15-03-2023, 03:31 PM
(This post was last modified: 15-03-2023, 03:32 PM by pvsraju. Edited 1 time in total. Edited 1 time in total.)
taru గారు మీ రచన మావయ్యగారు ఇప్పుడే చదవడం పూర్తి చేసాను. మీ ప్రయత్నానికి అభినందనలు. భాషాదోషాలు అచ్చుతప్పులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే ఇంకొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. మీ మిగిలిన కథలు కూడా వీలుచూసుకుని చదువుతాను. దన్యవాదములు


ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD

SJ IRK OBG BPST YJ-DD