07-03-2023, 02:15 PM
సోదరా.. నువ్వు మగాడివే... నీకు వున్నది ఒక మానసిక రుగ్మత.. విపరీతం గా కథలు చదవడం... నిన్ను నువ్వు ఒక character lo వూహించు కోవడం వల్ల అలా behave చేస్తున్నావు.. బెటర్ ఒక మంచి సైకాలజిస్ట్ కి చూపెట్టుకో.. mind డైవర్ట్ అయితే అంత sardhukuntundhi.