09-03-2023, 05:25 PM
(15-10-2022, 04:45 PM)Takulsajal Wrote:A SMALL RECAP
అందరు పాత్రలు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది అంటున్నారు. అందుకే ఒక రీకాప్ లాగా పాత్రల గురించి చెపుతాను.
విక్రమాదిత్య ఆనందంగా తన తల్లిని సంతోషంగా చూసుకోవాలని ఇక తన తాగుబోతు తండ్రిని అస్సలు పట్టించుకోని ఒక పిల్లాడు, తల్లిని చంపేసాక పిన్ని పల్లవితో కలిసి ముంబై వెళ్లి అక్కడే చదువుకుంటూ పనివాడిగా ఉంటూ ఆ ఇంట్లో ఏ మర్యాద లేని అనురాధని పెళ్లి చేసుకుంటాడు. మానస అనే అమ్మాయి తన స్నేహితురాలిగా తల్లిలా విక్రమాదిత్యకి అండగా ఉంటుంది. అక్కడ నుంచి తన అమ్మ ఒకరికి హెల్ప్ చెయ్యడం అది తిరిగి విక్రమాదిత్యకి హెల్ప్ అవ్వడంతో వేల కోట్లు వచ్చి పడతాయి.. రక్తపాతం వద్దనుకుంటూనే కానీ కుదరక అదే దారి ఎంచుకుని శత్రువులని నాశనం చెయ్యడం కొత్త శత్రువులు ఎదురు పడడం అక్కడే తన పిన్ని అయిన శశి దెగ్గర ప్రేమ పాఠాలతో పాటు శిష్యరికం అభ్యసించి తను చనిపోయాక చివరికి ఒక అమ్మాయిని కాపాడబోయి బెంగుళూరులో మోసపోయానని తెలుసుకునేలోపే మానస మోసం చెయ్యడం రవి దెబ్బకి గాయపడి బెంగుళూరు అడవుల్లో తెగ ప్రజలచే కాపాడబడి తన తల్లి గురించి తెలుసుకుంటాడు ఆ తరువాత సిద్దమయ్యి అందరిని కూడ గట్టుకుని యుద్ధానికి పోయి అక్కడ మానస అన్నయ రవిని చంపేస్తే మానస తల్లి దేవి అత్యాశతో అక్కడే బాంబుల వర్షంలో చనిపోతుంది. అమ్మని కాపాడుకుని చావుకి సిద్ధమైన మానసని చివరి క్షణాల్లో ప్రేమని అందించి తన దేహంతో ఇంటికి చేరతాడు.
ఇక ప్రస్తుత కధల్లోకి వస్తే
వాసు గాడి వీర గాధ : వాసు, భార్య పద్మ, రెండో భార్య IAS శృతి
సుబ్బు : సుబ్బు ఫ్రెండ్ అరవింద్, మరదలు శరణ్య
విక్రమ్ : తల్లి కావ్య, భార్య మానస, మావయ్య శివరాం
ఆదిత్య : మరదలు అనురాధ, తండ్రి రాజు, అత్తయ్య సరిత , అమ్మ మంజుల
సాక్ష్యం : చిన్నా, అక్షిత, అక్షిత అమ్మ రక్ష, వదిన లావణ్య, తల్లి పార్వతి.
చాలా చాలా రోజుల తర్వాత ఇప్పుడే చదవడం స్టార్ట్ చేశా.....ఇప్పుడే ఒక క్లారిటీ వచ్చింది ....
సీజన్ 3 ఆరంభం చాలా భగ ఉంది .... ..మి మార్క్ ట్విస్ట్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్. చాలా అద్భుతంగా చూపించారు....
మొత్తం కథ చదివిన తర్వాత చెప్తా......
మీ కథ అనేది ఒక స్లో పాయిజన్ లాంటిది...... మర్చిపోలేము... చదవడం ఆపలేము.... కొన్ని క్యారెక్టర్లు బ్రెయిన్లు ఫీల్డ్ అయిపోయాఇ.......