15-03-2023, 01:41 PM
ఓ సంతుగాడికి ఈ ప్రాబ్లెమా, నేనింకా గీత దాటడానికి, అంకుల్కి భయపడుతున్నాడేమో అనుకున్నా. పర్లేదు తరుణ్ వాళ్ళ అమ్మ టెన్షన్, బెరకు అన్నీ పోగొట్టి మంచిగా నేర్పిస్తదిలే. పాపం తరుణ్ గాడిని చూస్తేనే జాలేస్తోంది, ఎప్పుడు తెలుసుకుంటాడో, ఎప్పుడు అర్థం చేసుకుంటాడో, ఎప్పుడు అనవసరంగా తిట్లు, మొట్టిక్కాయలు తినడం తప్పించుకుంటాడో. ఎక్కడో, ఏమూలో తరుణ్ వాళ్ళ అమ్మ తీరుపై కోపం కూడా వస్తుంది. బావుంది బ్రో...కొనసాగించు
: :ఉదయ్