08-03-2023, 11:08 PM
సోదరులారా: సడన్ గా కరాచీ రావాల్సి వచ్చింది. రిటర్న్ రాగానే అప్డేట్ ఇస్తాను. ఇక్కడ కరాచీ లో పరిస్థితి దాఋణం గా ఉంది.ఆర్ధిక పరిస్థితి బాగోలేక పోవటం తో ఇక్కడ అందరూ కష్ట పడుతున్నారు. 2,000/- పాకిస్తాన్ రూపాయిలకి (మనకి 600/- రూపాయిలు) అమ్మాయిలు అన్ని పనులూ చెయ్యటానికి హోటల్ బయట వెయిట్ చేస్తున్నారు...కొంతమంది అయితే అన్నం పెడితే చాలు అన్నట్లుగా ఉన్నారు.చాలా దాఋణం.