07-03-2023, 07:49 PM
ఏదైనా టైం కి ఇస్తేనే దానికి విలువ.. మీ అప్డేట్ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో తెలుసా?? మీ అప్డేట్ చదివి ఒక్కరైనా మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిచే వారు ఉన్నారు తెలుసా??? కనీసం ఆ ఒక్కరి కోసం అయినా అప్డేట్ ఇస్తారని