10-03-2023, 04:51 AM
మిత్రులారా... అందరికీ ధన్యవాదాలు. అప్డేట్ లేట్ అయినందుకు సారి. కొన్ని అనివార్య కారణాలవల్ల అప్డేట్ రాయలేకపోయాను. తరవాత ఒక వెర్షన్ రాసానుగాని మరీ పచ్చిగా కదలోని పాత్రల ఔచిత్యం దెబ్బతినేలాగ వచ్చింది ఆ వెర్షన్. సరే అని డిలీట్ చేసి మళ్ళీ కొంచెం సరిచేసి రాశాను... అందులో కొంత ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా.