08-03-2023, 12:54 AM
(07-03-2023, 07:49 PM)Ramya nani Wrote: ఏదైనా టైం కి ఇస్తేనే దానికి విలువ.. మీ అప్డేట్ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో తెలుసా?? మీ అప్డేట్ చదివి ఒక్కరైనా మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిచే వారు ఉన్నారు తెలుసా??? కనీసం ఆ ఒక్కరి కోసం అయినా అప్డేట్ ఇస్తారని
అవును,ఈ update కోసమే నేను ఈ సైట్ ఓపెన్ చేస్తున్నాను. రోజు ఓపెన్ చేయడం check cheyadam పడుకోవడం అంతే ??
ఎప్పుడు అప్డేట్ ఇస్తాడో ఏమో మహానుభావుడు