07-03-2023, 04:25 PM
కథ చాలా బాగుంది. ఇప్పుడు వున్న రైటర్స్ ఎవరు కూడా కథలను కంటిన్యూ చేయట్లేదు. దయచేసి మీరు అయిన రెగ్యులర్ గ అప్డేట్స్ ఇస్తే వ్యూయర్స్ సంతోషిస్తారు. మంచి రస పట్టులో వున్న కథ. నీరజ ఇపుడు రాజు తో.. త్వరలో మరెన్నో.. దారులు..