13-03-2023, 06:19 PM
ఎప్పుడో పడుకున్న కథను ఎందుకయ్యా లేపుతారు ?
రచయిత గారు బిజీగా ఉన్నారేమో.. వారికి కుదిరితే, మనకి చదివే ప్రాప్తం ఉంటే అప్డేట్ వస్తుంది. ఊరికే అప్డేట్, అప్డేట్ అనడం వల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్లకు ఆసక్తి ఉంటేనే అప్డేట్ వస్తుంది. లేదంటే మనం ఎంత మొత్తుకున్నా వేస్ట్..
మనకేమన్నా కొత్తా ఇది. కాస్తంత కథ రాయడం లైకులు లేవు, కామెంట్స్ లేవు అనడం. లేదా.. కాస్త కనెక్ట్ అయ్యి కామెంట్స్ రావడం మొదలవగానే ఆపేయడం. బోలెడు కథలు..
నచ్చితే లైకు, బాగా నచ్చితే రేటింగ్ పాయింట్.. అంతే. కామెంట్స్ వేస్ట్..