14-03-2023, 07:40 PM
(14-03-2023, 07:12 PM)k3vv3 Wrote: పాఠకుల ఆలోచనలని కొత్త సాహసాలకు ఉసిగొల్పుతున్నారి, ఇటువంటి కసైన ఘటణలను, అదీ మెట్రో రైల్లో, జరిగినట్లు వ్రాసి![]()
ఇది చదివిన మిత్రులు తమకు అలాంటి సందర్భం ఎదురైతే బాగుండుననుకుంటారేమో!
అయ్యో, నావేమీ పెద్ద అనుభవాలు కాదండీ. ఇంతకన్నా మంచి అనుభవాలు చాలా మందికి జరిగే ఉంటాయి.
వాణి' ఎందుకు connect అయ్యిందో నాకు అర్ధం కాలేదు. నేను ఎందుకు నచ్చానో?!