12-03-2023, 04:32 AM
మీ అందరి ప్రోత్సాహానికి నా నమస్సులు. ఈ మధ్య కాలంలో మంచి మంచి రచయితలు వారి వారి కలాన్ని కత్తిలా ఋలీపిస్తున్నారు. నేను ఆధునిక రచయితలకంటే మెరుగ్గా వ్రాసినా రాకపోయినా మీరు ప్రశంసిస్తుంటే....గజారోహణం జరిగినంత సంబరంగా ఉంది.
ధన్యవాదాలు.
ధన్యవాదాలు.