02-06-2019, 02:30 PM
ముందుగా మీకు అభినందనలు ఆమని గారు ఈ కథ రాస్తున్నందుకు. మీరు కథ టైటిల్ అనౌన్స్ చెసినప్పుడు చూసాను, కాని మీరు కథ ఇంకా మున్ముందు వస్తుంది అనడంతో నిరుత్సాహంతో మళ్ళీ ఈ పేజి ఓపన్ చెయ్యలేదు , కాని రోజు రోజుకి పేజీల సంఖ్య త్వరగా పెరుగుతూ ఉండటం గమనిస్తూనే ఉన్నాను కాని ఇంతవరకు మీ కథను చదవడానికి తీరిక దొరకలేదు, ఇవ్వాలె మీ కథను పూర్తిగా ఏకబిగిన చదివా చాల బాగా రాస్తున్నారు , రాను రాను కథపై ఆసక్తి పెరిగేలా రాస్తున్నందుకు ద్దన్యవాదములు. కథలో చాల క్యరెక్టర్ లు ఉండటం వలన ఇది చాలా పెద్ద కథ ఔతుందని ఆసిస్తూ మీ తదుపరి అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటా.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD

SJ IRK OBG BPST YJ-DD