళ్లి కుదిరంది.
పెళ్లి చూపులు, నిర్చితర్థం బాగానే జరిగాయి.
తరవాత అందరికీ తెలిసిందే హడావిది. టెంట్ సమనాలు పురమా ఇంచడం,
శుభలేఖలు చేయించడం, వంటవడని వొప్పుకోడం, బట్టలు కొనడం, పెళ్లి మండపం
మిగిలినవి....
అసలు కథకి వస్తే శుభలేఖలు పంచెట్టప్పుడు జరిగింది.
ముందు కొన్ని ఊర్లు నేను మా బావ, నేను అన్నయ్య పంచాం.
తరువాత మావయ్య వాళ్ల దగ్గర బంధువులకు పంచడానికి
నేను మావయ్య వెళ్ళాము. నేను మావయ్యని వేరే ఊరిలో కలుసుకోవడానకి ఉదయం 11 అయింది. నేను మావయ్య బండి మీద నాలుగు దగ్గరదగ్గర ఊర్లు తిరిగాం. అయితే మావయ్య బండి నడిపాడు.చివరిగా మావయ్యా కూతురి ఇంటికి వెళ్లటం జరిగింది. అప్పటికే సమయం మధ్యాహ్నం 3
అయింది.
తరవాత........