Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"నో ఎంట్రీ"
#2
"ఎన్నిసార్లు చెప్పినా మీ బుద్ధి మారదు"

"మా కాలేజ్ ఫ్రెండ్ ఒకడు చాలా రోజుల తర్వాత కనిపించాడు, అందుకే వెళ్ళాను"

"ఆ బార్ లోనే ఉండాల్సింది"

"నిజంగానే పాత ఫ్రెండ్ కలిసాడు"

"ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తారు. అయినా పద్ధతులు మీకు లేకపోయినా నాకున్నాయి. తాగొస్తే లోపలికి రానిచ్చేది లేదని చెప్పాను. తాగొచ్చారు, లోపలికి వచ్చేది లేదు, బయటే ఉండండి"

"మత్తు దిగిపోయింది నాకు, లోపలికి రావాలని ఉంది, రానివ్వు"

"నాకు ఆ వాసన అంటే పడదు, మీకు తెలుసు, లోపలికి రావద్దు"

"సోప్ వేసుకున్నాను, వాసన రాదు, కావాలంటే నువ్వూ వేసుకో"

"నాకే సోప్ వద్దు, మీరు నాకేమీ సోప్ రాయక్కర్లేదు, ఈ రాత్రికి మీరు లోపలికి వచ్చేది లేదు. ఊరికే విసిగించకుండా బయటే ఉండండి"

"మత్తు దిగిపోయింది, చెప్పా కదా, అన్నీ పని చేస్తున్నాయి, లోపలికి ఎందుకు రాకూడదు"

"చెప్పించుకున్నదే మళ్ళీ చెప్పించుకోడం మీకు బాగున్నా, చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పడం నాకు బాలేదు. ఈ రాత్రికి మీరు లోపలికి రావట్లేదు, బయటే ఉండండి"

"బలవంతంగా లోపలికి వస్తే ఏం చేస్తావ్"

"అందరికీ వినిపించేలా అరుస్తా. మీ పరువే పోతుంది"

"మొగుడు చెప్పినట్టు వినని పెళ్ళాం ఉండి ఎందుకు ఇక"

"తాగకుండా రండి, అన్నీ మీకు నచ్చినట్టు చేస్తాను. ఇలా తాగొచ్చి నన్ను ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునేది లేదు. అయినా ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలు మీకు కొత్తా, నాకు కొత్తా, మనకిది మామూలేగా. ఊరికినే లాగకండి"

"నిజంగా పాత ఫ్రెండ్ కనిపించాడు. అయినా ఎక్కువ తాగలేదు. తాగిన మత్తు అప్పుడే దిగిపోయింది. సోప్ వేసుకున్నాను, వాసన కూడా లేదు. పిచ్చిగా లేను. అంతా బాగుంది"

"వాసన మీకు రాదు, నాకు వస్తుంది, నాకు అసహ్యం, ఈ రాత్రికి మీరు లోపలికి వచ్చేది లేదు, నేను రానిచ్చేది లేదు, మీకు తెలుసు, ఇక ఆపండి ఈ మాటలు"

"నువ్వు ఇంత మొండిగా ఉంటే నా నిర్ణయం నేను తీసుకుంటాను"

"ఏం చేస్తారేంటి"

"వెళ్ళాలంటే ఎన్నో ఇళ్ళు ఉంటాయి బయట, నేను వస్తానంటే ఎంతోమంది లోపలికి రమ్మంటారు"

"అవునా, అయితే వెళ్ళండి. అంతగా మిమ్మల్ని లోపలికి రానిచ్చే వాళ్ళ దగ్గరికే వెళ్ళండి. నన్ను ఇంతగా బతిమిలాడటం ఎందుకు"

"నిజంగానే వెళ్తాను. నన్ను రానిచ్చేవాళ్ళు నిజంగానే ఉన్నారు"

"వెళ్ళమనే చెప్తున్నా. వెళ్ళండి. పెళ్ళాం కన్నా మిన్నగా చూసేవాళ్ళుంటే వెళ్ళండి"

"వెళ్ళాక మళ్ళీ నువ్వే బాధపడతావు"

"ఏమీ బాధపడను. వెళ్ళండి"

"అబ్బా కానీ. ఇంకోసారి తాగనులే. ఏదో పాత ఫ్రెండ్ కనిపించాడు. కాస్త తాగాను. మొత్తం అప్పుడే అయిపోయింది, కానీ కానీ, లోపలికి రానీ"

"మీరెన్ని చెప్పినా ఈ రాత్రికి లోపలికి రానిచ్చేది లేదు, బయటే సర్దుకోండి"

"అంతేనా"

"అంతే"

"ఇదే చివరి మాటా"

"నా మొదటి మాట కూడా ఇదేగా"

"నేను లోపలికి రావాలని లేదా"

"ఇలా ఉంటే వద్దు. మీకు తెలుసు"

"మొగుడిని ఇంత క్షోభ పెడుతున్నావు, నువ్వేం పెళ్లానివి"

"నేను చేస్తున్న ఈ పని నా పెళ్ళానికి నచ్చదు, ఈ రాత్రికి లోపలికి రానివ్వదు అని తెలిసి కూడా చేస్తున్న మీరేం మెగుడు"

"అంతేనా అయితే"

"అంతే"

"గుడ్ నైట్ చెప్పుకోవడమేనా"

"యస్"

"అయితే గుడ్ నైట్"...కోపంగా పెళ్ళానికి చెప్పి మంచం మీద పక్కకి తిరిగి పడుకోవటానికి కళ్ళు మూసుకున్నాడు మొగుడు.


లోపలికి అంటే ఇంట్లోకి కాదు, బొక్కలోకి. మీలో ఎవరన్నా ఇది పసిగట్టి ఉంటే గుడ్, లేదు అంటే మళ్ళీ చదవండి. Big Grin
Like Reply


Messages In This Thread
"నో ఎంట్రీ" - by earthman - 14-03-2023, 04:35 PM
RE: "నో ఎంట్రీ" - by earthman - 14-03-2023, 04:42 PM
RE: "నో ఎంట్రీ" - by Pallaki - 14-03-2023, 05:49 PM
RE: "నో ఎంట్రీ" - by Haran000 - 14-03-2023, 06:27 PM
RE: "నో ఎంట్రీ" - by Uday - 14-03-2023, 08:13 PM
RE: "నో ఎంట్రీ" - by ramd420 - 14-03-2023, 08:39 PM
RE: "నో ఎంట్రీ" - by Saikarthik - 14-03-2023, 09:59 PM
RE: "నో ఎంట్రీ" - by earthman - 15-03-2023, 12:26 AM
RE: "నో ఎంట్రీ" - by Aditya995 - 15-03-2023, 02:37 AM
RE: "నో ఎంట్రీ" - by stories1968 - 15-03-2023, 05:28 AM
RE: "నో ఎంట్రీ" - by sri7869 - 15-03-2023, 12:40 PM
RE: "నో ఎంట్రీ" - by earthman - 15-03-2023, 05:07 PM
RE: "నో ఎంట్రీ" - by kamal kishan - 19-03-2023, 09:26 PM
RE: "నో ఎంట్రీ" - by earthman - 21-03-2023, 04:00 PM
RE: "నో ఎంట్రీ" - by kamal kishan - 23-03-2023, 02:55 AM
RE: "నో ఎంట్రీ" - by earthman - 23-03-2023, 05:05 PM
RE: "నో ఎంట్రీ" - by Sachin@10 - 20-03-2023, 05:57 AM
RE: "నో ఎంట్రీ" - by utkrusta - 20-03-2023, 10:24 AM
RE: "నో ఎంట్రీ" - by mahi - 20-03-2023, 01:19 PM
RE: "నో ఎంట్రీ" - by sravan35 - 21-03-2023, 07:23 PM
RE: "నో ఎంట్రీ" - by Raj129 - 23-03-2023, 06:43 PM
RE: "నో ఎంట్రీ" - by Bittu111 - 24-03-2023, 07:26 PM
RE: "నో ఎంట్రీ" - by naree721 - 25-03-2023, 04:55 PM



Users browsing this thread: 1 Guest(s)