16-02-2024, 03:59 PM
యాహూ యాహూ అంటూ చుట్టూచేరి కళ్ళకు గంతలు కట్టి , మాతోనే మాట్లాడవా అంటూ అక్కయ్యలు ..... బుగ్గలపై కొరికేశారు .
మా అక్కయ్యలతోనే మాట్లాడవా అంటూ నా భుజంపై కొరికేసింది .
కెవ్వున కేకలువేశాను , స్స్ స్స్స్ స్స్స్ ...... పెద్ద దేవతమ్మా ......
పెద్దమ్మ : నా సపోర్ట్ తల్లులకే నేనేమీ చేయలేను .
అమ్మకూచీ - అక్కయ్యలు నవ్వుకుని , నొప్పివేస్తోందా మహేష్ - తమ్ముడూ అంటూ ముద్దులుపెట్టి చుట్టూ తిప్పారు .
అఅహ్హ్ ..... ఇప్పుడు కాస్త హాయిగా ఉంది , నన్నే కొరికేస్తారా ఉండండి మిమ్మల్ని పట్టుకోవడమే కాదు బుగ్గపై కొరికేస్తాను .
లవ్ టు లవ్ టు అంటూనే మళ్లీ కొరికేసి పట్టుకో చూద్దాం అంటూ చుట్టూ తిప్పేసి నలుదిక్కులకూ పరుగులుతీశారు .
అమ్మా అమ్మా ..... ఎంత గట్టిగా కొరికారు దొరికారో అయిపోయారు , దేవతమ్మా - మేడమ్ ...... మీ తల్లులకు మాత్రమే కాదు నాకూ హెల్ప్ చెయ్యాలి .
సమయం వచ్చినప్పుడు తప్పకుండా సహాయం చేస్తాము అంటూ పెద్దమ్మ - మేడమ్ హైఫై కొట్టుకున్నారు .
నేను చేస్తాను మహేష్ అంటూ బాబును ఎత్తుకున్న అమ్మమ్మ ముందుకువచ్చారు .
థాంక్యూ అమ్మమ్మా .......
మహేష్ ముందుకు ముందుకు ఎడమ ప్రక్కకు కొద్దిగా ముందుకువెళ్లు గోడ ఉంది కదలలేదు ...... దొరికిపోయింది .
థాంక్యూ అమ్మమ్మా ..... పట్టేసుకున్నాము ఎవరబ్బా అమ్మకూచీ అంటూ పట్టువిడవకుండా కౌగిలిలో బంధించేసాను , ఎంత గట్టిగా కొరికావు .....
బుజ్జిజానకి : ప్రేమతో ...... , బంధించాల్సిన అవసరం లేదు మహేష్ ..... నీకౌగిలిలో హాయిగా కరిగిపోతాను .
అఅహ్హ్ ..... ఇప్పుడైతే నీ తియ్యనైన పలుకలకు కరగను అంటూ బుగ్గపై కొరికేసాను .
కెవ్వుమంటూ కేకవేసింది అమ్మకూచీ ......
చుట్టూ నవ్వులు ఆగడం లేదు .
నవ్వుకుని , అక్కయ్యలూ ..... ఇక మీవంతు , బయట కారు ఆగినట్లు వినిపించింది , కానీ అదేదీ పట్టించుకునే స్థితిలో నేను లేను ......
పెద్దమ్మ - మేడమ్ : మహేష్ కూచీ ..... ఇప్పుడు హెల్ప్ చేద్దామురా అంటూ గుండెలపైకి చేర్చుకున్నారు , కన్ ..... మహేష్ లెఫ్ట్ లెఫ్ట్ మరింత లెఫ్ట్ మేము చెప్పినట్లు చేస్తే ముగ్గురు అక్కయ్యలను కార్నర్ చేసి ఒకేసారి పట్టేసుకోవచ్చు .......
లవ్ టు దేవతమ్మా ...... నాకు కావాల్సింది కూడా అదే ఒకేసారి పట్టు విడవకుండా పట్టేసుకుని కొరికేస్తాను పగ తీర్చుకుంటాను .
పెద్దమ్మ - మేడమ్ - బుజ్జిజానకి : కాస్త ముందుకు మరింత మరింత చేతులను విశాలంగా చెయ్యి ......
లివ్ టు దేవతమ్మా - మేడమ్ , థాంక్యూ బుజ్జిజానకీ ...... అంటూ చేతులను విశాలంగా చాపి కబడ్డీ కబడ్డీ అంటూ కార్నర్ చేసినట్లు ముందు ముందుకు వెళ్ళాను ...... , ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ ...... , సౌండ్స్ లేకపోతేనేమి మీ శ్వాస చాలు అక్కయ్యలూ పట్టేస్తాను కొరికేస్తాను అంటూ ముగ్గురినీ ఒకేసారి చుట్టేసి పెదాలతో బుగ్గలను కనిపెట్టి పంటిగాట్లుపడేలా కొరికేసి , యాహూ యాహూ యాహూ ...... నాతోనే పెట్టుకుంటారా దెబ్బకుదెబ్బ అంటూ గంతలు తీసి పైకి విసిరేసి సంతోషంతో కేకలువేస్తున్నాను , ఆశ్చర్యం ఎదురుగా నవ్వులను కంట్రోల్ చేసుకుంటున్న అక్కయ్యలు - అమ్మకూచీ ......
నా వెనుక ఒక్కసారిగా నా దేవతలు కెవ్వున కేకలు ......
అంటే పట్టుకున్నది - కొరికినది అక్కయ్యలను కాదు నా దేవతలను అన్నమాట .... అంటూ నుదుటిపై చెమటతో వణుకుతూ వెనక్కు తిరిగాను .
దేవతలు తమ బుగ్గలపై పంటి గాట్లను రుద్దుకుంటూ భద్రకాళీ అవతారాలలోకి ఎప్పుడో మారిపోయారు .
నేను భయంతో వణకడం చూసి వెనుక అందరి ముసిముసినవ్వులు ......
దేవ ..... అంటీలూ ..... మీరెప్పుడు వచ్చారు ? , పట్టుకుని కొరకాలనుకున్నది మిమ్మల్ని కానే కాదు .
అంటీలు : స్స్స్ స్స్స్ స్స్స్ ..... మరి ఎవరిని ? .
కూల్ కూల్ అంటీలూ ..... , మీ స్వరానికే చెమటలు పట్టేస్తున్నాయి .
అంటీలు : మమ్మల్ని కాకపోతే ఎవరిని ? .
నిజం చెబితే మరింత డేంజర్ ..... అయిపోయాను , ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది నా పరిస్థితి .
అంటీలు : మౌనంగా ఉంటే సరిపోదు ఎవరికి కొరకాలనుకున్నావు ? .
అంతే వెక్కిళ్ళు వచ్చేసాయి .
అమ్మమ్మ మొదలుకుని పెద్దమ్మ - మేడమ్ - అక్కయ్యలు - అమ్మకూచి ..... చేతులలో నీళ్లతో చుట్టూ చేరారు .
ఆ పరిస్థితిలో మొత్తం అన్నీ గ్లాసులలోని నీళ్లను త్రాగేసాను .
చుట్టూ నవ్వులు ఆగడం లేదు .
అంటీలు : వెక్కిళ్ళు ఆగిపోయాయికదా చెప్పు ఎవరిని ? .
అదీ అదీ ......
నేను చెబుతాను దేవతలూ ..... , తల్లులనే ..... అని చెప్పారు పెద్దమ్మ .
అంటీలు : తల్లులనా ? .
అవును నలుగురు తల్లులనూ కొరికేద్దామనుకున్నాడు అక్కయ్యలూ అంటూ మేడమ్ కూడా ......
అంతే షాక్ లో నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాను .
అవును అత్తయ్యలూ ...... మేము ఆడుకోవడానికి రావడం లేదని నన్నూ - అక్కయ్యలను కొరికేస్తాను అంటూ ఇల్లంతా పరిగెత్తిస్తున్నాడు , చెప్పండి అక్కయ్యలూ ...... అత్తయ్యలు వచ్చేశారుకదా ఇక ఏ భయమూ లేదు .
అక్కయ్యలు ..... ఎవరికి సపోర్ట్ చెయ్యాలో తెలియక మౌనంగా నవ్వుకుంటున్నారు .
మేమేవ్వరికి చెబుతాము అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది అంటూ చిలిపిదనంతో నవ్వుతూ దేవతల వైపుకు చేరిన పెద్దమ్మ - మేడమ్ - అమ్మకూచీలవైపు దీనంగా చూస్తున్నాను .
బుజ్జిజానకి : ఎంజాయ్ అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలి , అత్తయ్యలూ ..... నాకంటే గట్టిగా మిమ్మల్ని కొరికేసాడు - అసలుకు ఈ పంటిగాట్లు అక్కయ్యల బుగ్గలపై పడేవి మీరు రాకపోయుంటే ......
అంటీలు : బుజ్జిజానకీ ....... ఎర్రగా కందిపోయింది నొప్పివేస్తోందా ? .
బుజ్జిజానకి : అడుగుతున్నారా అత్తయ్యలూ ...... స్స్స్ .
అంటీలు : లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ అమ్మకూచీ బుగ్గ గాట్లపై ముద్దులుపెట్టారు .
బుజ్జిజానకి : మ్మ్ మ్మ్ మ్మ్ హాయిగా ఉంది అత్తయ్యలూ ......
అంటీలు : కోప్పడితే మాట్లాడినందుకు ఆనందిస్తాడు - కొడితే స్పృశించామని ఎంజాయ్ చేస్తాడు ......
బుజ్జిజానకి : అయితే ఊరికే వదిలేస్తారా అత్తయ్యలూ ......
పెద్దమ్మ : శిక్షపడితేనే గుర్తుంటుంది దేవతలూ ......
అంటీలు : ప్రామిస్ చేసి తల్లులతో ఎందుకు మాట్లాడావు ఏకంగా కొరకడానికే సాహసం చేసావు ......
అమ్మకూచీ - పెద్దమ్మ - మేడమ్ వైపు కన్నుకొట్టి , లవ్ ..... sorry అంటీలూ అంటూ లెంపలేసుకుని గుంజీలు తియ్యడం మొదలెట్టాను .
అంటీలు : మొదలెట్టేసాడు , ఇలా నవ్వించేస్తాడు , వంద గుంజీలు తియ్యి ......
వంద ఏమిటి అంటీలూ మీరు ఆర్డర్ వేస్తే వెయ్యి అయినా సంతోషంగా తీస్తాను , 1 2 3 ......
అంటీలు : అల్లరి అల్లరి ...... అల్లరి మాత్రం ఆపడు , బుజ్జితల్లి సంతోషాన్ని పాడుచెయ్యడం ఇష్టంలేదు కాబట్టి వదిలేస్తున్నాము , గుంజీలు మాత్రం తియ్యాల్సిందే ...... , బుజ్జితల్లీ ..... ప్రేమతో బోలెడన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాము ఉండు తీసుకొస్తాము అంటూ బయటకు నడిచారు .
పెద్దమ్మ - మేడమ్ : మేము హెల్ప్ చేస్తాము అంటూ గుంజీలు తీస్తున్న నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి వెనుకే వెళ్లారు .
లవ్ ..... థాంక్యూ అమ్మకూచీ - అక్కయ్యలూ ..... అంటూ అమ్మకూచీని చుట్టేసాను సంతోషంతో ......
అక్కయ్యలు : హమ్మయ్యా తమ్ముడు బాధపడలేదు .
దేవతల శిక్షలూ ఇష్టమే ...... , ఇక ఎవ్వరు చెప్పినా మీతో మాట్లాడనే మాట్లాడను .
అక్కయ్యలు : ఎలానో మేమూ చూస్తాము అంటూ మాఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , అమ్మలు వచ్చేస్తున్నారు ......
అమ్మకూచీ నుదుటిపై ముద్దుపెట్టి , 10 11 12 .....
అమ్మకూచీ - అక్కయ్యలు నవ్వుకున్నారు .
ఐదుగురు దేవతలూ ...... రెండు చేతుల నిండుగా పట్టుకురావడం చూసి , ఒసేయ్ అమ్మలూ ...... షాప్ నే తెచ్చేసినట్లున్నారు అంటూ హెల్ప్ చేశారు .
హమ్మయ్యా ...... అంటూ సోఫాలలోకి వాలిపోయారు .
అంటీలు : మరి మన కుందనపు బొమ్మకు గిఫ్ట్స్ అంటే ఈ మాత్రమైనా ఉండకపోతే ఎలా ? , బుజ్జితల్లికే కాదు మీ అమ్మమ్మకు - దేవతమ్మకు - మేడమ్ కు - బాబుకు మరియు మరియు అంటూ నావైపుకు చూసి అంతే అంతే అన్నారు , టైం సరిపోలేదు కానీ బుజ్జితల్లిపై మాకున్న ప్రేమకు ఇవి ఏపాటివి ......
అమ్మకూచీ కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు అత్తయ్యలూ అంటూ హత్తుకుని పొంగిపోతోంది .
అంటీలు : లవ్ యు బుజ్జితల్లీ ..... , మీ అక్కయ్యలతో సమానం అని నిన్ననే చెప్పాముకదా ......
అక్కయ్యలకంటే ఎక్కువ ......
అంటీలు : కోపం ......
బుజ్జిజానకి : అత్తయ్యలూ ..... షాపింగ్ చేసి అలసిపోయారు నేను బదులిస్తాను కదా ...... , హలో మహేష్ ...... ముందైతే గుంజీలు తియ్యి .
అంటీలు : లవ్ యు బుజ్జితల్లీ ......
అక్కయ్యలు : అమ్మకూచీ బుగ్గలపై ముద్దులుపెట్టి , ఒక్క నిమిషం చెల్లీ అంటూ అంటీలను ప్రక్కకు అంటే గుంజీలు తీస్తున్న నాదగ్గరకు పిలుచుకునివచ్చారు , అమ్మలూ ..... ఇన్ని గిఫ్ట్స్ ఎలానే ? .
అంటీలు : షాపింగ్ కు ఇక్కడినుండి బయలుదేరామా ? , మీ నాన్నలకు ఎలా తెలిసిందో ఏమిటో ..... మీకిష్టమైన వాళ్లకోసం షాపింగ్ చేయబోతున్నారు కదూ అంటూ ఎంతవేశారో మొబైల్లో చూయించారు ఆనందిస్తూ ......
అక్కయ్యలు : 10 lakhs ..... అంటూ ఆశ్చర్యపోతున్నారు .
అంటీలు : మేమూ ఇలానే షాక్ అయ్యాము , మరింత షాక్ ఏమిటంటే తక్కువైతే చెప్పండి మళ్లీ వేస్తాము అన్నారు తెలుసా ...... మనకు నిన్నటి నుండీ మంచి రోజులు వచ్చేసాయి .
అక్కయ్యలు : నావైపున చూస్తూ న్యూ ఇయర్ రోజునే మనకు దేవుడే మంచిరోజులు తీసుకొచ్చాడమ్మా అంటూ కళ్ళల్లో చెమ్మతో అడిగారు నువ్వే కదా అంటూ ......
నాకేం సంబంధం నాకేం తెలియదు అంటూ కళ్ళతోనే బదులిచ్చి గుంజీలు తీస్తున్నాను .
అక్కయ్యలు : చెమ్మలను తుడుచుకుని , అమ్మలూ ...... అందరికీ ప్రేమతో ఇద్దాము రా మరి అంటూ ముందుకు తోసి వెనుక నా బుగ్గలపై ముద్దులుపెట్టి , లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ పెదాలను కదిలిస్తూ వెళ్లారు .
అంటీలు : ఏదో ముఖ్యమైన విషయం అన్నట్లు ప్రక్కకు తీసుకెళ్లారు మీ అక్కయ్యలు , లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ..... , నీకోసం - నీ దేవతలకోసం మనసుపెట్టి ప్రేమతో తీసుకొచ్చిన గిఫ్ట్స్ అందుకో బుజ్జితల్లీ ......
బుజ్జిజానకి : మొదట అంటీకు - దేవతమ్మకు ..... ముఖ్యంగా బాబుకు - మహేష్ కు .......
అంటీలు : ఆ అల్లరి పిల్లాడికి తీసుకురావడానికి మనసొప్పలేదు .
అంటే దేవ ..... అంటీల మనసుల్లో ఉన్నట్లే కదా .....
అంటీలు : ఇదేమైనా ఫీల్ మై లవ్ అనుకున్నావా ? , అలాంటిదేమీ లేదులే నువ్వు గుంజీలు తియ్యి .
సంతోషంగా దేవా .... అంటీలూ , మా అంటీల మనసుల్లో ఉన్నాను అధిచాలు ....
అందరూ నవ్వుకుంటున్నారు .
బుజ్జిజానకి : దేవతలూ ..... అయితే మొదట మీ అక్కాచెల్లికి ఇవ్వండి .
పెద్దమ్మ - అంటీ : అదెలా కుదురుతుంది , వెళ్లినది నీకోసం కాబట్టి మొదట నీకే ఇవ్వాలి .
బుజ్జిజానకి : మొదట దేవతలకు ఇస్తేనే నాకు సంతోషం ......
పెద్దమ్మ - అంటీ : మొదట మహేష్ కూచీకి ఇస్తేనే మాకూ సంతోషం ......
బుజ్జిజానకి : లేదు లేదు మొదట దేవతలకే .....
లేదు లేదు బుజ్జిజానకికే ......
Wow బ్యూటిఫుల్ ......
అక్కయ్యలు : కదా తమ్ముడూ ......
గప్ చుప్ .....
అంటీలు : Thats గుడ్ ...... అంటూ నావైపు కోపంతో చూసారు , గిఫ్ట్స్ తెచ్చినది నేను కాబట్టి నాఇష్టం , బుజ్జితల్లి కోరిక తీర్చడమే ఉత్తమం .....
గుంజీలు తీస్తూనే విజిల్ వేసాను ......
అంటీలు : గుంజీలు తీస్తున్నావా .... ? , చాటుగా వింటున్నావా ? .
మాట్లాడొచ్చా అంటీలూ .....
అంటీలు : నో నో నో ...... , చనువితే నెత్తిన ఎక్కి కూర్చుంటావు , బుజ్జితల్లీ ...... నీ ఇష్టమే మా అందరి ఇష్టం ......
నా ఇష్టం కూడా ......
అంటీలు : నిన్నెవ్వరూ అడగలేదులే ......
Ok .....
అంటీలు : ముందుగా బాబుకు ఇవ్వండి తల్లులూ .....
దేవతలూ ..... మీచేతులతో ఇస్తే అందంగా ఉంటుంది , మధ్యలో ......
అక్కయ్యలు : మధ్యలో పానకంలో పుడకలు ఎందుకు అంటున్నావు కదూ తమ్ముడూ .......
అంటీలు నవ్వేశారు .....
యాహూ యాహూ ......
అంటీలు : అయినా మేమెందుకు నవ్వాము , వద్దే ..... ఆ అల్లరి పిల్లాడికి చనువే ఇవ్వకూడదు అంటూ మొట్టికాయలు వేసుకున్నారు .
అమ్మకూచీ నవ్వడంతో అందరూ నవ్వుకున్నారు , తల్లులూ ......
అక్కయ్యలు : మీ ప్రాణమైన అల్లరి పిల్లాడు చెప్పాడుగా మీరే ఇవ్వండి అంటూ నావైపు తియ్యనైనకోపంతో చూస్తున్నారు .
అంటీలు : మా ప్రాణమేమీ కాదులే , మేమే ఇస్తాము , బాబుకు క్యూట్ డ్రెస్ అండ్ చైన్ ...... , బాబు నవ్వాడు నవ్వాడు .....
దేవతలే స్వయంగా ప్రేమతో ఇస్తే ఆ మాత్రం ఆనందం ఉంటుంది .
అంటీలు : నిన్నెవ్వరూ అడగలేదు ......
Sorry దేవతలూ ......
మేడమ్ : అక్కయ్యలూ ..... మీచేతులతోనే అలంకరించండి .
అంటీలు : లవ్ టు లవ్ టు లవ్ టు చెల్లీ ..... అంటూ చైన్ ను మెడలో అలంకరించారు .
మేడమ్ పెదాలపై తియ్యదనం ......
బుజ్జిజానకి : చాలా బాగుంది దేవతలూ అంటూ బాబు మరియు దేవతల బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అంటీలు : లవ్ యు ..... , చెల్లీ - అక్కయ్యా - అమ్మా అంటూ ముగ్గురికీ పట్టుచీరలు - జ్యూవెలరీ అందించారు .
పెద్దమ్మ : ( ప్రాణమైన వాళ్లందరికీ నేను ఇచ్చేదానిని , ఫస్ట్ టైం దేవతల్లాంటి చెల్లెళ్ళు ప్రేమతో ) కళ్ళల్లో ఆనందబాస్పాలతో నావైపు చూస్తున్నారు .
ఎంజాయ్ పెద్దమ్మా ......
మేడమ్ : ఏనాటి రక్త సంబంధమో ఇలా మళ్లీ కలిశాము అక్కయ్యలూ లవ్ యు లవ్ యు సో మచ్ ......
అమ్మమ్మ : థాంక్యూ తల్లులూ .......
అంటీలు : సంతోషంలో పరవళ్లు తొక్కుతున్నట్లు మురిసిపోతున్నారు , ఈ సంతోషం చూడాలనే ఆలస్యమైనా మనసుకు నచ్చినవి సెలెక్ట్ చేసాము , బుజ్జితల్లీ...... హ్యాపీనా ? .
బుజ్జిజానకి : చాలా అంటే చాలా అత్తయ్యలూ అంటూ గుండెలపైకి చేరింది .
అంటీలు : ఇప్పుడు మా ముద్దుల బుజ్జితల్లికి ఇవ్వవచ్చా ? .
బుజ్జిజానకి : లవ్ టు లవ్ టు అత్తయ్యలూ ...... ( అమ్మకూచీ - దేవతల ఆనందాలను మైమరచి అలా చూస్తుండిపోయాను ) అమ్మకూచీ నవ్వుకుని ఫ్లైయింగ్ కిస్ వదిలింది , అత్తయ్యలూ ...... వంద గుంజీలు పూర్తవ్వకముందే ఆపేసాడు .
లేదు లేదు లేదు దేవతలూ ...... మీరు అలాగే హ్యాపీగా ఉండండి వంద ఏమిటి వెయ్యి తీస్తాను .
అంటీలు : ప్రస్థుతానికి వంద చాలులే అంటూ నవ్వుకున్నారు , అమ్మో అల్లరి పిల్లాడు చూస్తే గోల చేస్తాడు అంటూ కంట్రోల్ చేసుకున్నారు , మా బుజ్జితల్లికోసం పట్టు పరికిణీ - పట్టు లంగావోణీ - పట్టు చీర - 5 డ్రెస్సెస్ - 7 వారాల నగలు అంటూ అన్నీ పరిచారు ......
బుజ్జిజానకి : అత్తయ్యలూ ...... అంటూ అలా స్వీటెస్ట్ షాకింగ్ సర్ప్రైజ్ లో ఉండిపోయింది .
అత్తయ్యలు : యాహూ యాహూ యాహూ ..... ఇలా చూడాలనే కదా మనసంతా సంతోషాలతో నిండిపోయింది బుజ్జితల్లీ అంటూ ప్రాణంలా అక్కున చేర్చుకుని ముద్దుల వర్షమే కురిపిస్తున్నారు లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ అంటూ .........
అందరూ సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు , ప్రక్కనే పూలు ఉండటం చూసి అక్కయ్యలు పూలవర్షం కురిపించి మురిసిపోతున్నారు .
బుజ్జిజానకి : అత్తయ్యలూ అత్తయ్యలూ అత్తయ్యలూ ...... అత్తయ్యలను అమ్మ తరువాత అమ్మ అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమైంది , లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ అత్తయ్యలూ అంటూ పట్టరాని సంతోషంతో ముద్దులవర్షమే కురిపిస్తోంది .
ఆ ఆనందాలు కొంతసేపు నిర్విరామంగా కొనసాగాయి , ఒకరికొకరు ఐస్ క్రీమ్ తినిపించుకుంటూ ఆనందిస్తున్నారు .
అమ్మ ఆనందాలకు అవధులులేనట్లు , గుంజీలు తీస్తూనే ఎంజాయ్ చేస్తున్న నా బుగ్గలపై ముద్దులు ఆగడం లేదు .
నాకెందుకమ్మా ..... ఈ సంతోషాలకు కారణం దేవతలైతేనూ ......
( ఆ దేవతలను ..... నీ అమ్మకూచీ చెంతకు చేర్చినది నా మహేషే కదా , లవ్ యు సో మచ్ మహేష్ ..... , ఇక చూడలేననుకున్నాను )
ఇక్కడితో ఆగవు అమ్మా ..... , మీరలా చూస్తూ ఎంజాయ్ చెయ్యండి .
సంతోషంలో కొరికేశారు .
స్స్స్ ...... మీరూ స్టార్ట్ చేశారా ? .
అమ్మ నవ్వులు .......