10-03-2023, 10:07 PM
(01-01-2023, 07:22 AM)rapaka80088 Wrote: అనురాధ తన మొగుడి మొహాన్ని చూసింది అందులో తనకి తెలిసిన విక్రమాదిత్య కనిపించనేలేదు ఎవరో కొత్త మనిషి ఉన్నట్టు అనిపించింది ఆ మొహంలో శాంతి లేదు, ఎవరి మీదో కోపం, అసహనం.. చెప్పాలంటే ఒక రాక్షసత్వం కనిపించింది.. అనురాధ కంగారు పడిపోయింది.
ఎక్సలెంట్ అప్డేట్
Thankyou rapaka garu