10-03-2023, 10:27 PM
(09-03-2023, 05:25 PM)sez Wrote: చాలా చాలా రోజుల తర్వాత ఇప్పుడే చదవడం స్టార్ట్ చేశా.....ఇప్పుడే ఒక క్లారిటీ వచ్చింది ....
సీజన్ 3 ఆరంభం చాలా భగ ఉంది .... ..మి మార్క్ ట్విస్ట్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్. చాలా అద్భుతంగా చూపించారు....
మొత్తం కథ చదివిన తర్వాత చెప్తా......
మీ కథ అనేది ఒక స్లో పాయిజన్ లాంటిది...... మర్చిపోలేము... చదవడం ఆపలేము.... కొన్ని క్యారెక్టర్లు బ్రెయిన్లు ఫీల్డ్ అయిపోయాఇ.......
ధన్యవాదాలు మిత్రమా sez
సంతోషం ❤️